CATEGORIES
Kategorier
గో ఆధారిత వ్యవసాయానికి టీటీడీ అండగా..
ఆ రైతులకు టీటీడీ గుడ్ న్యూస్.. జాతీయ గో మహాసమ్మేళనం ప్రారంభోత్సవంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేలతల్లిని రక్షించడానికే జాతీయ గో మహాసమ్మేళనం
నేను చేసేది ధర్మపోరాటం
రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది కుప్పం వస్తావా... లేక నీ పవిత్ర జెరూసలేంకు వస్తావా? సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ కుప్పంలో చంద్రబాబు సభ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత తానెప్పుడూ బూతులు మాట్లాడలేదని వెల్లడి రెండున్నరేళ్ల నుంచి తమను తిడుతున్నారని ఆగ్రహం
విలేజ్ డిజిటల్ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలి
• ప్రతి గ్రామంలో అంతరాయం లేని ఇంటర్నెటను ఇవ్వాలి • ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలి • అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలి • ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి • వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ ' భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి • పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉవయోగపడాలి • విలేజ్ డిజిటల్ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలి • ఉగాది నాటికి ఫేజ్ 1లో కంప్యూటర్ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్ లైబ్రరీలు • ప్రతి గ్రామానికి ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష
'మహా పాదయాత్ర'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నవంబరు 1 నుంచి రైతుల పాదయాత్ర అనుమతి ఇవ్వలేమన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన రైతులు నేడు తీర్పు వెల్లడించిన న్యాయస్థానం రాజధాని రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి
మాఫియాకు చెక్ పెట్టిన యోగి సర్కార్
అన్నిరంగాల్లోనూ గణనీయమైన పురోగతిని సాధించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో మాఫియాను నిర్మూలించింది 2022 ఎన్నికలు నాంది కావాలి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
అందుకే తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి
తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు: రేవంత్ కు రోజూ రాజకీయాలు కావాలి...అందుకే ఇలా మాట్లాడుతున్నాడు ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ పెట్టమంటున్నారన్న కేసీఆర్ రెండు రాష్ట్రాలను కలిపేయాలన్న పేర్ని నాని తెలంగాణ జోలికి వస్తే ఖబడ్డార్ అంటూ రేవంత్ వార్నింగ్ రేవంత్ రెడ్డిపై పేర్ని నాని కౌంటర్
షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పలు బ్రాండెడ్ ఫోన్లను ఎక్చేంజ్ ఆఫర్ తో సగానికి పైగా తక్కువ ధరకే అమ్మేందుకు సిద్ధమైంది.
టీడీపీని రద్దు చేయాలని ఈసీని కోరాం
టీడీపీ వంటి అసాంఘిక పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈసీని కలిశాం మా వినతిపత్రాన్ని ఈసీ తీసుకుంది అనుచితంగా మాట్లాడిన వారిపై కేసులు పెట్టడం జరిగిందా? అని అడిగింది 'చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు”
కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్
ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఎప్పుడు. కొద్ది రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రధానంగా వినిపిస్తున్న డిస్కషన్ ఇదే. ప్రస్తుతం ఉన్న మంత్రులు తాము ఎంత కాలం ఇంకా పదవుల్లో ఉంటాయో తెలియదంటూ నైరాశ్యంలో కనిపిస్తున్నారు
ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం
• ఈ విషయాలే చదువుకోవాలనే నిర్బంధం ఇక ఉండదు • శాస్త్ర, సాంకేతికతతోపాటు మానవీయ విలువలకు కూడా సమానమైన ప్రాధాన్యత కల్పించాలి • వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో ప్రపంచస్థాయి పరిశోధలను జరగాల్సిన అవసరం ఉంది • ప్రకృతిని ప్రేమించడం, సరైన ఆహారం వ్యాయామం వంటి జీవన విధానాన్ని యువత అలవరచుకోవాలి • నచ్చిన విషయాలను ఎంచుకుని వాటిలో మరింత ప్రగతి సాధించేందుకు ప్రోత్సహించాలి • ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు
ఇప్పటికైనా మారండి
ఐరాస మీటింగ్ లో డైనోసర్.. ఉలిక్కిపడ్డ ప్రపంచ నేతలు ఐక్యరాజ్యసమితిలో 'డైనోసార్' ప్రసంగం.. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి వినూత్న చర్య డైనోసార్ తో 'మానవ అంతం'పై సందేశం మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటూ సూచన శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలని హితవు
మాదకద్రవ్యాల హబ్ గా ఏపీ
ఆ రాష్ట్రాలన్నింటికీ ఏవీ నుంచే గంజాయి అందుతోంది. వీడియోలు పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్ కర్ణాటకకు వచ్చే గంజాయి మొత్తం ఏపీ నుంచే ఢిల్లీకి గంజాయి మొత్తం ఏపీ నుంచే రాజస్థాన్‌లో పట్టుబడిన గంజాయి విశాఖ నుంచే వెళ్లింది పూణె, ముంబైలో ఉన్న గంజాయి మొత్తం ఏపీ నుంచి వెళ్లినదే
పర్యాటక రంగానికి ఊతం..
