CATEGORIES
Kategorier
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు
గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలతో పాటు సినీ వర్గా ల్లో చర్చకు దారితీసిన మూవీ ఆర్టి అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసాయి. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు విజయం సాధించారు.
దసరా నాటికి వంద కోట్ల డోసుల లక్ష్యం
దసరాలోపు వంద కోట్ల వ్యాకినేషన్ మార్క్ ను అందుకునే లక్షంగా కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందుకోసం దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
టాటాసన్స్ చేతికే ఎయిండియా
ఎట్టకేలకు ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ చేతికి చిక్కింది. ఈ విషయాన్ని దీపం కార్యదర్శి తుహిన్ కాంతా పాండే మీడియాకు వెల్లడించారు.
ఆర్యన్ ఖానకు బెయిల్ తిరస్కరణ
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖా ను బెయిల్ నిరాకరించారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బెయిలు మంజూరు చేసేందుకు మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం సాయంత్రం తిరస్కరించింది.ఆయన బెయిలు దరఖాస్తుకు విచారణార్హత లేదని తెలిపింది.
మోదీ.. నీ ఇంటిని ముట్టడిస్తాం
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో దోషుల్ని అరెస్టు చేయాలని ఆజాద్ సమాజ్ వాదీ పార్టీ చీఫ్, దళిత నాయ కుడు చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు.
మరోమారు చీపురు పట్టిన ప్రియాంకా గాంధీ
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జం "గనున్న ఉత్తరప్రదేశ్ లో లఖింపుర్ భేరి ఘటనతో రాజకీయాలు వేడె క్కాయి. ఈ క్రమంలో యూపీ ము ఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన విమర్శలను తిప్పికొడుతూ.. కాం గ్రెస్ నేత ప్రియాంకా గాంధీ మరో సారి చీపురుపట్టి ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరైన ఆశిష్ మిశ్రా
ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ భేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఎట్టకేలకు బయటకొచ్చారు.
ఆకాశమంత ఎతుకు అంబానీ
భారత్ లో అగ్రగామి 100 మంది కుబేరుల జాబితాలో వరుసగా 14వ ఏడాది తొలి స్థానంలో నిలిచిన రిల యన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అం బానీ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
అసెంబ్లీ అర్థవంతంగా జరిగింది
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షే మంపై అసెంబ్లీ సమావేశాల్లో సుదీ ర్ఘంగా చర్చలు జరిగాయని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్ర శాంత్ రెడ్డి తెలిపారు.
8న రైతుల రెల్ రోకో...26న మహాపంచాయత్
లఖింపుర్ భేరి ఘటనకు నిరసనగా రైతు సంఘాలు శనివారం పెద్దఎత్తున కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో, 26న లఖ్నవూలో మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.
'మా'కు భాజపాకు సీవీఎల్ నర్సింహారావు రాజీనామా
'మా' అధ్యక్ష పోటీ నుంచి వైదొలగిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు, ఒకవేళ అది జరగకపోతే 'మా' సభ్య త్వానికి రాజీనామా చేయనున్నట్టు తెలిపిన ఆయన, కొద్దిసేపటికే 'మా' సభ్యత్వానికీ, భాజపాకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
విదేశాలకు టీకా సరఫరాకు కేంద్రం అనుమతి
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ చాలా దేశాలు ఇప్పటికీ టీకా కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలను ఆదుకునేందుకు భారత్ మరోసారి నడుం బిగించింది.
అజయ్ మిశ్రా కుమారుడి కోసం ముమ్మర గాలింపు
లఖింపూర్ భేరి హింస ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని ఉత్తర్ ప్రదేశ్ ఐజీ లక్ష్మీ సింగ్ పేర్కొన్నారు.
ఆర్యను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..
బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు కోర్టులో ఊరట లభించలేదు. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ సహా ఎనిమిది మంది నిందితులకు ముంబయి సిటీ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
తెలంగాణలో రూ.2100 కోట్ల భారీ పెట్టుబడులు
ముందుకు వచ్చిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్న కంపెనీ ప్రతినిధులు
హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ దాడులు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హెటిరో డ్రగ్స్ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఫోర్ట్స్ రిచ్ లిస్ట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఔట్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపకు షాక్ తగిలింది. అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత రియల్ ఎస్టేట్ దిగ్గజానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై వేటు?
ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ భేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనపై ఆరో పణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా..బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
తెలుగు అకాడమీ కుంభకోణంలో సాయికుమార్ కీలక నిందితుడు
ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టాం హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడి
పాతవిధానంలోనే నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్ష..
ఈ ఏడాది నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షను పాత విధానంలోనే నిర్వహిస్తామని, వచ్చే విద్యా సంవత్సరంలో మార్పులు ఉంటాయని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో చివరి నిమిషంలో మార్పులు చేయ డంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడం తో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది.
కరోనా ప్రమాదం ఇంకా పొంచే ఉంది
జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం చెల్లించక తప్పదు పండగల వేళ అప్రమత్తంగా ఉండాల్సిందే.. మరోమారు డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
దళితబంధు అమలుకు చిత్తశుద్ధితో కృషి
తెలంగాణ ఏర్పాటు స్ఫూర్తితో వారి ఉద్ధరణ వందశాతం సబ్సిడీతో వారు వ్యాపారాలు చేసుకునే ఛాన్స్ హుజురాబాద్ కోసమే అన్న ఆరోపణల్లో నిజం లేదు రాష్ట్ర ఏర్పాటుకు ముందే దళిత ఉద్ధరణపై చర్చోపచర్చలు అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పాటుకు అవకాశం గతంలో దళిత ఉద్ధరణకు తీసుకున్న చర్యలు ఫలించలేదు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ
24 గంటల్లో ప్రియాంకా గాంధీని విడుదల చేయండి
నవజోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్
కేంద్రం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఓమిథ్య..
కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉప సంహరణ ప్యాకేజీ మిథ్యగా మారిందని మంత్రి కేటీ రామారావు విమర్శించారు.
రైతులపై బీజేపీ రాక్షసంగా వ్యవహరిస్తోంది
యూపీలోని లఖింపుర్ భేరి ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ మా లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండి ®ల్ ర్యాలీ నిర్వహించారు.
లఖింపు ఖేరి ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించండి
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపుర్ భేరిలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటన లపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఉత్తర్ ప్రదేశ్ న్యాయ వాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మంగళవారం లేఖ రాశారు.
పాండోరా పత్రాలపై కేంద్రం కీలక నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ వెలుగులోకి వచ్చిన రహస్య పత్రాలు కలకలం రేపుతున్నాయి.
కేటీఆర్ కారుకు చలాన్
చట్టం ముందు అందరూ సమానులే : మంత్రి కేటీఆర్ • కానిస్టేబుల్ కు సన్మానం
నిలిచిపోయిన సోషల్ మీడియా
ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవ లకు అంతరాయం ఏర్పడింది. ప్రపం చవ్యాప్తంగా ఈ సేవలు గత కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి.
తెలంగాణపై కేంద్రం వివక్ష
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. పర్యాటకం, ఇతర విషయాల్లో కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.