CATEGORIES
Kategorier
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
బ్రెయిన్ డెడ్ అయినట్టు ధ్రువీకరించిన వైద్యులు నేరేడ్మెట్ రేణుకానగర్ లో విషాదఛాయలు నాలుగు రోజుల్లో నగరానికి మృతదేహం
అందరికీ 5జీ ఇస్తాం
హువావీ సహా అన్ని సంస్థలూ ట్రయల్ చేసుకోవచ్చు : టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్
2020లో లక్ష టన్నుల ఉల్లి నిల్వలు
కొరత నివారణకు కేంద్రం నిర్ణయం
రాష్ట్రానికి నాలుగు స్కోచ్ అవార్డులు
- కామారెడ్డి, నారాయణపేట జిల్లాలకు ప్రదానం
మరో 37 మంది గుర్తింపు
న్యూఢిల్లీ : జేఎన్‌యూ హింసకు సంబంధించి మరో 37 మంది అనుమానిత విద్యార్థులను పోలీసులు గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.'
మమత ఇలాకాలో మోదీ
పశ్చిమబెంగాల్ లో ప్రధాని పర్యటన నిరసనలతో స్వాగతం పలికిన సీఎం, టీఎంసీ రాజ్ భవన్లో ప్రధానితో మమత భేటీ
రేపటి నుంచి పతంగుల పండుగ
- పరేడ్ గ్రౌండ్ లో నిర్వహణ- స్వీట్ ఫెస్టివల్ లో 1000కిపైగా స్వీట్లు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రేమపూర్వక కొంగుముడి!
అగ్నిసాక్షిగా జరిగే పెండ్లిలో వధూవరులను ఒక్కటి చేసి, వారిలో ప్రేమ విత్తనాన్ని నాటేదే కొంగుముడి తంతు.
వివేక మహోదయం!
- నేడు స్వామి వివేకానంద 157వ జయంతి, 35వ ' జాతీయ యువజన దినోత్సవం'.- ప్రతీ భారతీయుడి గుండెను సగర్వంగా ఉప్పొంగించే వేళావిశేషమిది. అద్వైతసారాన్ని అత్యంత సరళంగా అందించిన అతిగొప్పయోగి స్వామి వివేకానంద.
పొరపాటున కూల్చాం
ఉక్రెయిన్ విమాన దుర్ఘటనపై తప్పును అంగీకరించిన ఇరాన్ ఉద్దేశపూర్వకంగా కూల్చలేదు.మానవ తప్పిదం వల్లే ప్రమాదంశత్రుదేశ విమానంగా పొరబడి క్షిపణుల ప్రయోగం 'క్షమించరాని తప్పిదం'...బాధిత కుటుంబాలకు రౌహనీ క్షమాపణలు బాధ్యులను శిక్షించాలని ఉక్రెయిన్, కెనడా డిమాండ్
హైదరాబాదీ.. నాసా వ్యోమగామి
- అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలో చేరిన రాజా చారి- విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న భారత సంతతి పైలట్- త్వరలో అంతరిక్షంలోకి అడుగు-ఆయన తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం మన హైదరాబాద్
పైసల్లేక పరేషాన్!
మోదీ సర్కార్ ఆశలన్నీ రిజర్వు బ్యాంకుపైనేతాత్కాలిక డివిడెండ్ కోసం ఒత్తిడి తేవాలని యోచన'అసాధారణ సంవత్సరం'గా పరిగణించాలంటున్న కేంద్రం
సిరిసిల్ల మున్సిపాలిటీ మళ్లీ మనదే
91 శాతం సీట్లు బీసీలకే ఇచ్చాంఅభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాంసిరిసిల్ల అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీలో కేటీఆర్
సీఏఏను వెనక్కి తీసుకోవాలి!
సీడబ్ల్యూసీ డిమాండ్బీజేపీది వివక్షాపూరిత, విభజన ఎజెండా అని ఆరోపణఢిల్లీ, యూపీ పోలీసు రాష్ట్రాలుగా మారాయన్న సోనియాగాంధీ
దీర్ఘకాలికల క్ష్యాలతోనే విజయం
ధీరూబాయ్ అంబానీ రూ. 300ల ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. జనం నిత్యం వాడే ఉత్పత్తులు, సేవలు తన సంస్థ ద్వారానే అందించాలనే లక్ష్యాన్ని అందుకున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఘన విజయాలను అందుకోవచ్చని ప్రపంచదేశాల్లోని కుబేరులు నిరూపిం చారు. నేడు జాతీయ యువజన దినోత్సవం' సందర్భంగా మీరూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకోండి.
