CATEGORIES
Kategorier
ఆధార్‌ను అప్డేడేట్ చేయించుకోవాల్సిందే
ఆధార్ కార్డు తీసుకుని పదేండ్లయిందా..వెంటనే అప్డేట్ చేసుకోండి. ఆధార్ పొంది పదేండ్లు నిండినవారు గుర్తింపు, నివాస ద్రమవీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సూచించింది.
టీ20 లీగ్ ఛైర్మన్ పదవిని తిరస్కరించినట దాదా
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పదవిలో మరింత కాలం కొనసాగేందుకు ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.
టీ20 ప్రపంచ కప్ నుంచి ఆరోన్ ఫించ్ ఔట్ ?
టీ 20 ప్రపంచకపనకు ముందు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
లిక్కర్ స్కాంల్లో అభిషేకావుది కీలకపాత్ర
మూడు రోజుల కస్టడీకి అభిషేక్ రావు మరికొందరి పాత్రపై నిగ్గుతేల్చాల్సిన పనిలో సీబీఐ .
ఉజ్జయిని మహాకాళ్ కారిడార్ జాతికి అంకితం
* పూజలు చేసి ప్రారంభించిన ప్రధాని మోడీ * 856 కోట్ల రూపాయల ఖర్చుతో కారిడార్ అభివృద్ధి
ఆదివాసీల హక్కుల గొంతుక
- తెలంగాణ పోరాటానికి పునాది రాయి ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు - ఈ నెల 12న జయంతి
ఆసియా కప్‌లో అదరగొడుతున్న మహిళలు
మహిళల ఆసియా కప్‌లో భారత్లట్టు అదరగొడుతోంది. తాజాగా థాయ్‌లాండ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
ఐసిసి ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డులు
మహిళలల్లో హర్మన్ ప్రీతక్కు అవార్డు పురుషుల్లో పాక్ క్రికెటర్ రిజ్వాను స్థానం
అలెక్స్ హేల్స్ వీర విహారం
టీ20 సిరీస్ డొమెస్టిక్ క్రికెట్, ఫ్రాంచైజీ మ్యాచ్ దుమ్ముదులిపాడు. పరుగుల వరద పారించాడు. కట్ చేస్తే.. టీ 20 వరల్డ్‌కప్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
స్మృతి మందాన అరుదైన ఘనత
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన అరుదైన ఘనత సాధించింది. టీ 20 క్రికెట్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసిన రెండవ భారత క్రీడాకారి ణిగా నిలిచింది.
వసూళ్లలో దూసుకెళ్తున్న పొన్నియన్ సెల్వన్`1
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టులో ఒకటైన పొన్నియన్ సెల్వన్'1 భారీ అంచనాల మధ్య విడుదలై..మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది.
స్క్రిప్ట్ పనుల్లో బిజీ
టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట.
100కోట్ల మార్క్ రీచ్
ప్రస్తుతం ఎక్కడ చూసిన గాడ్ ఫాదర్ హడావిడే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
రజినీకాంత్ కోసం ఇంట్రెస్టింగ్ కథ సిద్ధం
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికి అదే ఎనర్జీ.. అదే స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.స్మాల్ గ్యాప్ తో లు చేస్తూ దూసుకుపోతున్నారు సూపర్ స్టార్. ఈ మధ్య కాలంలో రజినీకాంత్ నటించిన లు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి.
సిరీస్ సమం
రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టుపై గెలుపొందింది.
గ్రౌండ్స్ కు తగ్గట్లు ప్రణాళికలు
టి20 ప్రపంచకప్ కోసం 14 మంది సభ్యులతో కూడిన టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా కు చేరుకుంది.
చెరువును తలపిస్తున్న .. శ్రీశైలం జాతీయ రహదారి
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరా వర్షపు నీరు నిల్వతో ప్రమాదాలతో పాటు ప్రజలకు వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బంద అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ సమస్య కనిపించడం లేదా నాది కాదులే అని ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదా
పది సంవత్సరాల తర్వాత అమ్మ ఒడికి..
పది సంవత్సరాల తర్వాత ఇంటి నుంచి తప్పిపోయి వచ్చిన ఒక బధిర (చెవిటి, మూగ బాలికను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన ఘనత పిన్ ఆశ్రమ పాఠశాలకు దక్కింది.
చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న ఇండియన్ టీమ్‌లోని | కీలక బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికాతో జరుగాల్సిన మిగతా రెండు వన్డేలకు అతడు ఉండనున్నాడు.
లేటుగా స్టార్డమ్ దక్కించుకున్న మృణాళ్ ఠాకూర్
సీతారామం సినిమాతో తెలుగు లో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.
చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు
చంద్రయాన్-2లో గుర్తిచిన ఇస్రో
ఖుష్బూ ఆరోగ్యంపై ఆందోళన
సినీ నటి, రాష్ట్ర బీజేపీ మహిళా నేత ఖుష్బు సుందర్ మళ్ళీ ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల ఆమె తన బరువును గణనీయంగా తగ్గించుకున్న విషయం తెలిసిందే.
వాల్తేరు వీరయ్యలో పోలీసాఫీసర్‌గా రవితేజ
మెగాస్టార్ రూపొందుతున్న చిరంవి హీరోగా మెగా 154 కి వాల్తేరు వీరన్న అనే టైటిల్ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రుతురాజ్...ఇషాన్‌ల ఆట అధ్వాన్నం
టీమ్స్న్ఇండియా అరంగేట్రం బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఇషాన్ కిషన్..గురువారం జరిగిన వన్డేలో మరీ నెమ్మదిగా ఆడటం విమర్శలకు దారితీసింది.
శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు
టీమ్ ఇండియా యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 500 పరుగులు సాధించిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు.
ఇక ఇదే చివరి మ్యాచ్ కావచ్చు
అర్జెంటీనా లెజెండ్, ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన రిటైర్మెంట్ గురించి సంచలన ప్రకటన చేశారు.
దుబాయ్ దేవాలయంపై ఆనంద్ మహీంద్రా ట్వీట
సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా దుబాయ్ ఉన్న అద్భుతమైన హిందూ దేవాలయాన్ని షేర్ చేశారు.
బుమ్రాపై నెటిజన్ల ట్రోల్
వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన బౌలర్ జస్పీత్ర బుమ్రా విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.
అడ్వర్టెజ్మెంట్ షూట్లో ధోనీ, సచిన్
ఇండియన్ క్రికెట్లు చెందిన రెండు దిగ్గజాలు ఓ ప్రకటన కోసం చేతులు కలిపాయి. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ క్యాజువల్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్లు ధరించిన ఈ ఇద్దరూ కోర్టులో కనిపించారు. ఓ అడ్వర్టైజ్మెంట్ కోసం వీరు టెన్నిస్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.టె
టీ ట్వంటీలో అద్భుతం
టీ 20ల్లో సెంచరీ చేయడమే అద్భుతమనుకుంటే.. విండీస్ బ్యాటర్ ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్‌లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించాడు.