అవును టీ అమ్మి కూడా కోటీశ్వరులు కావచ్చు. ఇది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. కానీ నిజం ఏమిటంటే, టీ తయారుచేసీ, అమ్మే వ్యాపారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇది మేము చెప్పడం లేదు. పట్నా ఉమెన్స్ కాలేజ్ ముందు టీ అమ్మే గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' ప్రియాంక గుప్తా చెబుతోంది.
ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక గుప్తా మాట్లాడుతూ నేను ప్రతి రోజు 3,000 ల నుంచి 5,000 రూపాయల వరకు సంపాదిస్తున్నాను. ఈ రకంగా నెలకి ఒకటి నుంచి ఒకటిన్నర లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను. కొన్నేళ్లలో నేను కోటీశ్వరాలుగా మారబోతున్నాను.
ఉద్యోగం చేస్తే 40-50 వేల రూపాయల కంటే ఎక్కువగా సంపాదించే దాన్ని కాదు. కానీ ఈ వ్యాపారంలో నాకు ఉద్యోగం కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది' అని చెప్పింది.
ఈ రోజుల్లో డిగ్రీలాంటి ఉన్నత చదువులు చదివిన వారు కూడా టీ తయారుచేసి అమ్మే వ్యాపారానికి వెనుకాడకపోవడానికి కారణం బహుశా ఇదే కావచ్చు. కొందరు తమ డిగ్రీలను దుకాణం పైన లేదా ముందు అందమైన బ్యానర్లో చూపించి ప్రజలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో యువత స్వయం ఉపాధి గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ప్రజలు ఇంకా ఇతరుల మాదిరిగానే కేవలం ఉద్యోగాల కోసం పరుగులు తీయడం మొదలు పెడితే నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం దాదాపుగా నిలిపి వేసింది.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా మని చెబుతుంటుంది. కానీ ఎన్నికలు జరిగాక ఉద్యోగాలు ఇస్తామన్న మాట కేవలం నీటి మీది రాతగానే మిగిలిపోతుంది. బీహార్ లోని పూర్ణియా జిల్లాకు చెందిన ప్రియాంక గుప్తా ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె పట్నా ఉమెన్స్ కాలేజ్ ముందు టీ బండి పెట్టి ‘ఏ పని కూడా చిన్నది, పెద్దది కాదని' యువతకు ఒక సందేశమిచ్చే ప్రయత్నం చేస్తోంది.
ప్రియాంక గుప్తా రెండు సంవత్సరాలుగా బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ ఆమె విజయం సాధించలేదు. ఉద్యోగం దొరక్కపోవడంతో ఆమె నిరాశపడింది.
Denne historien er fra March 2023-utgaven av Saras Salil - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 2023-utgaven av Saras Salil - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్‌తో జత కడతాడో చెప్పలేము.
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్‌ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్‌కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్‌లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.