ఏపీలో భారీ పర్యాటక ప్రాజెక్టులు.. ఎన్ఏవీబీ ఆమోదం పర్యాటక రంగానికి 'ఏవీ' చిరునామాగా మారాలి రాష్ట్రానికి రానున్న కీలక ప్రాజెక్టులు..! స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డుపై సీఎం జగన్ సమీక్ష పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలి.. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలి నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయి విశాఖపట్నంలో లండన్ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలి
ఇలాగయితే ముంబై, కాకినాడ కనుమరుగే!
గ్లోబల్ వార్మింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ముంబై, కాకినాడ వంటి తీర ప్రాంతాలు భవిష్యత్తులో కనిపించవని పూర్తిగా నీట మునిగిపోతాయని ప్రముఖ ఎన్విరాన్మెంటలిస్ట్, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు.
చంద్రబాబు ఓ పెద్ద ఉగ్రవాది..
గంజాయి వ్యాపారంలో లోకేశ్ పాత్ర ఉంది అసాంఘిక శక్తులకు బాబు రారాజని విమర్శ ఢిల్లీకి ఎందుకు వచ్చారని నిలదీత పట్టాభి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? అని ప్రశ్న కావాలనే బాబు తిట్టించారంటూ మండిపాటు అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు: విజయసాయిరెడ్డి ఏం ప్రయోజనం కోసం చంద్రబాబు ఢిల్లీ వచ్చారు? చంద్రబాబు సంగతి తెలిసే అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు
టీటీడీ బోర్డులో నేరచరితులా?
• ఏవీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం • నియమించినవారికి నోటీసులివ్వండి • దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోల వివరణ తీసుకోండి • మూడు వారాలోగా రిపోరివ్వాలని ఆదేశం
సూడాను అమెరికా భారీ షాక్.. ఏం చేసిందంటే?
సూడాలో తాజాగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం.. తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా హమ్ డోక్ సహా పలువురు అధికారులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదిలా ఉండగా.. తాజాగా అమెరికా ఈ తిరుగుబాటు చర్యను తీవ్రంగా ఖండించింది.
తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభించిన జియో-బీపీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్), బీపీ జాయింట్ వెంచర్ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్(ఆర్ బిఎంఎల్) నేడు నవీ ముంబైలో తన మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించింది.
ఏవై.4.2 వేరియంట్ వ్యాప్తి వేగవంతమే..కానీ, ప్రాణాంతకం కాదు!
'ఈ కొత్త రకం వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే సదరు వైరస్ మనుగడ కోసం మానవ కణాలు అవసరం.అయితే.. దీని తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పడం కష్టం. వైరస్ తీవ్రత, వేగంగా వ్యాప్తి చెందడం.. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండాల్సిన అవసరం లేదు.
చైనాలో మళ్లీ లా డౌన్..40లక్షల జనాభా ఉన్న నగరం మూసివేత
యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తి చైనాలో మళ్లీ పెరుగుతోంది.కేసుల ఎక్కువవుతుండటంతో అప్రమత్తమైన డ్రాగన్...మరోసారి ఆంక్షల బాట పట్టింది.
