CATEGORIES
Kategorier
పొడగింపా సడలింపా
30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం లాక్ డౌన్ పరిస్థితులు, ధాన్యం సేకరణ పై చర్చ
కాస్త ఉపశమనం
• గడచిన 24 గంటల్లో 2,08, 921 కొత్త కేసులు • తాజాగా 4,157 మంది మృతి చెందినట్లు ప్రకటన • దేశవ్యాప్తంగా 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు
వ్యాక్సిన్ హబ్ గా హైదరాబాద్
కేంద్రం కలగజేసుకోకపోవడం వల్లే వ్యాక్సిన్ కొరత కోటి వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం టెండర్లు: కేటీఆర్
డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన జూడాలు
అత్యవసర సేవలకే పరిమితం అయిన డాక్టర్లు సమస్యలు పరిష్కరించకుంటే 28నుంచి మరింత ఉధృతం జూడాల సమ్మెను తప్పుపట్టిన మంత్రి కేటీఆర్ తక్షణం విరమించాలని ఆదేశం.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక జూడాలతో ప్రభుత్వం చర్చలు
80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోళ్లు.. రవాణా అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించిన మారెడ్డి
మరో ఫంగస్
యెల్లో ఫంగస్ రూపంలో మరో ముప్పు యూపిలో బయటపడ్డ కేసులు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు
తెలంగాణ సర్కారు జూడాల షాక్ !
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవల మినహా, విధులను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
బండి సంజయ్ రాజకీయాలు మానాలి
ధాన్యం కొనుగోళ్లపై అనవసర రాజకీయాలు కరోనా సంక్షోభంలోనూ సజావుగా ధాన్యం కొనుగోళ్లు తెలంగాణలో భారీగా వరి దిగుబడి అయ్యిందని తెలుసుకోవాలి బీజేపీకి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
ముంచుకొస్తున్న ముప్పు
• తీవ్ర తుపాన్‌గా మారనున్న యాస్ తుపాన్ • ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు • సీఎంలతో సమీక్షించిన హోంమంత్రి అమిత్ షా • ఏపీ, ఒడిషాలకు 600కోట్ల చొప్పున నిధులు • బెంగాలకు 400కోట్లు విడుదలపై మమత ఆగ్రహం
కొలువుతీరిన కేరళ అసెంబ్లీ
కేరళ 15వ అసెంబ్లీ తొలి సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకు మొదలైంది. ప్రోటోకాల్ నిబంధనలకు లోబడి సమావేశాలు ప్రారంభమయ్యా యి.
బయటపడదాం
మానవాళిని రక్షించుకోవాలి వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి కనీసం పదిశాతం మందికి అయినా వ్యాక్సిన్ ఇవ్వాలి ప్రపంచ దేశాలకు 'హూ ' చీఫ్ టెడ్డీస్ పిలుపు
తెలంగాణలో కొనసాగుతున్న లాక్ డౌన్
ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పోలీసులు అనవసనరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవన్న డీజీపీ రోజూ సుమారుగా 8వేల కేసులు.. 5వేల వాహనాల సీజ్
తెలంగాణ కోటి ఎకరాల మాగాణ
తెలంగాణ ఉద్యమం సాగునీరు ప్రధాన లక్ష్యంతో సాగింది. ఒక అవగాహనతో రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితో పోరాడినం. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చుకోవాలని చేసిన కృషి ఫలించింది. కోటికి పైగా ఎకరాలను సాగులోకి తెచ్చుకుంటున్నాం. ఈ నేపథ్యంలో డబ్బులకు వెనకాడబోం. సాగునీటి ప్రాజెక్టుల ఖర్చులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కరోనా నేపథ్యంలో కలిగే అసౌకర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అధిగమిస్తాం.
తెలంగాణలో కొత్తగా 3,821 పాజిటివ్ కేసులు
తెలంగాణలో మంగళవారం కొత్తగా 3,821 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. వైరస్ బారినపడిన వారిలో 4,298 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈటలకు కుజేపీ గాలం?
