CATEGORIES
Kategorier
పూరైన మంత్రి వర్గ విస్తరణ కసరత్తు బెర్త్ ఎవరికి?
త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ . • 28 మంది కొత్త వారికి చోటు కల్పించే అవకాశం • అదనపు శాఖలను కొత్తవారికి కేటాయించేనా? • సుశీల్ మోదీ, జ్యోతిరాదిత్య, సర్బానంద సోనోవాల్ లకు చాన్స్:
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
హరితహారంకు మించిన గొప్ప కార్యక్రమం మరొకటి లేదని భవిష్యత్తు కోసం, పుడమిని కాపాడేందుకు అందరు సమిష్టిగా మొక్కలను నాటాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి అన్నారు.
జమ్ములో మరోమారు డ్రోన్ల కలకలం
జమ్ముకాశ్మీర్ లో వరుస డ్రోన్ల సంచరిం చడం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం వైమానిక స్థావరాలపై డ్రోన్ల దాడి జరిగిన ప్పటి నుండి...పలుమార్లు డ్రోన్లు దాడి యత్నిస్తున్నాయి.
95 శాతం స్థానికులకే
• కొత్త జోనల్ వ్యవస్థతో సమాన అవకాశాలు • విద్యా, ఉద్యోగాల్లో అందరికీ సమన్యాయం • సుదీర్ఘ కసరత్తు, విజతో సీఎం పునర్వ్యవస్థీకరణ • ఇప్పటికే లక్షా 33వేల ఖాళీల భర్తీ • తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
తెరుచుకున్న బాబ్లీ గేట్లు
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అధికారులు ఎత్తివేశారు. కేంద్ర జలసంఘం, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన అధికారులు కలిసి గేట్లు పైకి ఎత్తారు.
భారత డిజిటల్ పథకాలపై ప్రపంచదేశాల ఆసక్తి
డిజిలాకర్, ఆరోగ్య సేతు వంటి పథకాలు అమలు 'డిజిటల్ ఇండియా' వార్షికోత్సవాల సందర్భంగా మోడీ
ప్రకృతి కన్నెర
• భరించలేని వేడి, మండిపోతున్న ఎండలు • ఊహించని విధంగా మారుతున్న వాతావరణం • ఒక్క కెనడాలోనే ఉష్ణోగ్రతలతో 500మంది వరకు మృతి • భారత్ పైనా ప్రభావం చూపే అవకాశం • రానున్న రెండు రోజులు అల్లాడిపోనున్న ఢిల్లీ, పంజాబ్, యూపీ! • జూన్ 20 వరకు వేడి గాలులు వీచే అవకాశం
డెల్టాప్లస్ వేరియంట్ ప్రమాదకమో కాదో చెప్పలేం
• అంతగా సమాచారం అందుబాటులో లేదు • అయినా జాగ్రత్తలతోనే వేరియంట్లను అదుపు చేయొచ్చు • ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా
30లక్షల మందికి సెకండ్ డోస్ ఇవ్వాలి
జులై నెలలో రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా రెండో డోస్ వ్యాక్సీనేషన్ ఇవాల్సి ఉందని ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస రావు తెలిపారు.
గ్రామాల్లో ఇక ఇంటర్నెట్ సేవలు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం పవర్ డిస్కం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఉద్దీపన ప్యాకేజ్ కు కేబినెట్ ఆమోదం
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందే
కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరువారాల్లోగా వివరాలు అందజేయాలని ఆదేశాలు
ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కోవ్యాక్సిన్ ప్రభావం
మనదేశంలో తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ' కోవ్యాక్సిన్... ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వేరియంట్లపై కూడా ప్రభావశీలంగా పనిచేస్తుందట.
నేటినుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
గ్రామాల్లో నిర్దేశించిన పనులు పూర్తి చేయాలన్న ఎర్రబెల్లి కేసీఆర్ సమక్షంలో అంబర్ పేట కలాన్ వద్ద హరితహారం పల్లె, పట్టణ ప్రగతిలో నిర్లక్ష్యం తగదు తూతూ మంత్రంగా పనిచేయాలని చూస్తే చర్యలు నిర్దేశించిన కార్యక్రమాలను ఖచ్చింతంగా అమలు చేయాలి గజ్వెల్ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు
ప్రైవేట్ ఆస్పత్రులపై కేంద్రం కోవిడ్ ఆంక్షలు
వ్యాక్సిన్ కొనుగోళ్లకు ప్రైవేటు ఆసుపత్రు లు ఇకపై ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్ వ్యాక్సిన్ సేకరించడం కుదరదు. కేంద్ర ప్రభుత్వ కోవిన్ పోర్టలోనే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది.
వన్ నేషన్..వన్ రేషన్ అమలు చేయండి
వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెలలో జరుగనున్నాయి. సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫారసు చేసింది.
స్వచ్ఛ వరంగల్ నగర నిర్మాణం కోసం కృషి
రాజకీయాలకు అతీతంగా వరంగల్ నగరాభివృద్ధి నగర పాలక సంస్థ తొలి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి సమిష్టిగా ముందుకు వెళదామని మేయరు గుండు సుధారాణి పిలుపు
రాష్ట్రంలో దోస్తీ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీ ల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఓపెన్ స్కూల్ టెన్, ఇంటర్ పరీక్షల రద్దు
ఓపెన్ స్కూల్ టెన్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ అరెస్ట్
సోమవారం జమ్మూకశ్మీర్ లో ఉగ్రసంస్థ లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి.
రైతులకు సకాలంలో రుణాలు అందించాలి
ఎస్ఎల్బిసి సమావేశంలో 1,86,035.60 కోట్లతో వార్షిక క్రెడిట్ ప్లాన్ బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీష్ రావు సూచన
పివి సంస్కరణలతో పాలనలో తనదైన ముద్ర
• దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేం • శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఉత్తమ్
అన్నీ ఆన్ లైన్ లోనే
కేజీ నుంచి పీజీ వరకు ఆన్లైన్లోనే క్లాసులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల వెబ్ సైట్లో అందుబాటులోకి వచ్చిన వివరాలు
అందుబాటులోకి డాక్టర్ రెడ్డీస్ 2డిజి
భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన కరోనా ఔషధం 2డీజీని డా. రెడ్డీస్ ల్యాబ్ సోమవారం నాడు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
వ్యాక్సిన్ పై భయాలు వద్దు
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుం డటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి.. భారత్ చరిత్ర సృష్టించిందని మోదీ తెలిపారు.
మళ్లీ నేనే
2024 అధ్యక్ష ఎన్నికల్లో సత్తా చాటుతా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
మాతృభూమికి వందనం..!
గ్రామస్తుల ప్రేమాభిమానాలు నా వెంటే పుట్టిన గడ్డ పై రాష్ట్రపతి భావోద్వేగం
దేశంలో నిలకడగా కరోనా కేసులు
కొత్తగా 50,040 కేసులు 1,258 మరణాలు..! పెరుగుతోన్న డెల్టా ప్లస్ కేసులు దేశవ్యాప్తంగా 51 కేసులు నమోదు చండీగఢ్ లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు
6-8 నెలలో థర్డ్ వేవ్
ఆగష్టులోగా పిల్లలకు వ్యాక్సిన్ వేయించండి ఐసీఎంఆర్ కీలక ప్రకటన
భారత్ లోకి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్
దేశంలో వ్యాక్సిన్ డిమాండ్ పెరుగుతున్న క్రమంలో విదేశృ టీకాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే స్పుత్నిక్ మనదేశానికి రాగా, అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా వచ్చే నెలలో ఇండియాలో కొద్ది మొత్తంలో అందుబాటు లోకి రానుంది.