భారత్-పాక్ మధ్య 'కశ్మీర్' ఒక్కటే సమస్య ఇమ్రాన్
భారత్-పాకిస్థాన్ సంబంధాలు మెరుగు పడాల్సిన అవసరముందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అయితే, టి-20 క్రికెట్ మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించిన తరుణంలో ఈ అంశంపై చర్చించడం సరికాదన్నారు.
ఆ సిటీలో పొగ బండ్లకి ప్రత్యేక పన్ను! బెంబేలెత్తున్న వాహనదారులు
జీరో కార్బన్ ఎమిషన్స్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ పఠిస్తున్న మంత్రం.కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్మ్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇంగ్లండ్ మరో అడుగు ముందుకేసింది. డీజిల్, పెట్రోల్ బండ్లతో రోడ్ల మీదకి వస్తే భారీ ఫైన్లు విధిస్తున్నాయి. అక్కడి స్థానిక ప్రభుత్వాలు.
పక్షపాతాలకు తావుండకూడదు..
పూర్తి పారదర్శకంగా నియామకాలుండాలి ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి బోధనా సిబ్బందిలో ఉన్నతమైన ప్రమాణాలు ఉండాలి వర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వ తోడ్పాటుపై వీసీలతో చర్చించాలి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, వర్సిటీలు సమన్వయం కావాలి సమావేశాల్లో గుర్తించిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలి నైపుణ్యాభివృద్ధి కోర్సులను ఆన్లైన్లోనూ ఉంచాలి ఆంగ్లం అన్నది తప్పనిసరి పాఠ్యాంశం కావాలి ఆంగ్లం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఆంగ్లం, తెలుగు భాషల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలి ఎయిడెడ్ విద్యా సంస్థలను అప్పగిస్తే ప్రభుత్వమే చూస్తుంది ఉన్నత విద్యపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష
దేశాన్ని వీడిన నైరుతి రుతుపవనాలు
దేశం నుంచి నైరుతి రుతుపవనాలు సంపూర్ణంగా తిరోగమిం చాయని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.1975 తర్వాత ఏడోసారి ఆలస్యంగా తిరోగమించాయని పేర్కొంది.
సినిమాలు మనదేశపు సాంస్కృతిక ఎగుమతులు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు భారతీయ చిత్రాలు కీలక సందేశాన్ని మోస్తుంటాయని వెల్లడి సందేశాత్మక చిత్రాలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని వివరణ
సూడాన్ ప్రధాని అరెస్ట్.. ఇంటర్నెట్ కట్
సూడాన్లో సైనిక తిరుగుబా టు ఆ దేశ సమాచార మంత్రిత్వ శాఖ ఫేస్ బుక్ పేజ్ ద్వారా వెల్లడి ఆ దేశ తాత్కాలిక ప్రధాన మంత్రి అబ్దల్లా హమ్ దోక్ అరెస్ట్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేసి, వంతెనలను మూసివేశాయి. ఈ సైనిక తిరుగుబాటును నిరసిస్తూ వీథుల్లోకి రావాలని రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్య అనుకూల వర్గం వేర్వేరుగా ప్రజలకు పిలుపు .
లోకేష్ బాబును బోసడీకే నాన్నా అంటారా?
• ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని అలా పిలుస్తారా? • తెదేపా జాతీయ పార్టీ ఎలా అయిందో ఎవరికీ తెలియదు • ఏపీలో అశాంతి సృష్టించాలని తెదేపా చూస్తోంది • బద్వేలు, హుజూరాబాద్లో తెదేపా ఎందుకు పోటీ చేయట్లేదు • సీఎంను తిట్టిన పదంతో రాష్ట్రపతి, , ప్రధానిని సంబోధించగలరా • తల్లులను కూడా దూషించే స్థితికి దిగజారిన చంద్రబాబు • వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్...!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ 50 శాతం మేర సబ్ స్క్రిప్షన్ ధరలను త్వరలోనే పెంచుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మళ్లీ పెంపుతో రికార్డు స్థాయికి ధరలు
పెట్రోల్ ధరలకు కళ్లెం పడేది ఎప్పుడా? అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. కానీ, నవంబర్ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అధికారంలోకి వచ్చాక జగన్ ఇంటి నుంచి కదలట్లేదు
• పెద్దిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి సోము వీర్రాజు ఫిర్యాదు • ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు • వైసీపీకే ఓటు వేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి • పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు