CATEGORIES
Kategorier
యాదాద్రిలో మొదలైన నరసింహ జయంతి వేడుకలు
యాదాద్రిలో శుక్రవారం ఉదయం స్వస్తివాచనంతో శ్రీలక్ష్మీనరసింహ్మస్వామి వారి జయంత్యోత్స వాలు అత్యంత సాంప్రదాయ బద్దంగా ఘనంగా ప్రారంభం అయ్యాయి.
అమృత్ సర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
పంజాబ్‌లోని అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగి ఆసుపత్రి మొత్తం వానయపించాయి.
అసెంబ్లీని సందర్శించిన చత్తీస్ గఢ్ స్పీకర్
తెలంగాణ రాష్ట్ర శాసనసభను చత్తీస్ గఢ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ చరణ్ దాస్ మహంత శుక్రవారంనాడు సందర్శించారు.
12 రోజుల్లో 31 మంది చార్ధామ్ యాత్ర భక్తులు మృతి..
పవిత్ర చార్ ధార్ యాత్రలో మృతి చెందుతున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 12 రోజుల్లోనే 31 మంది భక్తులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
వైవాహిక అత్యాచారం సెక్షన్ రద్దు చేయాల్సిందే
వైవాహిక అత్యాచారానికి సంబంధించి దాఖలయిన కేసులు ఢిల్లీ హైకోర్టు బుధవారం విభిన్న తీర్పులు ప్రకటించింది. బెంచ్ పై ఉన్న న్యాయమూర్తుల్లో ఒకరు పూర్తిగా ఈ సెక్షన్ ను రద్దుచేయాలని అభిప్రాయం వ్యక్తంచేస్తే మరొక న్యాయమూర్తి ఈ సెక్షన్ ఎంతమాత్రం రాజ్యాంగ విరుద్ధం కాదని అన్నారు.
మైనింగ్ కేసులో జార్ఖండ్ ఐఎఎస్ డ్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఐఎఎస్ అధికారిణి పూజా సింఘాలను బుధవారం ఇడి అరెస్టుచేసింది. జార్ఖండ్ లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో అవకతవకలపై ఇడి దర్యాప్తు జరుపుతోంది.
మంచుకొండ కరిగి..వరదకు కొట్టుకుపోయిన బ్రిడ్జి
పాకిస్థాన్ లో వరద కారణంగా ఓ బ్రిడ్జ్ కుప్పకూలింది. మౌంట్ షిప్పర్ ప్రాంతంలో ఉన్న గ్లేసియర్ లేదా హిమనీ నదం కరిగిపోయి వరద పోటెత్తింది.
కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ మృతి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ (94) కన్నుమూశారు. సుఖ్ రామ్ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతున్నారు.
అప్పుల తిప్పలు!
రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు కేంద్రం అనుమతి రాకుంటే ఏం చేయాలి? అనుమతి లేకుంటే అప్పులు ఇవ్వలేమంటున్న సంస్థలు వేతనాలు, సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బంది ప్రత్యమ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషణ
యుకెలో మంకీఫాక్స్ తొలి కేసు
యునైటెడ్ కింగ్ డమ్ లో అరుదైనో మంకీ ఫాక్స్' వ్యాధి కేసు బయటపడింది.
దివంగత జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు
అఫ్ఘానిస్థాన్ పేలుళ్లలో మృతిచెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ దివంగత డానిష్ సిద్ధిఖీకి ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు 2022 దక్కింది.
త్వరలోనే అసోంలో ఆఫ్' చట్టం రద్దు
సాయుధదళాలకు ప్రత్యేక అధికారాల చట్టం ఆఫ్ స్పా'ను మొత్తం అస్సాం రాష్ట్రంలో రద్దుచేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
ఢిల్లీలో బుల్డోజర్ కూల్చివేతలు మళ్లీ షురూ ఈ సారి న్యూఫ్రెండ్స్ కాలనీ, మంగోల్ పురిలో
ఢిల్లీలో బుల్డోజర్లతో అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. గతంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా మున్సిపల్ అధికారులు పోలీసులు, పారామిలటరీ బలగాల సాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.
ఉదయపూర్ డిక్లరేషన్‌పైనే హస్తం నేతల ఫోకస్
సంస్థాగత ప్రక్షాలన, కొత్త చీఫ్ నియామకం వంటి వాటితోపాటు ఒక్క కుటుంబంనుంచి ఒక్కరికే టికెట్ అన్న నిబంధనను కూడా చర్చించేందుకు పార్టీ నేతలు సిద్ధం అవుతున్నారు.
మిషన్ భగీరథపై దర్యాప్తు
ప్రత్యేక అధికారిని నియమించిన కేంద్ర జల వనరుల శాఖ ఇంటింటికి మంచినీరు అందించేందుకు చేపట్టిన పథకం ప్రాజెక్టులో అవినీతి చేరినట్లు ఆరోపణలు పథకం అమలుపై ఇప్పటికే సర్వేజరిపిన కేంద్ర కమిషన్
ప్రపంచ వ్యాప్తంగా 51కోట్ల 73లక్షల మందికి కరోనా
ప్రపంచ వ్యాప్తం గా కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. ఇప్పటి వరకు 51కోట్ల 73లక్షల 82వేల 40 మందికి కరోనా సోకింది.
చార్ధామ్ యాత్రలో 6 రోజుల్లో 16 మంది మృతి !
ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారు చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే మే 3న యాత్ర ఆరంభం కాగా, మొదటి ఆరు రోజుల్లోనే 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
అమ్మ దేవుడిచ్చిన గొప్ప వరం
అమ్మ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని మహిళా కమిషన్ రాష్ట్ర ఛైర్ పర్సన్ వి సునీత తెలిపారు. అంతర్జాతీయ మాతృ దినోత్స వాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, బాలికలకు అవార్డులు బహుకరించారు.
అయోధ్య మందిరం కోసం రూ.90 లక్షల ఆస్తిని విరాళమిచ్చిన ముస్లిం
అయోధ్యలోని రామ మందిర నిర్మా ణం కోసం ఓ ముస్లిం తన కుటుంబానికి చెందిన రూ.90 లక్షల విలువైన వ్యక్తిగత ఆస్తిని విరా ళంగా ఇచ్చారు.
రాహులే కాబోయే ప్రధాని
గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత మంత్రి కెటిఆర్‌కు లేదు సిఎం కెసిఆర్‌కు రాజకీయ భిక్ష, గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ: పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
శ్రీలంక ప్రధానికి నిరసనల సెగ
శ్రీలంక ఆర్థిక, ఆహారసంక్షో భంపై గడచిన రెండు నెలలుగా జరుగుతున్న నిర సనలు రోజురోజుకూ ఉధృతం అవుతున్నాయి.
లౌడ్ స్పీకర్ల వాడకంపై కేంద్రం ప్రత్యేక విధానం తీసుకురావాలి
మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని, వాటి వల్ల ఇబ్బందులుంటున్నాయని కొన్ని వర్గాలు లేవనెత్తిన వివాదం రాష్ట్రంలో అల్లర్లకు దారి తీయకుండా పోలీసులు భారీగా మోహరించి ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో సద్దుమణిగింది.
సంచలనం రేపుతున్న వరుస హత్యలు
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దారుణ, కిరాతకహత్యలు ఆయా ప్రాంతాలలో శాంతి భద్రతల సమ స్యలకు తావిస్తుండడంతో పాటు అనేక కుటుంబాల్లో తీరని విషాధాన్ని నింపుతున్నాయి.
మోడీ చెబుతారేమో కానీ..సైన్స్ అబద్దాలు చెప్పదు
భారతదేశంలో కరోనా వైరస్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) వెల్లడించిన గణాంకాలను ఆధారంగా చేసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ధాన్యమంతా ప్రభుత్వం కొనాలి
రైస్ మిల్లులు తని చేస్తే మంత్రులకు బాధ దేనికి? సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్ లేఖ
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ప్రపంచదేశాల్లోనే కాకుండా భారత్ లో కూడా రోజురోజుకూ కొత్తకరోనా కేసులు పెరుగుతు న్నాయి. గడచిన పక్షం రోజులుగా కేసులు స్వల్పంగా పెరిగాయి.
తెలంగాణలో వ్యాట్ ఎక్కువే
రూ.56,020 కోట్లు ఆర్జించిన ప్రభుత్వం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి కేంద్రమే పెంచిందని టిఆర్ఎస్ ఆరోపణ
టమోటా రేట్లకు రెక్కలు
బహిరంగ మార్కెట్లో రూ. 80కి చేరిన వైనం మదనపల్లి నుంచి నిలిచిన సరఫరా
జస్టిస్ ఎన్వీరమణ హయాంలోనే సుప్రీంలో మొత్తం ఖాళీల భర్తీ
సుప్రీం కోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తుల రాకతో మొత్తం ప్రతిపాదిత 34 మంది న్యాయమూర్తులతో పూర్తిస్థాయి సంఖ్యతో ఉన్నట్లు తేలింది.
చైనా ఒప్పందంపై మరోసారి సాల్మన్ ఐలాండ్‌తో చర్చలు
చైనాతో సాల్మన్ ఐలాండ్స్ ద్వీపకల్పదేశం రక్షణపరమైన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా కోస్తా ద్వీపదేశ ప్రాంతంలో చైనా మిలిటరీ స్థావరాలను ఏర్పాటుచయడానికేనని ఆస్ట్రేలియా ఇతర దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.