CATEGORIES
Kategorier
ఎస్సీఈఆర్టీలో డిప్యూటేషన్లు రద్దు
ఫ్రెష్ నోటిఫికేషన్లతో తదుపరి భర్తీ సర్క్యులర్ జారీచేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
నేడే JEE రాత పరీక్ష
దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజినీ రింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్-1 (JEE మెయిన్ 2024) పరీక్షను ఈరోజు (జనవరి 24న) నిర్వహించనున్నారు.
అయోధ్య రాముడినీ వదలని..సైబర్ క్రిమినల్స్
సైబర్ క్రిమినల్స్అయోధ్య రాముణ్ని కూడా విడిచి పెట్టటం లేదు.వాట్సాప్ ద్వారా ప్రత్యేక పూజలు, ప్రసాదం, వీఐపీ టిక్కెట్లు, విరాళాల పేర వేల సంఖ్యలో క్యూఆర్కోడ్లు, లింకులు, ఏపీకే ఫైల్స్పంపిస్తూ డబ్బు కొల్లగొడుతున్నారు
Meme of the Day
నీ ప్రసాదం కూడా టేస్ట్ ఉండేలా చూడు స్వామి!
ఓయూ బిజినెస్ మేనేజ్ మెంటు ప్రపంచ స్థాయి గుర్తింపు
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి
పంచాంగం
పంచాంగం
'టవర్ బ్రిడ్జి' నా విజన్ కు దగ్గరగా ఉంది
సీఎం రేవంత్రెడ్డి లండన్ పర్యటనలో భాగంగా ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆసక్తి కర విషయం పోస్ట్ చేశారు.
ప్రతి భాగంలోనూ కాలాతీత భక్తి
అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ట్వీట్
3 నెలల్లో 25వేల మంది మృతి
• 60 వేలకు పైగా క్షతగాత్రులు • ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ విధ్వంసం
అయోధ్య లైవ్ పై తమిళనాడులో నిషేధం
అయోధ్య రామమందిర ప్రతిష్ఠ వేడుకల ప్రత్యక్ష ప్రసారాలను తమిళ నాడు ప్రభుత్వం నిషేధించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
అక్షరాలా రోజుకు రూ.లక్ష
• అఖిల్ పహిల్వాన్ సంపాదన • అంతర్ రాష్ట్ర సెక్స్ రాకెట్ నిర్వాహకులతో కనెక్షన్లు
ఎంత పెద్ద విపత్తు వచ్చినా.. చెక్కుచెదరదు
కొద్దిరోజులుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిర ప్రారంభానికి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి.
Meme of the Day
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే మూడు నాలుగు కొత్త సినిమాలను ప్రక టించారు. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ పాల్గొనలేకపో తున్నారు.
ధరణి ప్రక్షాళనకు రూట్ మ్యాప్
నేడు సీసీఎల్డీ కేంద్రంగా మూడో మీటింగ్ రెవెన్యూ తప్పిదాలపై రెండు నెలలు కసరత్తు
ఇరిగేషన్ వైఫల్యాలే ప్రచారాస్త్రం!
• కాళేశ్వరం అవినీతిపై సర్కార్ ఫోకస్ • లోక్సభ ఎన్నికల ప్రచారంలో వాడుకునేందుకు ప్లాన్
పంచాంగం
పంచాంగం
శీవారి సేవలో సినీ ప్రముఖులు
శీవారి సేవలో సినీ ప్రముఖులు
ఆనందమానందమాయె..
వేల మందికి ప్రాణం పోసిన వారి ప్రాణాలకు వేవేల వసంతాలు వచ్చి చేరాయి.ఒక్కొక్కరుగా ఆ ప్రాంగణంలోకి అడుగుపె డుతుంటే.. అరవై ఏళ్ల నాడు శ్రీవారి పాదాల సాక్షిగా మెడికల్ కాలేజీలోని మధురిమలు..
ఫిబ్రవరి 2న చలో ఢిల్లీ
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
భూకబ్జాదారులపై చర్యలు
ప్రభుత్వ, అసైన్డ్ భూముల విషయంలో గత ప్రభుత్వం కండ్లు మూసుకొని ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శిం చారు.
ఆలయాల్లో దీపాలు వెలిగించాలి
తెలంగాణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనాలంటే జనవరి 22న అధికారికంగా సెలవు ప్రకటిం చాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ డిమాండ్ చేశారు.
జీఓ 142ను రద్దు చేయాలి
లేకుంటే ఫిబ్రవరి 5 నుంచి ఆందోళనలు ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం
బాలరాముడిలో..విష్ణుమూర్తి దశావతారాలు
జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రతిష్టాపనకు 3 రోజుల ముందు రామ్ లల్లా విగ్రహ తొలి చిత్రం బయటకు వచ్చింది.
స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ వస్తున్నాయా?
ఎక్కడికి వెళ్లినా, ఏ పనిలో ఉన్నా ఈ కాల్స్, ఎస్ఎంఎస్ ల బాధ తప్పడం లేదు. మీరు కూడా స్పామ్ కాల్స్, నకిలీ SMS లతో బాధపడుతున్నారా వెంటనే ఈ యాప్లను ఇన్స్టాల్ చేసుకొండి.
ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులు
తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఖాళీగా ఉన్న నాన్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
Meme of the Day
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, ప్రియ అట్లూరి ఎంగేజ్మెంట్ అత్యంత వైభవంగా జరిగింది.
పంచాంగం
పంచాంగం
22.. మధ్యాహ్నం 12.20 గంటలు
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ టైంకే డెలివరీ చేయండి
మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం
71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేడుకలు మన దేశంలో జరగను న్నాయి
సుప్రీం చెప్పినా వినరా..?
1999 గ్రూప్-2 ఉద్యోగుల వివాదం కోర్టు ఆదేశాలపైనా బేఖాతరు గత సర్కారు అండతో ఇష్టారాజ్యం