CATEGORIES
Kategorier
పిఆర్సీ అమలుకు సిఎం పచ్చజెండా
వారం, పదిరోజులో ప్రకటించే అవకాశం ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర రెడ్డి
ఇంధన పొదుపులో ద.మ రైల్వేకు 4 జాతీయ అవార్డులు
దక్షిణ మధ్య రైల్వే భారత ప్రభుత్వం యొక్క బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, విద్యుత్ మంత్రిత్వ శాఖ వారు ప్రకటించిన జాతీయ ఇంధన పొదుపు అవార్డులలో దక్షిణ మధ్య రైల్వే నాలుగు అవార్డు లను సాధించింది.
అనుబంధ రంగాలకూ యణసాయం పెంచండి
బ్యాంకర్లకు సూచించిన సిఎం జగన్ బ్యాంకుల సహకారంతోనే ఆర్ధిక సంక్షోభాన్ని తట్టుకున్నాం వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380కోట్లు మొదటి ఆరునెలల కాలంలోనే 60.53శాతం రుణాలు పంపిణీ
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచాలి
వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సిఎం జగన్ సమీక్ష మిల్లెట్సను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం
తొలి మానసిక వ్యాధి నిపుణురాలు డాక్టర్ శారద అస్తమయం
దేశంలోనే తొలి మానసిక వ్యాధుల నిపుణురాలిగా పేరుపొందిన డాక్టర్ శారదా మీనన్ కన్నుమూసారు. ఆమె వయసు 98 సంవత్సరాలు.
జగన్‌కు సిబిఐ 'షాక్!
అక్రమాస్తుల కేసు విచారణకు హాజరు కావల్సిందే మినహాయింపు ఇవ్వొద్దు సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ముగిసిన సిబిఐ వాదనలు, తీర్పు రిజర్వు
తిరుమలకు మూడో ఘాట్టోడ్డు!
ప్రతిపాదనలు సిద్ధం చేసిన టిటిడి పాలకమండలి ఆమోదం తరువాయి
ప్రపంచ అభివృద్ధిలో విమానాలు కీలకం
ప్రతి సంవత్సరం డిసెంబరు ఏడున ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం జరుపు కుంటాయి. ఈ రోజున ప్రపంచ దేశాల్లో పౌర విమానయాన రంగం, విమాన రవాణా, ప్రపంచ అభివృద్ధిలో విమానరంగం పాత్ర వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలు జరుపుతారు.
సంక్షేమ లబ్ధిదారుల తాజా జాబితాలు రూపొందించాలి
అర్జీలు నిరంతర ప్రక్రియగా సాగాలి జాబితా గ్రామసచివాలయాల్లో ప్రదర్శించాలి : సిఎం జగన్
రక్షణరంగ వ్యవస్థ బలోపేతానికే రష్యాతో దోస్తీ
రక్షణరంగపరంగా వ్యూహా త్మక మిత్రదేశం అయిన రష్యాతో బంధం మరింత బలపడుతుండగా రక్షణరంగ కొనుగోళ్లపై ఆగ్రహంతో ఉన్న అమెరికాను సమన్వయం చేసుకోవడంతోపాటు రష్యాను మిత్రదేశంగానే కొనసాగిస్తూ భారత్ అనుసరిస్తున్న వైఖరికి ఇపుడు రష్యా సైతం సానుకూలంగా వ్యవహరిస్తోంది
ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు వ్యర్థ జలాల శుద్ధి, చెత్తరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం: సిఎం జగన్
న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ కి 'దిది' గుడ్ బై
అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదిరిపాకాన పడుతోంది. అమెరికా స్టాక్ ఎక్ఛేంజీల్లో నమోదైన చైనా కంపెనీల ఆడిటింగ్, యుఎస్ పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ ఓవర్ సైట్ బోర్డు పర్యవేక్షణ, ప్రమాణాలకు అనుగు ణంగా ఉండాలని స్పష్టం చేసింది.
ఘాట్లో 'లింక్' రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలు
శేషాచలం కొండల్లోని ఏడుకొండలకు చేరుకునేందుకు ఉన్న రెండో ఘాట్ రోడ్డుకు అనుబంధంగా లింకు రోడ్డుపై వాహనాలకు అనుమతినివ్వడంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి.
గొంతు నొక్కుతున్నారనే వాళ్లంతా గట్టిగా మాట్లాడేవాళ్లే
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విమర్శకుల నోళ్లు మూయిస్తోందని వస్తున్న ఆరోప శాఖ ణలను కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు తోసిపు చ్చారు.
కోతకు గురైన విశాఖ సాగర తీరం
విశాఖ నగరం అంటే అందాల బీచ్ లకు పేరు గాంచింది. బీచ్ లో కాసేపైనా గడపనిదే తమ పర్యటన పరిపూర్ణం కాదని చాలా మంది పర్యాటకులు భావిస్తారు.
ఒమిక్రాన్ పై భయంతో భార్యపిల్లలను హతమార్చిన వైద్యుడు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మానసిక అనారోగ్యానికి గురైన ఓ వైద్యుడు భార్యాపిల్లల్ని హతమార్చాడు.
