మధుమేమం వ్యాధి ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తోంది. డయాబెటిస్ రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. ఇప్పుడున్న కాలంలో ఇంటింటికి మధుమేహం వ్యాధిగ్రస్తులుంటున్నారు. జీవనశైలి, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాలతో మధుమేహం వ్యాధిగ్రస్తులు పెరిగిపోతు న్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుని రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. షుగర్ లెవల్స్ గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, స్ట్రోక్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ ను తగినంతగా ఉత్పత్తి కానప్పుడు మధుమేహం బారిన పడతారు. డయాబెటిస్ వచ్చిన తర్వాత అదుపులో లేకుంటే రక్తనాళాలు సైతం దెబ్బతింటాయి. కొందరికి తెలియకుండానే రక్తంలో షుగర్స్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగి పోతాయి. సంకేతాలు కనిపిస్తున్నా పెద్దగా పట్టించుకోరు. నిర్లక్ష్యం చేస్తే మరింతగా ముదిరిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
అలసట రావడం : రక్తంలో అధికంగా గ్లూకోజ్ ఉంటే అదనంగా శక్తి వస్తుందని భావించవద్దు. శరీరంలో గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉన్నప్పటికీ, శక్తిగా మార్చుకోలేని స్థితి. దీంతో శక్తి సరిపోక అలసట వస్తుంటుంది.
అధిక మూత్ర విసర్జన :డయాబెటిస్ ఉన్నవారు మూత్ర పిండాలు రక్తంలో అధికంగా షుగర్‌ను వడకట్టవు. ఎక్కువగా ఉన్న గ్లూకోజ్‌ను బయటకు పంపే ప్రయత్నం జరుగుతుంది. దీంతో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది.
Denne historien er fra May 2024-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 2024-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు