CATEGORIES
Kategorier
మూడు గ్రామాల్లో అభివృద్ధి ఏది? ?
• దత్తత గ్రామాలను మరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ • ముఖ్యమంత్రికి హుజురాబాద్ ఎన్నికలపై ధ్యాస • పీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి • మూడుచింతలపల్లిలో 48గంటల నిరాహార దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి
టీఎస్ ఆర్టీసీ సరికొత్త రికార్డు
టీఎస్ ఆర్టీసీ సోమవారం సరికొత్త రికార్డుని నెలకొల్పింది. 78 శాతం ఒఆర్‌తో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది.
తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ
అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబందిం చిన ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది.
అఫాన్ నుంచి పౌరుల తరలింపే ప్రథమ లక్ష్యం
దళాల ఉపసంహరణకు సమయం ఉంది అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ వెల్లడి
వెలిగొండను ఆపండి
వెలిగొండ ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోంది కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
గొర్రెల పంపిణీ పథకం భేష్
• ప్రభుత్వానికి ఎన్సీడీఎస్ బృందం కితాబు • మంత్రి తలసానితో భేటీ అయిన ప్రతినిధులు
అఫ్ఘన్ పరిణామాలపై విపక్షనేతలకు సమాచారం
• 26న అఖిలపక్ష సమావేశంలో వివరించే అవకాశం • విదేశాంగ శాఖకు ప్రధాని మోడీ ఆదేశం • వివరాలు వెల్లడించిన విదేశాంగ మంత్రి జైశంకర్
అఫాలో సామాజిక, ఆర్థిక పరిస్థితులే ప్రధాన సమస్య !
అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా పెట్టిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పట్లో అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేలా కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందో అని ఊహించడానికి లేదు.
అక్టోబర్ లో తీవ్రస్థాయికి కరోనా
అక్టోబర్ నాటికి కరోనా పీక్ స్టేజ్ కు చేరుతుందని, పెద్దల కంటే పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ హెచ్చరించింది.
సీరంకు ఉపశమనం
కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ సీరం కంపెనీకి అనుమతిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
తాలిబన్లతో కలిసి పనిచేస్తాం
ఆఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే.. అదే సమయంలో వారికి కొన్ని దేశాల నుంచి అనుకూల ప్రకటనలు వస్తున్నాయి.
ప్రభావంతంగా జైకోవ్-డీ వ్యాక్సిన్ పనితీరు
డెల్టా వేరియంట్ పై 66శాతం ప్రభావవంతం జైడస్ గ్రూప్స్ ఎండీ డాక్టర్ షర్వీల్ పటేల్
కాబూల్‌లో 150మంది బారతీయుల కిడ్నాప్
ఎయిర్పోర్టు సమీపంలో తాలిబన్ల కిరాతకం అయితే వారంతా క్షేమంగానే ఉన్నారన్న కేంద్రం
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఘటన కరీంనగర్‌లో శనివారం చోటుచేసుకుంది.
సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేస్తా
ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందిస్తాం సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై కేటీఆర్ సమీక్ష
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలకు అనుమతి
సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ వారిని అడ్డుకోవడం లింగ వివక్ష కిందకు వస్తుందని వ్యాఖ్య
సునందాపుష్కర్ మృతి కేసులో శశిథరూర్ నిర్దోషి
సునంద పుష్కర్ మృతి కేసులో నిందితుడైన ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ను ఢిల్లీ సెషన్స్ కోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది.
గవర్నర్ తమిళసైకి మాతృవియోగం
చికిత్స పొందుతూ తల్లి కృష్ణకుమారి మృతి సంతాపం తెలిపిన ఎపి గవర్నర్ బిశ్వ భూషణ్ సీఎం కేసీఆర్, మంత్రులు పలువురి సంతాపం
గద్దె దించుతాం
ఇంకా 18 నెలలే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వేటగాడు తెలంగాణ సంపద దోచుకుంటున్నదెవరు? రామ్ నాథ్ కోవిందు అవమానం దళిత రాష్ట్రపతి వస్తే కనీసం నమస్కారం చేయలేదు ఇంద్రవెల్లిలో తొలి అడుగు రెండో అడుగు రావిరాలలో.. మూడో అడుగు కేసీఆర్ నెత్తిన పెట్టి తొక్కుతాం రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి
ఆఫ్ఘన్ పరిస్థితులపై ప్రధాని కీలక భేటీ
అఫ్ఘాన్లో చిక్కుకున్న భారతీయుల రక్షణపై దృష్టి వారిని వెనక్కి రప్పించే పనిలో భారత ప్రభుత్వం
గ్యాస్ ధరలపై ఆగని బాదుడు
వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి...ఎలేపేజీ గ్యాస్ సిలెండర్ పై మరో రూ. 25 పెంచినట్టు ప్రకటించాయి..
గాంధీ ఘటనపై ప్రభుత్వం సీరియస్
• రంగంలోకి దిగిన పోలీస్ దర్యాప్తు బృందాలు • రేపిస్టుల కోసం ముమ్మర గాలింపు • కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు
నిఘా సంగతేంటి?
కేంద్రానికి సుప్రీం సూటి ప్రశ్న సుప్రీంకోర్టులో పెగాసస్ పై విచారణ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
సరికొత్త గరిష్టాలకు సూచీలు!
స్టాక్ మార్కెట్లు మంగళవారంలాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ 2010 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడింది.
వీరిద్దరూ ఒకేరోజు వీడ్కోలు పలికారు
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీరిద్దరూ ఒకేరోజు వీడ్కోలు పలికారు.
పథకాల ప్రకటనతో ప్రజలకు భరోసా దక్కేనా?
ఎర్రకోట మీదుగా మరోమారు ప్రధాని మోడీ కోటి ఆశలు కల్పించారు. ఉపాధి కలుగుతుందని చెప్పారు. కోటికోట్ల రూపాయలతో కొత్తగా ఆశలు కల్పిచారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రకటించినా అవి సామాన్యుల దరి చేరడం లేదు.
లండన్లో టీమిండియా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఇంగ్లండ్ లో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
దళితబంధు తరహాలో గిరిజన, బీసీ బంధు అమలు చేయాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు.
మువ్వన్నెల సాక్షిగా తన్నుకున్నారు
• మైనంపల్లికళ్లెదుటే బాహాబాహి • కమలం, కారు కార్యకర్తల మధ్య ఘర్షణ • మల్కాజ్ గిరిలో బయటపడ్డ వర్గ విభేదాలు • ఓ వాపు కుమ్ములాట మరోవైపు బూతుపురాణం • బండి, మైనంపల్లి మధ్య మాటల యుద్ధం
దేశానికే రైస్ బౌల్ గా తెలంగాణ
• మన విధానాలు దేశానికి దిక్సూచి • దేశానికి ఆదర్శరంగా సంక్షేమ, అభివృద్ధి రంగాలు • వ్యవసాయరంగంలో గణనీయమైన ప్రగతి • రాష్ట్రంలో గణనీయంగా ఆహారాధాన్యాల ఉత్పత్తి • విద్యుతర్ రంగంలో స్వావలంబన సాధించాం • యాదాద్రి పవర్ ప్లాంట్ వస్తే మిగులు విద్యుత్ లో ఉంటాం • గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం • రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం కేసీఆర్