CATEGORIES
Kategorier
![ఆనందయ్య మందు ఉత్తిదే.. ఆనందయ్య మందు ఉత్తిదే..](https://reseuro.magzter.com/100x125/articles/20304/840708/Br1nP88Yc1642065150900/crp_1642066495.jpg)
ఆనందయ్య మందు ఉత్తిదే..
అది ఆయుర్వేద మందుగా పేర్కొనడం చట్ట విరుద్ధం అనుమతి లేదు ఆయుశాఖ సీరియస్
![కరీంనగల్లాలో భారీ వర్షబీభత్సం కరీంనగల్లాలో భారీ వర్షబీభత్సం](https://reseuro.magzter.com/100x125/articles/20304/840092/9qP-pzwqB1641953145472/crp_1641996457.jpg)
కరీంనగల్లాలో భారీ వర్షబీభత్సం
తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
![అస్త్ర సన్యాసం..మాయావతి పోటీకీ నో.. అస్త్ర సన్యాసం..మాయావతి పోటీకీ నో..](https://reseuro.magzter.com/100x125/articles/20304/840092/R-AGg8ZvC1641952945212/crp_1641996453.jpg)
అస్త్ర సన్యాసం..మాయావతి పోటీకీ నో..
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటిచడంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.
![కొత్త కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం కొత్త కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం](https://reseuro.magzter.com/100x125/articles/20304/840092/xbytTrdHX1641953031448/crp_1641996455.jpg)
కొత్త కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం
24 గంటల్లో 1,68,063 మంది కోవిడ్ మహమ్మారికి మరో 277 మంది బలి
![ఢిల్లీలో లాక్ డౌన్ ఉండదు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/840092/qEt-bud8o1641952789477/crp_1641996456.jpg)
ఢిల్లీలో లాక్ డౌన్ ఉండదు
కరోనా ఉదృతి కొనసా గుతున్నప్పటికీ దిల్లీలో లాక్ డౌన్ విధించబో మని సీఎం అరవింద్ కేజీవాల్ స్పష్టంచేశారు.
![వాహవ్వా.. పరంధాములు పరంపర వాహవ్వా.. పరంధాములు పరంపర](https://reseuro.magzter.com/100x125/articles/20304/840092/pYBtBxERc1641953245221/crp_1641996463.jpg)
వాహవ్వా.. పరంధాములు పరంపర
అగ్గిపెట్టెలో చీర..నేత కార్మికుడి అద్భుతం అభినందించిన మంత్రి కేటీఆర్
![రాజనాథ్ సింగు కరోనా పాజిటివ్ రాజనాథ్ సింగు కరోనా పాజిటివ్](https://reseuro.magzter.com/100x125/articles/20304/838828/Z4Oi2ArXv1641895656529/crp_1641903395.jpg)
రాజనాథ్ సింగు కరోనా పాజిటివ్
హోం ఐసోలేషన్‌లో చికిత్స సీఎంలు నితీష్ ,బసవరాజ్ బొమ్మైలకూ పాజిటివ్
![దేశవ్యాప్తంగా బూస్టర్ డోసుల పంపిణీ దేశవ్యాప్తంగా బూస్టర్ డోసుల పంపిణీ](https://reseuro.magzter.com/100x125/articles/20304/838828/hShdZt1T21641895379112/crp_1641903391.jpg)
దేశవ్యాప్తంగా బూస్టర్ డోసుల పంపిణీ
ఫ్రంట్‌లైన్ వారియర్‌కు తొలి ప్రాధాన్యం రాష్ట్రాల్లో ప్రారంభించిన సీఎంలు,మంత్రులు
![కరోనావేళ....పార్టీల వర్చువల్ ప్రచారం కరోనావేళ....పార్టీల వర్చువల్ ప్రచారం](https://reseuro.magzter.com/100x125/articles/20304/838828/_GGwqZYEa1641895714395/crp_1641903393.jpg)
కరోనావేళ....పార్టీల వర్చువల్ ప్రచారం
కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో వర్చువల్ ప్రచారాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు యూపీలో రాజకీయ పక్షాలు సాంకేతిక సన్నాహాల్లో తలమునకలవుతున్నాయి.
![ఏపీలో నైట్ కర్వ్యూ ఏపీలో నైట్ కర్వ్యూ](https://reseuro.magzter.com/100x125/articles/20304/838828/YjV2WLo3T1641895440755/crp_1641903394.jpg)
ఏపీలో నైట్ కర్వ్యూ
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
![ఆక్సిజన్ ప్లాంట్లపై దృష్టి సారించండి ఆక్సిజన్ ప్లాంట్లపై దృష్టి సారించండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/838828/EJiMQBAlq1641895497919/crp_1641903389.jpg)
ఆక్సిజన్ ప్లాంట్లపై దృష్టి సారించండి
కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఎ వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కొన్ని రా ష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆక్సిజన్ సి లిండర్లపై దృష్టి నిలపాలని సూచించారు.
![సోషల్ మీడియాకు స్వీయనియంత్రణ అవసరం సోషల్ మీడియాకు స్వీయనియంత్రణ అవసరం](https://reseuro.magzter.com/100x125/articles/20304/837135/OoK_DkhTX1641709701902/crp_1641791285.jpg)
సోషల్ మీడియాకు స్వీయనియంత్రణ అవసరం
• వ్యక్తిగత దూషణలు వద్దు • పరుష పదజాలం వాడొద్దు • అక్రమకేసులు ఎత్తివేయాలి • జర్నలిస్టుల అధ్యయన వేదిక డిమాండ్
![సముద్రంలో పర్యాటకులపై విరిగిపడిన కొండచరియలు... సముద్రంలో పర్యాటకులపై విరిగిపడిన కొండచరియలు...](https://reseuro.magzter.com/100x125/articles/20304/838111/FG3pLZdRv1641788589989/crp_1641791294.jpg)
సముద్రంలో పర్యాటకులపై విరిగిపడిన కొండచరియలు...
అహ్లాదకరమైన వాతావరణం, సరస్సులో బోటింగ్.. ఎంతో హుషారుగా బోటులో గడుపుతున్నారు.
![సంపూర్ణలాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర సంపూర్ణలాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర](https://reseuro.magzter.com/100x125/articles/20304/836425/IfY8BusBy1641607005458/crp_1641791283.jpg)
సంపూర్ణలాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్లు గా వ్యాప్తి చెందుతున్న కరోనా.. తగ్గుముఖం పట్టినట్లే పట్టి థర్డ్ వేవ్ రూపం లో దేశంపై పంజా విసురుతోంది.
![రూ.1.5 లక్షల కోట్లు దాటిన జనధన్ ఖాతాల డిపాజిట్లు..రూ. 2 లక్షల వరకు ప్రయోజనం..! రూ.1.5 లక్షల కోట్లు దాటిన జనధన్ ఖాతాల డిపాజిట్లు..రూ. 2 లక్షల వరకు ప్రయోజనం..!](https://reseuro.magzter.com/100x125/articles/20304/838111/N680KhSRG1641788452697/crp_1641791280.jpg)
రూ.1.5 లక్షల కోట్లు దాటిన జనధన్ ఖాతాల డిపాజిట్లు..రూ. 2 లక్షల వరకు ప్రయోజనం..!
ఏడున్నరేళ్ల క్రితం ప్రభుత్వం ప్రారంభించిన జన్ ధన్ పథకం కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.1.5 లక్షల కోట్లు దాటింది.
![మేమున్నాం.. ఎముకలు కొరికే చలిలో..నిండు గర్భిణిని కాపాడిన సైనికులు.. మేమున్నాం.. ఎముకలు కొరికే చలిలో..నిండు గర్భిణిని కాపాడిన సైనికులు..](https://reseuro.magzter.com/100x125/articles/20304/838111/c2OxJUWQJ1641788795269/crp_1641791292.jpg)
మేమున్నాం.. ఎముకలు కొరికే చలిలో..నిండు గర్భిణిని కాపాడిన సైనికులు..
ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.జమ్మూ కాశ్మీర్ లో మంచు తీవ్రంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలిలో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.జమ్మూ కాశ్మీర్లో మంచు తీవ్రంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలిలో మన సైనికులు దేశం కోసం పోరాడుతున్నారు.
![మీకు రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ అకౌంట్ లేదా..? మీకు రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ అకౌంట్ లేదా..?](https://reseuro.magzter.com/100x125/articles/20304/838111/1cfu5Rs7f1641788704208/crp_1641791279.jpg)
మీకు రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ అకౌంట్ లేదా..?
కోవిడ్ మహమ్మారి తర్వాత గత కొన్ని రోజుల నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైళ్లు.. ప్రస్తుతం పట్టాలెక్కి పరుగులు పెడుతున్నాయి.
![మధ్యప్రదేశ్ సీఎం ఆదర్శమా..! మధ్యప్రదేశ్ సీఎం ఆదర్శమా..!](https://reseuro.magzter.com/100x125/articles/20304/837135/XCPpz4XCP1641709854153/crp_1641791276.jpg)
మధ్యప్రదేశ్ సీఎం ఆదర్శమా..!
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
![భాజపా ఎమ్మెల్యే చెంప ఛెడేల్.. భాజపా ఎమ్మెల్యే చెంప ఛెడేల్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/837135/PaIxPA6Ss1641709783482/crp_1641791275.jpg)
భాజపా ఎమ్మెల్యే చెంప ఛెడేల్..
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే ఓ ఘటన ఇప్పుడు యూపీ రాజకీయా ల్లో సంచలనంగా మారింది.
![బిట్‌కాయిన్ ఢమాల్.. బిట్‌కాయిన్ ఢమాల్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/836425/mQRD_NrrG1641607060330/crp_1641791273.jpg)
బిట్‌కాయిన్ ఢమాల్..
ప్రముఖ క్రిప్టోకరెన్సీల విలువ గతకొన్ని రోజులుగా భారీగా పడిపోయింది. ముఖ్యంగా బిట్‌కాయిన్ జీవితకాల గరి స్థం నుంచి ఏకంగా 40 శా తం కిందకు వచ్చింది.
![కొవిడ్ ఉధృతి..కిం కర్తవ్యం? కొవిడ్ ఉధృతి..కిం కర్తవ్యం?](https://reseuro.magzter.com/100x125/articles/20304/838111/R2IxdfFDY1641787599958/crp_1641791272.jpg)
కొవిడ్ ఉధృతి..కిం కర్తవ్యం?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు
![కటకటాల్లోకి రామకృష్ణ.. కటకటాల్లోకి రామకృష్ణ..](https://reseuro.magzter.com/100x125/articles/20304/837135/4VfO1EJsw1641709620246/crp_1641791271.jpg)
కటకటాల్లోకి రామకృష్ణ..
14 రోజుల రిమాండ్ విధింపు మా ఆస్తులు కొట్టేశాడు..బాధితుల ఆందోళన రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ అంగీకరించాడు: ఏఎస్పీ రోహిత్
![ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా](https://reseuro.magzter.com/100x125/articles/20304/837135/6g-QXvX_41641709919918/crp_1641791269.jpg)
ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
కరోనా ఉధృతి ఉన్నా ఎన్నికల నిర్వహణకే ఈసీ మొగ్గు జనవరి 14న నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ మార్చి 10న ఎన్నికల కౌంటింగ్
![ఐటీఐఆర్ కేటాయించండి ఐటీఐఆర్ కేటాయించండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/836425/I1acJWUVY1641606904702/crp_1641791278.jpg)
ఐటీఐఆర్ కేటాయించండి
• ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీలో తెలంగాణ రాష్ట్రం ముందుంది • సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇన్ స్పేస్ సెంటర్‌ను హైదరబాద్ కు కేటాయించండి • జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో మంత్రి కె.తారకరామారావు
![ఆంధ్రాలో 23 శాతం ఫిట్మెంట్ ఆంధ్రాలో 23 శాతం ఫిట్మెంట్](https://reseuro.magzter.com/100x125/articles/20304/836425/LT0YZiPyL1641607163669/crp_1641791268.jpg)
ఆంధ్రాలో 23 శాతం ఫిట్మెంట్
జనవరి 1 నుంచే పెంచిన జీతాలు అమలు రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా కొత్త జీతాలు ఉద్యోగులందరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయం ఇహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి కూడా హామీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన సీఎం జగన్
![అక్షరాల లక్షకు చేరిన కోవిడ్ కేసులు అక్షరాల లక్షకు చేరిన కోవిడ్ కేసులు](https://reseuro.magzter.com/100x125/articles/20304/836425/LJFt1NYMD1641607096062/crp_1641791266.jpg)
అక్షరాల లక్షకు చేరిన కోవిడ్ కేసులు
• ఒక్కరోజే 1,17,100 కరోనా కేసులు నమోదు • దేశంపై మహమ్మారి పంజా • ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ
![వనమా రాఘవ అరెస్టు? వనమా రాఘవ అరెస్టు?](https://reseuro.magzter.com/100x125/articles/20304/835541/PXyU9kKiQ1641521631586/crp_1641540071.jpg)
వనమా రాఘవ అరెస్టు?
భద్రాద్రి కొత్తగూడెం ಜಿಲ್ಸ್ పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోప ణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమా రుడు వనమా రాఘవేంద్రరావు అరెస్టు విషయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది.
![ప్రధాని భద్రతాలోపాలపై రాష్ట్రపతి ఆందోళన ప్రధాని భద్రతాలోపాలపై రాష్ట్రపతి ఆందోళన](https://reseuro.magzter.com/100x125/articles/20304/835541/KNdsqf9Hz1641522101666/crp_1641540076.jpg)
ప్రధాని భద్రతాలోపాలపై రాష్ట్రపతి ఆందోళన
మోదీతో రామ్ నాథ్ కోవింద్ భేటీ కఠిన ఆంక్షల దిశగా కేంద్ర హోంశాఖ
![దేశంలో కరోనా కొలిమంటుకున్న జాడ దేశంలో కరోనా కొలిమంటుకున్న జాడ](https://reseuro.magzter.com/100x125/articles/20304/835541/NuRVpx4Bd1641522215614/crp_1641540070.jpg)
దేశంలో కరోనా కొలిమంటుకున్న జాడ
ఒక్కరోజే 90,928 కేసులు నమోదు శరవేగంగా విస్తరిస్తోన్న ఒమిక్రాన్ 2630కి చేరిన కొత్త వేరియంట్ కేసులు 3 లక్షలకు చేరువవుతోన్న క్రియాశీల కేసులు వివరాలు వెల్లడించిన వైద్యారోగ్యశాఖ
![ఐదురాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు ఐదురాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు](https://reseuro.magzter.com/100x125/articles/20304/835541/yX0iF_Qb51641522146574/crp_1641540066.jpg)
ఐదురాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు
• కోవిడ్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష • ర్యాలీలు,సభలు నిర్వహించే పరిస్థితి లేదన్న వీకే.పాల్