CATEGORIES
Kategorier
![సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు](https://reseuro.magzter.com/100x125/articles/20304/1084390/CiSP154LX1664507127667/1664507526770.jpg)
సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు
శుద్ధిచేసిన తాగునీరు ఇంటింటికీ అందజేయడం విప్లవాత్మక విజయం
![ఆరేళ్ల తర్వాత పెద్దనోట్ల రద్దుపై సుప్రీం విచారణ ఆరేళ్ల తర్వాత పెద్దనోట్ల రద్దుపై సుప్రీం విచారణ](https://reseuro.magzter.com/100x125/articles/20304/1083451/uLWlUY2kf1664354042077/1664354630578.jpg)
ఆరేళ్ల తర్వాత పెద్దనోట్ల రద్దుపై సుప్రీం విచారణ
రూ.500, 1,000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ యాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను 28న సుప్రీంకోర్టు విచారించనుంది.
![షింజో అబే మరణం వ్యక్తిగతంగా తీరని లోటు షింజో అబే మరణం వ్యక్తిగతంగా తీరని లోటు](https://reseuro.magzter.com/100x125/articles/20304/1083451/jnYfCeohY1664354095864/1664354472778.jpg)
షింజో అబే మరణం వ్యక్తిగతంగా తీరని లోటు
అబే అంత్యక్రియలకు హాజరైన ప్రధాని మోడీ.. ప్రస్తుత ప్రధాని ఫ్యుమియో కిషిదతో భేటీ
![బంగ్లాలో ఘోరం.. బంగ్లాలో ఘోరం..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1081560/kAT6Oy4TO1664263619612/1664264322897.jpg)
బంగ్లాలో ఘోరం..
నదిలో పడవ మునిగి 23 మంది దుర్మరణం.. పలువురు గల్లంతు
![సాయుధపోరాట వీరవనిత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మకు సీఎం కేసీఆర్ ఘననివాళి సాయుధపోరాట వీరవనిత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మకు సీఎం కేసీఆర్ ఘననివాళి](https://reseuro.magzter.com/100x125/articles/20304/1081560/-x7CMf0R11664263167640/1664263234768.jpg)
సాయుధపోరాట వీరవనిత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మకు సీఎం కేసీఆర్ ఘననివాళి
నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి ఐలమ్మ., బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక .. అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు నివాళు లర్పించారు.
![అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం.. 6.1 తీవ్రత అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం.. 6.1 తీవ్రత](https://reseuro.magzter.com/100x125/articles/20304/1080717/-FOAUmJzi1664082483280/1664082543698.jpg)
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం.. 6.1 తీవ్రత
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున క్యాంప్‌బెల్ బే తీరంలో భూమి కంపించింది.
![ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త](https://reseuro.magzter.com/100x125/articles/20304/1080717/3rOnqXE6o1664082382204/1664082442314.jpg)
ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త
గచ్చిబౌలిలోని ఓ హెూటల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో టీచర్స్ అవార్డ్స్ - 2022 లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 106 మంది ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులు కార్యక్రమంలో అందజేశారు.
![నకిలీ ఆధార్ కార్డులకు చెక్.. నకిలీ ఆధార్ కార్డులకు చెక్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1080717/bDJBu2dDk1664080893976/1664082345739.jpg)
నకిలీ ఆధార్ కార్డులకు చెక్..
ఐదేళ్లు పైబడ్డ వారికి ఆధార్ జారీలో నిబంధనలు
![భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంక భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంక](https://reseuro.magzter.com/100x125/articles/20304/1079923/qIedw3lU-1664011671840/1664013513030.jpg)
భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో పాద యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడులో మొదలైన ఈ పాదయాత్ర త్వరలో కర్ణాటకలో ప్రారంభం కానుంది.
![అర్బన్ నక్సల్సే పర్యావరణం పేరుతో ప్రాజెక్టులను అడ్డుకున్నారు:మోదీ అర్బన్ నక్సల్సే పర్యావరణం పేరుతో ప్రాజెక్టులను అడ్డుకున్నారు:మోదీ](https://reseuro.magzter.com/100x125/articles/20304/1079923/E-K-pkL0p1664012404532/1664013321006.jpg)
అర్బన్ నక్సల్సే పర్యావరణం పేరుతో ప్రాజెక్టులను అడ్డుకున్నారు:మోదీ
రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ కొందరు పర్యావరణ ఉద్యమకారులపై మండిపడ్డారు.
![ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ ఎం. శ్రీనివాస్](https://reseuro.magzter.com/100x125/articles/20304/1079923/rpQpQt6D01664012812505/1664013259849.jpg)
ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ ఎం. శ్రీనివాస్
ఎయిమ్స్ డైరె క్టర్ నియామకంపై నెలకొన్న ఊహగా నాలకు తెరపడింది.
![సైన్యంలో చేరండి.. సైన్యంలో చేరండి..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1079923/oFY5bC0Np1664012667456/1664013223816.jpg)
సైన్యంలో చేరండి..
విమానయాన సిబ్బందికి రష్యా ప్రభుత్వ ఆదేశాలు..!
![గ్రామీణ స్వచ్ఛ భారత్‌లో తెలంగాణకు 13 అవార్డులు గ్రామీణ స్వచ్ఛ భారత్‌లో తెలంగాణకు 13 అవార్డులు](https://reseuro.magzter.com/100x125/articles/20304/1078799/RY0jlznlM1663990366646/1663990844819.jpg)
గ్రామీణ స్వచ్ఛ భారత్‌లో తెలంగాణకు 13 అవార్డులు
గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ట్రానికి ఏకంగా 13 అవార్డులు దక్కించుకున్నట్టు గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
![జింఖానా మైదానంలో స్వల్ప ఉద్రిక్తత జింఖానా మైదానంలో స్వల్ప ఉద్రిక్తత](https://reseuro.magzter.com/100x125/articles/20304/1078799/_HGPqBbrR1663990497670/1663990809380.jpg)
జింఖానా మైదానంలో స్వల్ప ఉద్రిక్తత
ఉప్పల్ వేదికగా జరిగే భారత్, ఆస్ట్రేలి యా మ్యాచ్ టికెట్లకో సం జింఖానా గ్రౌండ్స్ వద్ద ఫ్యాన్స్ ఎగ బడటంతో స్వల్పఉద్రిక్తత
![ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఖర్చు రూ.340కోట్లు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఖర్చు రూ.340కోట్లు](https://reseuro.magzter.com/100x125/articles/20304/1078799/J0vpKiMMV1663990563583/1663990742356.jpg)
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఖర్చు రూ.340కోట్లు
ఈ ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రా బల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా ఖర్చు చేశాయి.
![రాజస్థాన్‌లో ఆవుతో అసెంబ్లీకి వచ్చిన భాజపా ఎమ్మెల్యే.. రాజస్థాన్‌లో ఆవుతో అసెంబ్లీకి వచ్చిన భాజపా ఎమ్మెల్యే..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1077738/u4TnU5DqZ1663840977829/1663905484487.jpg)
రాజస్థాన్‌లో ఆవుతో అసెంబ్లీకి వచ్చిన భాజపా ఎమ్మెల్యే..
లంపీ చర్మవ్యాధి జంతువులను పట్టిపీడిస్తున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ రాజస్థాన్ భాజపా ఎమ్మెల్యే సురేశ్ సింగ్ రావత్ ఆక్షేపించారు.
![వివాహేతర సంబంధమే ఇంజెక్షన్ హత్యకు కారణం వివాహేతర సంబంధమే ఇంజెక్షన్ హత్యకు కారణం](https://reseuro.magzter.com/100x125/articles/20304/1077738/XaPT-oRVG1663841139646/1663905433934.jpg)
వివాహేతర సంబంధమే ఇంజెక్షన్ హత్యకు కారణం
రాష్ట్రంలో సం చలనం సృష్టించిన ఖమ్మం బైక్ లిఫ్ట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
![విశ్వాస పరీక్షకు సిద్ధమైన ఆప్ సర్కార్.. విశ్వాస పరీక్షకు సిద్ధమైన ఆప్ సర్కార్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1077738/8hA-QL2xg1663904836127/1663905402141.jpg)
విశ్వాస పరీక్షకు సిద్ధమైన ఆప్ సర్కార్..
అసెంబ్లీ సమావేశాన్ని రద్దు చేసిన పంజాబ్ గవర్నర్
![అతిమధురానికి హెరాయిన్ పూత పూసి స్మగ్లింగ్.. అతిమధురానికి హెరాయిన్ పూత పూసి స్మగ్లింగ్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1077738/zHoSrKH7e1663904695152/1663905277966.jpg)
అతిమధురానికి హెరాయిన్ పూత పూసి స్మగ్లింగ్..
రూ.1725 కోట్ల సరకు పట్టివేత
![అతిపెద్ద బ్యాంక్ మోసం కేసులో..ఏబీజీ షిప్ యార్డ్ వ్యవస్థాపక ఛైర్మన్ అరెస్ట్ అతిపెద్ద బ్యాంక్ మోసం కేసులో..ఏబీజీ షిప్ యార్డ్ వ్యవస్థాపక ఛైర్మన్ అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/20304/1077738/L93jxZ-f81663904614909/1663905249144.jpg)
అతిపెద్ద బ్యాంక్ మోసం కేసులో..ఏబీజీ షిప్ యార్డ్ వ్యవస్థాపక ఛైర్మన్ అరెస్ట్
దేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసంగా నిలిచిన ఏబీజీ షిప్ యార్డ్ వ్యవహారంలో కీలక ముందుడుగు పడింది.
![గుజరాత్లో పాత పెన్షన్ అమలు చేస్తాం గుజరాత్లో పాత పెన్షన్ అమలు చేస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/1076268/kojfyaycr1663839595642/1663839970915.jpg)
గుజరాత్లో పాత పెన్షన్ అమలు చేస్తాం
గుజరాత్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పధకాన్ని (ఓపీఎస్) పునురద్దరిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజీవ్రాల్ హామీ ఇచ్చారు.
![పెద్దపల్లిలో విషాదం.. పెద్దపల్లిలో విషాదం..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1076268/4YVvqJA9a1663839383788/1663839442960.jpg)
పెద్దపల్లిలో విషాదం..
పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటు చేసు కుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు.
![విచ్చిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి విచ్చిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి](https://reseuro.magzter.com/100x125/articles/20304/1073716/pwIkXytBl1663500979530/1663501866152.jpg)
విచ్చిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
భారత్‌లో విలీనమైన శుభ సందర్భం.. జెండా ఆవిష్కరించి ప్రసంగించిన కెటిఆర్
![నేపాల్‌లో వర్ష బీభత్సం.. నేపాల్‌లో వర్ష బీభత్సం..](https://reseuro.magzter.com/100x125/articles/20304/1073716/Nnv-kFxbl1663501305950/1663501822014.jpg)
నేపాల్‌లో వర్ష బీభత్సం..
పొరుగు దేశం నేపాల్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండ పోతగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నా యి.
![జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/20304/1073716/IU3sHRSXV1663501242101/1663501714072.jpg)
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
నదిలో పడిపోయిన బస్సు.. ఘటనలో ఆరుగురు మృత్యువాత
![షిర్డీ-విశాఖపట్నం రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం షిర్డీ-విశాఖపట్నం రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/20304/1073716/XsNDf7F261663501118394/1663501234521.jpg)
షిర్డీ-విశాఖపట్నం రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం
ఏలూరు జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. షిర్డీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న షిర్డీ రైలు సాయంత్రం 5గంటల సమయంలో ఏలూరు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నెంబరు-2కి చేరుకుంది. రైలు స్టేషన్లోకి రాగానే ఎస్2.. ఎస్3 బోగీల మధ్య ఉన్న కప్లింగ్ విరిగిపోయి లింక్ తెగిపోయింది.
![దేశంలోని అన్ని విద్యాలయాల్లో ఒకేవిధమైన డ్రెస్ కోడ్ పై సుప్రీంలో పిల్ దేశంలోని అన్ని విద్యాలయాల్లో ఒకేవిధమైన డ్రెస్ కోడ్ పై సుప్రీంలో పిల్](https://reseuro.magzter.com/100x125/articles/20304/1072762/I2AzuaLkS1663386114084/1663386678455.jpg)
దేశంలోని అన్ని విద్యాలయాల్లో ఒకేవిధమైన డ్రెస్ కోడ్ పై సుప్రీంలో పిల్
దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండాలని వేసిన ఓ పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ
![కరెన్సీ నోట్లపైనా మోడీ బొమ్మ వేస్తారేమో! కరెన్సీ నోట్లపైనా మోడీ బొమ్మ వేస్తారేమో!](https://reseuro.magzter.com/100x125/articles/20304/1072762/SKZmWPf7i1663386335805/1663386586475.jpg)
కరెన్సీ నోట్లపైనా మోడీ బొమ్మ వేస్తారేమో!
గుజరా జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీ ఆర్ ఆందోళన వ్యక్తం చేశా రు.
![ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/1072762/lxRF5sQxj1663386049613/1663386552005.jpg)
ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు
ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి.
![కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి](https://reseuro.magzter.com/100x125/articles/20304/1072762/b8P-me0Dr1663386390212/1663386524366.jpg)
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
వర్తమాన జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వం దేశానికి ఎంతో అవసరమున్నదని, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా ప్రస్థుతం కొనసాగుతున్న బిజెపి దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలని, అందుకు దేశంలోని తమలాంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులు సంపూర్ణ మద్దతుంటుందని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ జాతీయ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా, సిఎం కెసిఆర్ ను జాతీయ రాజ కీయాల్లోకి ఆహ్వానిస్తూ స్పష్టం చేశారు.