సూత్రధారి ఏబీవీపీ!
'ఇండియాటుడే' స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడి ముసుగు ధరించి, కర్రలు పట్టుకున్న విద్యార్థుల నుంచి వివరాల సేకరణ జేఎన్యూఎస్ యూ దాడులకు ప్రతీకారంగానే చేశామన్న విద్యార్థులు వర్సిటీ సర్వర్ రూమ్ ను మూసేసిన వామపక్ష అనుబంధ విద్యార్థులు
జ్యోతి స్వరూపుడు లేనిదెక్కడ?
మకర సంక్రాంతి వేళ సాయంసంధ్యా సమయంలో కేరళలోని పొన్నంబళమేడు కొండపై 'మకరజ్యో తి దర్శనం ఒక పవిత భావన.
పారదర్శకత లోపిస్తే కఠినచర్యలే
ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు సీసీఐ హెచ్చరిక
గులాబీ జెండా ఎగిరేద్దాం
• సమిష్టిగా విజయానికి కృషిచేద్దాం: మంత్రి వేముల- ఇంటింటా ప్రచారం: మంత్రి శ్రీనివాస్ గౌడ్- టీఆర్ఎ'నే అభివృద్ధి: మంత్రి గంగుల కమలాకర్- కేసీఆర్, కేటీఆర్ వెంటే ప్రజలు: మంత్రి సత్యవతి రాథోడ్
ప్రేక్షకులు అందించే ప్రేమే మార్కెట్ వాల్యూ!
పదిహేడేళ్ల సినీ ప్రస్థానంలో ఇరవై సినిమాల మైలురాయికి చేరువయ్యారు అల్లు అర్జున్. యువతరంలో స్టైల్ ఐకాన్‌లో నిలిచారు. తెలుగుతో పాటు మలయాళం, కన్నడనాట కూడా తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ‘ఈ ప్రయాణంలో నటుడిగా పరిణతి సాధించా. నా బలాలేమిటో తెలుసుకున్నా. పాన్ ఇండియా సినిమా చేయాలనే లక్ష్యంతో ఉన్నాఅని అన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అల వైకుంఠపురములో' నేడు ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పంచుకున్న ముచ్చట్లివి..
కొత్త కాంతికి స్వాగతం!
ఏటా వచ్చేదే అయినా ప్రతీ సంక్రాంతి తనదైన కొత్త కాంతిని తెస్తుంది.
పార్లమెంట్ ఆదేశిస్తే.. పీవోకే తెస్తాం
రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తాం మాది ప్రజల సైన్యం, ప్రజల కోసం సైన్యం ఆర్మీ అధిపతి ఎంఎం నరవణె వ్యాఖ్యలు
కలిసికట్టుగా కదలండి
రానున్న పది రోజులు అత్యంత కీలకం.. గడప గడపకూ ప్రచారం చేయాలి
పథకాలపై అవగాహన కల్పించండి
ప్రైవేట్ ఉద్యోగుల సమావేశంలో మంత్రి హరీశ్ రావు
ఓటు చైతన్యం ఎక్కువే
- తెలంగాణలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ భేష్- గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్- ఎసీ అవార్డుల ప్రదానోత్సవం
ఒమన్ సుల్తాన్ ఖబూస్ కన్నుమూత
- పెద్దపేగు క్యాన్సర్ తో చికిత్స పొందుతూ మృతి- సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ-కొత్త సుల్తాన్ గా హైతం బిన్ తారిఖ్
పట్నం ప్రజల పల్లెబాట
కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు సౌకర్యాలు
ఉన్నత భవిష్యతకు పాఠశాలలే పునాది
విద్యావిహార్ వార్షికోత్సవంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య
దివ్యాంగులను ఆదుకుంటున్న ప్రభుత్వం
దివ్యాంగులను ఆదుకుంటున్న ప్రభుత్వం క్యాలెండర్ ఆవిష్కరణలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్
అందుకే ఆ ప్రాయశ్చిత్తం!
భవత్యో యది మే దాస్య: మయోక్తం వా కరిష్యథ |అత్రాగత్యస్వవాసాంసి ప్రతీచ్ఛంతు శుచిస్మితా: ||