CATEGORIES
Kategorier
రాజీనామా చేయండి
• ఈఎన్సీ మురళీధర్‌కు మంత్రి ఉత్తమ్ ఆదేశం • ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లును సర్వీసు నుంచి తొలగింపు
ఎన్డీయేలోకి ఆర్ఎల్డీ!
త్వరలోనే చేరిక యూపీలో ఇండియా కూటమికి షాక్
గవర్నర్ స్పీచ్ పై ఉత్కంఠ
• గత ప్రభుత్వ వైఫల్యాలను చాన్స్ • నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు
ఎర్ర స్మగ్లర్ల ఘాతుకం
• కారుతో ఢీ కొట్టి ఏఆర్ కానిస్టేబుల్ హత్య • కేవీ పల్లి మండలంలో ఘటన
త్వరలోనే ఎకో టూరిజం పాలసీ
సెల్ ఫోన్ కనెక్టివిటీ పెంపు మంత్రి కొండా సురేఖ
'జీవో 142 రదు చేయాలి'
వైద్యారోగ్యశాఖలో జీవో 142ను వెంటనే రద్దు చేయాలని బాధిత ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు.
నేడు మేడారంలో గుడి మెలిగే పండగ
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.
సీనియారిటీకి నో..ఆంధ్రా ఉద్యోగులకే ప్రయారిటీ?
• వైద్యారోగ్యశాఖలో కీలక పదవులు • డీహెచ్ పేషీలో ఇద్దరు ప్రత్యేకాధికారులు • డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు మరో ఆంధ్రా ఉద్యోగి ప్రయత్నం
వందే భారత్ ట్రైన్ భోజనంలో బొద్దింక
వందేభారత్ లాంటి ప్రతిష్టాత్మక రైళ్లలో కూడా ఫుడ్ మంచిగా లేదని ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి
విద్యార్థులు, అభ్యర్థులు ఆ చట్టం పరిధిలోకి రారు
• పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు2024కు లోక్‌సభ ఆమోదం.. • కేంద్ర మంత్రి జితేంద్రసింగ్
ఓటీటీలోకి తుపాకుల గూడెం
ఈ సినిమా 2023 ఫిబ్రవరి 3న థియే టర్స్‌లో విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా తు పాకుల గూడెం డిజిటల్ స్ట్రీమింగ్ మక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.
Meme of the Day
Meme of the Day
పంచాంగం
పంచాంగం
ఆరోగ్య శ్రీ టారిఫ్ చేంజ్?
ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా మార్పు పదేళ్లుగా పాత రేట్లే పేషెంట్లను తిరస్కరించకుండా స్పష్టమైన పాలసీ ఎకో, రొబొటిక్
నాటినవెన్ని.. బతికినవెన్ని
'హరితహారం' మొక్కల లెక్కలు తీయండి కేసీఆర్ ఊరిలో, నియోజకవర్గంలో ఎన్ని నాటారు ? పూర్తి డిటెయిల్స్ ఇవ్వండి ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం
పంచాంగం
పంచాంగం
హెచ్ఎండీఏ, రెరా ఉద్యోగుల విచారణ
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా ఇన్చార్జిసెక్రటరీ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికా రులు దూకుడు పెంచారు
పాయింట్ నెమో
దక్షిణ ‘పసిఫిక్’లో ఎవరూ వెళ్లలేని నిశ్శబ్ద ప్రదేశం ఇదే అంతరిక్షనౌకలు, ఉపగ్రహాల కూల్చివేతకే యూజ్ చేస్తారు
Meme of the Day
జక్కన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుండు రా..
అప్పు చేసి కడుతున్నా...ఏడవకండి రా బాబు..
ఓ భవనానికి బ్రహ్మానందం రిక్వెస్టు చేస్తున్నట్లు ఉన్న ఒక ఫొటోకు 'అప్పు చేసి కడుతున్నా చూసి ఏడవకండి రా బాబు..' అని క్యాప్షన్ రాసి ఉంచారు.
దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం
సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు ప్రాచీన శాసనాల ప్రదర్శన, అధ్యయనం నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
క్యాంప్ పాలిటిక్స్ (@హైదరాబాద్
• మొన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలకు షెల్టర్ • తాజాగా బిహార్ నుంచి 20 మంది • కాంగ్రెస్‌కు సేఫ్ జోన్‌గా తెలంగాణ
మా ఇద్దరినీ ఒకే దగ్గర సమాధి చేయండి
• చేయని తప్పుకు అందరూ మమ్మల్ని నిందిస్తున్నారు. • భువనగిరి ఎస్సీ గురుకుల హాస్టల్ విద్యార్థినుల సూసైడ్ నోట్ లభ్యం
నాలుక కొస్తం
కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ తెచ్చిందంటే ఊరుకోం టీపీసీసీ సీనియర్ నేత గజ్జెల కాంతం
ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు
రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌లు ట్రాన్స్ఫర్
పంచాంగం
పంచాంగం
నారాయణఖేడ్‌లో నెగ్గిన అవిశ్వాసం
బీఆర్ఎస్ చేజారిన మున్సిపల్ పీఠం ఎక్స్ అఫీషియో ఓట్లతో గెలిచిన కాంగ్రెస్
వేతనాలివ్వండి..
మూడు నెలలుగా అందట్లే భారంగా కుటుంబ పోషణ ల్యాబ్ టెక్నీషియన్ల ఆవేదన ప్రజాదర్బార్ వినతి
వెంటాడిన ఏనుగు
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ముత్తుంగ సమీపంలోని బందీపూర్ నేషనల్ పార్క్ ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది.
కేరళకు మన బియ్యం
• ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందం • చర్చలతో ఎంఓయూ కు లైన్ క్లియర్ • నామమాత్రం ధరకే ఇచ్చేందుకు సర్కారు సిద్ధం