ఇండొనేసియాలో బద్దలయిన అగ్నిపర్వతం
ఇండోనేసియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తూర్పు జావాప్రాంతంలో ఉన్న ప్రఖ్యాత అగ్నిపర్వతం సెమేరు బద్ద లయింది. పెద్ద ఎత్తున బూడిదను ఎగజిమ్మింది.
వచ్చేసింది..
• దక్షిణాఫ్రికా నుంచి వచ్చేవారి పై నిఘా • కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి • వారిని కలిసిన మరో ఐదుగురికి కొవిడ్ • 9 రోజుల్లో 30 దేశాలకు వ్యాప్తి
వరద బాధితులకు సత్వర సాయం
మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం డ్వాక్రా మహిళల రుణాలపై యేడాదిపాటు వడ్డీ ప్రభుత్వమే చెల్లింపు ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం పక్కా గృహం ప్రభుత్వమే నిర్మిస్తుంది ఫించా, అన్నమయ్య జలాశయాలు రీడిజైతో నిర్మిస్తుంది: సిఎం జగన్
చెయ్యేరు వరద ముంపు గ్రామాల్లో సిఎం పర్యటన
కడపజిల్లా రాజంపేట మండలంలో భారీ వర్షాలతో చెయ్యేరు వరద ముంపుకు గురై సర్వస్వం కోల్పోయిన పుల పుత్తూరు, మందపల్లి గ్రామాల్లో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిం చారు
దక్షిణాఫ్రికాలో కొవిడ్ కేసులు రెట్టింపు
అత్యంత ప్రమాదకారిగా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన సమయంలోనే.. దక్షిణాఫ్రికాలో కొవిడ్ ఉధ్రుతి రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు, మూడు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం కలవరపెడుతోంది.
16నుంచి శ్రీవారికి సుప్రభాతసేవ రద్దు
వైఖానస ఆగమం ప్రకారం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున 2.30గంటలకు జరిగే కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యావ్రపర్తితే "అనే శ్లోకాలు సుప్రభాత సేవ స్థానంలో రానున్న ధనుర్మాసంలో గోదాదేవి తిరుప్పావై ప్రవచనాల పారాయణం చేయనున్నారు.
మత్స్యకారులకు భరోసా కల్పించాలి
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మందికి సహజ ఆహారం మత్స్యసంపద. అదే సమయంలో అనేకమంది మత్స్య కారులు తమ జీవితాలను పణంగా పెట్టి, నదీ, సముద్ర జలాల్లో అడువులు, బోట్లు ద్వారా వేటాడి ఒడ్డుకి తెచ్చి మానవులకు ఆహా రంగా అందిస్తున్నారు.
బిసిలకు పూర్తి ప్రయోజనం కల్పిస్తాం
దేశం సర్వస్వాతంత్ర్యసారభౌమ్య రాజ్యంగా అవత రించిన తరువాత బీసీల కులాలను పూర్తి స్థాయిలో గుర్తించలేదని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు.
త్వరలో భారత్ గౌరవ్ రైళ్లు
దేశ సాంస్కృతిక, వారసత్వ విశేషాల తెలియజేసేందుకే వివరాలను వెల్లడించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
కౌన్సిల్ రద్దు బిల్లు వెనక్కి
• రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం • ఆమోదించిన శాసనసభ • తాజా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం: మంత్రి బుగ్గన • మండలి కొనసాగింపుపై ప్రభుత్వానికి వ్యతిరేకత ఏమీ లేదు: మంత్రి
50 లక్షల బ్యారెళ్ల చమురు విడుదలకు కేంద్రం సిద్ధం
త్వరలో తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు ఒపెక్ దేశాల కట్టడికి భారత్-అమెరికా వ్యూహం
సెబీకి రూ.2వేల కోట్లు డిపాజిట్ చేయండి!
రెగ్యులేటరీ నిబంధనావళిని ఉల్లం ఘించి దాదాపు రూ.14 వేల కోట్లు వసూలు సహారా గ్రూప్ సంస్థ, ఆ సంస్థ డైరెక్టర్లకు శాలోనూ పూర్తి ఊరట లభించలేదు.
సూపర్ స్టార్ కృష్ణచే 'జై విఠలాచార్య' పుస్తకం తొలిలుక్ రిలీజ్
పాన్ వరల్డ్ స్థాయిలో ఇపుడు ట్రెండ్ లో ఉన్న జోనర్ ఫో లోర్.. తెలుగుసినీ చరిత్రలో జానపద చిత్రాలంటే. చటుక్కున్న గుర్తిస్తే పేరువిఠలాచార్య.జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని సృష్టించు కున్న చరిత ఆయన సొంతం.. ఆయన ఎవరితో సినిమాలు చేసినప్పటికీ, ఆ సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి..
సిఎంగానే మళ్లీ అడుగుపెడతా
శాసనసభలో తిరిగి ముఖ్య మంత్రిగానే అడుగుపెడతా నంటూ వీప క్షనేత, టిడిపి అధినేత శపధం చేసారు.