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరలుతో ఈటల చర్చలు మాజీమంత్రి ఈటలతో ఫోన్లోనే మాట్లాడా నేరుగా కలసి ఇంకా చర్చించలేదు ఈటల వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన సీఎం కేసీఆర్
వరంగల్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులోని ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు.
హింసాత్మక పోరుకు తెర
• పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య శాంతి ఒప్పందం • కాల్పుల విరమణకు కృషి చేసిన ఈజిప్టు
భారత్ లో పెద్ద ఎత్తున స్పుత్నిక్ వీ ఉత్పత్తి
కోవిడ్-19 కోసం స్ఫుత్నిక్ వీ వ్యాక్సినను పెద్ద ఎత్తున భారత దేశంలో తయారు చేయాలని రష్యా ప్రణాళికలు రచించినట్లు రష్యాకు భారత రాయబారీ డీ బాల వేంకటేశ్ వర్మ చెప్పారు.
మరింత కఠినంగా లాక్ డౌన్
10 తరువాత పటిష్టంగా అమలు చేయండి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం జిల్లాల్లో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష
వ్యాక్సిన్ల మధ్య వ్యవధి పెంపు సబబే
కొవిషీల్డ్ వ్యాక్సిస్ రెండు డోసుల మధ్య గతంలో 8 వారాలుగా ఉన్న విరామాన్ని 12 నుంచి 16 వారాలకు పొడిగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
సాదాసీదా రాజకీయమే మమత విజయాలకు బాసట
నందిగ్రామ్ భూ కేటాయింపులతో ఉద్యమం ప్రతిపక్షంగా బీజేపీకి పక్కలో బల్లెంలా మమతా
సరిహద్దులు
పుల్లూరు వద్ద ఒక రోగి మృతితో ఎపిలో తీవ్ర నిరసనలు • హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై ఆగ్రహం • కాళ్లు పట్టుకున్నా కనికరించలేదన్న తిరుపతి మహిళ • పుల్లూరు టోల్గేట్ వద్ద పోలీసులతో మాట్లాడిన కర్నూలు ఎమ్మెల్యే • ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలదే బాధ్యతని టీడీపీ నేతల మండిపాటు • మరణాలకు బాధ్యత వహించాలన్న సీపీఐ నేత రామకృష్ణ
కోవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలి
వారికి అన్ని విధాలుగా భరోసా కల్పించాలి లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ త్వరితంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
దేశంలో తగ్గుముఖం పడుతున్న మహామ్మారి
కొత్తగా 2,57,299 పాజిటివ్ కేసులు తమిళనాడులో మరో వారంపాటు లాక్ డౌన్
కార్మికులకు కేంద్రం తీపి కబురు
కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ కార్మికులకు చల్లటి కబుబరు చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, పీఎన్యూల కింద పనిచేస్తున్న సుమారు 1.5 కోట్ల మంది కార్మికులకు డియర్నెస్ అలవెన్సులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
మాస్కులను ఉతికి వాడాల్సిందే
లేకుంటే బ్లాక్ ఫంగస్ ప్రమాదం ఉంది వైద్య నిపుణులు హెచ్చరిక
దూసుకొస్తున్న యాస్ తుఫాన్
నేడు అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఏపీ, తెలంగాణకు వర్ష సూచన అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష 11 విమానాలు, 25 హెలికాప్టర్లు సిద్ధం చేసిన వాయు సేన
దేశంలో 24.1శాతం కరోనా
సీరో సర్వేలో వెల్లడైనట్లు ప్రకటించిన ఐసీఎంఆర్ భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు కొత్తగా 2,40,842 నమోదు గడిచిన 24 గంటల్లో 3,741 మంది మృతి ఢిల్లీలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు
నేపాల్ లో రాజ్యాంగ సంక్షోభం
పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు ఆదేశాలు ఇచ్చిన అధ్యక్షురాలు భండారీదేవి
గుండెకు ప్రమాదమే..!
కరోనా నుంచి కోలుకున్నాక శ్వాససంబంధిత ఇబ్బందులు చాతిలో నొప్పి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే అవకాశం అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు