CATEGORIES
Kategorier
సామాజిక ప్రయోజనాలెలా?
స్వలింగ దంపతులకు ఏ విధంగా కల్పించొచ్చు?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరో చార్జిషీట్
• రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు • సిసోడియా, అరుణ్ పిళ్లయ్, అమప్ పేర్లు ప్రస్తావన • నేడు స్పెషల్ జడ్జి ముందుకు విచారణ
పుస్తకాలకు అవినీతి చెదలు ఎల్-1ఎక్కడ?
డీకే పబ్లిషర్స్ప వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ఫైర్ గడువు దాటినా ముద్రణ కాని బుక్స్ ప్రింటింగ్ మెషీన్లు లేకుండానే టెండర్
30 ఏండ్లు..రూ.7,380 కోట్లు
• ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఔటర్ రింగ్ రోడ్డు లీజు • బిడ్లు సమర్పించిన 11 సంస్థలు • ఐఆర్బీకి లెటర్ ఆఫ్ అవార్డు : మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్
మావోయిస్టుల ఘాతుకం
• దంతేవాడలో పోలీసుల వాహనంపై ఐఈడీతో దాడి • డ్రైవర్ సహా 11మంది భద్రతా సిబ్బంది మృతి
ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఇంకో మాట
• ఇదీ బీజేపీ తీరు • ఏం ఉద్దరించారని రైతుల గురించి మాట్లాడుతున్నారు
తుకారాంగేట్ స్టేషన్లో లాకప్ డెత్?
• విచారణ పేరిట వ్యక్తిని తీసుకొచ్చిన పోలీసులు చనిపోయాడంట • ఫిట్స్ వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం • పోలీసులు కొట్టడం వల్లే మరణించాడంటున్న బంధువులు • న్యాయం చేయాలని ఆందోళన
పాలనకు బ్రేక్!
• తాత్కాలికంగా నాలుగైదు రోజుల పాటు • షిఫ్టింగ్ పనుల్లో సెక్రటేరియట్ సిబ్బంది బిజీ
పుస్తకాలకు అవినీతి చెదలు!
• చేతులు మారిన రూ.40 కోట్లు! • మంత్రులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ముడుపులు
మెడికో ప్రీతిది ఆత్మహత్యే
పోస్ట్ మార్టం రిపోర్ట్ అదే తేలింది ఆమె సూసైడ్‌కు సైఫే ప్రధాన కారణం వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడి
పేపర్స్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్టు
అదుపులోకి తీసుకున్న సిట్ మహబూబ్‌నగర్.. ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు గుర్తించిన అధికారులు 19కి చేరిన అరెస్టుల సంఖ్య
వచ్చే నెల 7న రాష్ట్రానికి మాయావతి
• 'భరోసా' పేరుతో బహిరంగ సభ • సభా స్థలం కోసం బీఎస్పీ కసరత్తు • వేదిక కానున్న సరూరనగర్ ఇండోర్ స్టేడియం?
మే 5 నుంచి ఆర్టిజన్ల సమ్మె
రెగ్యులరైజేషన్‌పై పోరాటం అన్మ్యాన్డ్ కార్మికులకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ ఉద్యోగ భద్రత కోసం పీస్ రేట్, బిల్ కలెక్టర్ల ఫైట్
డీఈఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్
నేటి నుంచి అప్లికేషన్స్ వచ్చే నెల 22వ తేదీ వరకు చాన్స్ జూన్ 1న ఎగ్జామ్
రంజాన్ వేళ విషాదం
యెమెన్లోతొక్కిసలాట 85 మంది మృతి వందలాది మందికి గాయాలు
టీయూ సరే.. కేయూ సంగతేంది?
• ఏడాదిలో నలుగురు రిజిస్ట్రార్ల మార్పు • రిజిస్ట్రార్‌గా రిటైర్డ్ ప్రొఫెసర్ • నిబంధనలకు విరుద్ధంగా నియామకం
ఎప్పటికప్పుడు అప్డేడేట్ కావాలి
క్రియేటివ్ ఫీల్డ్‌లో ఫైన్ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వా ల్సిందేనని జేఎన్ఎఫ్ఎ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (బలగం) ఆచార్య వేణు అన్నారు
ఆ విగ్రహాలు ఎక్కడ?
• మాయమైన తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు, నీలం సంజీవరెడ్డి స్టాచ్యూస్ • సచివాలయ విస్తరణ పనుల్లో తొలగింపు • వాటిని ఎక్కడికి తరలించారన్నది గోప్యం • ఆంధ్రలో పార్టీ అవసరమే కానీ.. అక్కడి నేతల విగ్రహాలు వద్దా? అని చర్చ
జిల్లాకో పెట్రోల్ బంక్
• తొలి విడతలో 9 జిల్లాలకు • రెండో దశలో పది జిల్లాలకు ప్రతిపాదనలు • సివిల్‌సప్లయిస్ చైర్మన్ సర్దార్ రవిందర్ వెల్లడి
తెలుగులోనూ ఎస్ఎస్సీ పరీక్షలు
13 స్థానిక భాషల్లో నిర్వహణకు కేంద్రం ఆమోదం వెల్లడించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభ్యర్థుల ఎంపిక అవకాశాలు మెరుగుపడతాయని వ్యాఖ్య
జనాభాలో భారత్ నంబర్ వన్
• చైనాను బీట్ చేసిన ఇండియా • 142.86 కోట్లకు చేరిన పాపులేషన్ • డ్రాగన్ కంటే 29 లక్షల జనం ఎక్కువ • ఐక్యరాజ్య సమితి గణాంకాలు వెల్లడి
తాళాలు పగులగొట్టండి
ధర్మపురి 'స్ట్రాంగ్ రూం’ కేసులో హైకోర్టు కీలక తీర్పు ఈనెల 26న తెరవాలని ఆదేశం వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం
సీఎం పదవికి నేనేం తక్కువ కాదు
• నాకు అన్ని అర్హతలూ ఉన్నాయి • ముఖ్యమంత్రిని అయితే ఇందిరమ్మ రాజ్యం తెస్తా.. • పార్టీ ఇచ్చిన టాస్క్ ను సమర్థవంతంగా పూర్తి చేస్తున్నా • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నా దగ్గర బోలెడంత డబ్బుంది
• అన్ని పైసలు ఎవరి వద్దా లేవు • భూములు కూడా అంతే.. • జైలుకెళ్లినోడు ముఖ్యమంత్రి అవుతాడట • ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి
నీటిలో కలిసిన ప్రాణాలు
• ఈతకొట్టేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు బాలురు, ఒక బాలిక • మునుగుతూ కేకలు వేయడంతో కాపాడేందుకు మహిళ ప్రయత్నం • చివరకు నలుగురూ మృతి • నారాయణపేట జిల్లాలో విషాదం
బీఆర్కే భవన్ కూల్చేస్తారా?
• త్వరలో ఖాళీ కానున్న బిల్డింగ్ • కొత్త సచివాలయం వ్యూ కోసం పడగొట్టే ప్లాన్! • ఆ ప్రాంతంలో పార్క్ నిర్మాణం చేపట్టే చాన్స్
ప్రభుత్వ టీచర్లకు ఫేస్ రికగ్నిషన్!
• బయోమెట్రిక్ స్థానంలో త్వరలో కొత్త విధానం • రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారు స్కూళ్లలో ఇంప్లిమెంట్ • వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్
ప్రశ్నపత్రాలు అమ్మిన..
•ఈ విచారణలో అంగీకరించిన ప్రవీణ్ • ముగిసిన రెండు రోజుల ఎంక్వయిరీ • త్వరలో మిగతా నిందితులను సైతం ప్రశ్నించే చాన్స్
నేటి నుంచి బూస్టర్ డోస్
• రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం • కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డెసిషన్ • 5 లక్షల డోసులు రెడీ
కిడ్నాప్ చేసి..చిత్రహింసలు పెట్టి..
• మాజీ జర్నలిస్ట్ కరుణాకర్ రెడ్డి దారుణ హత్య • భూదందాలు బయటపెడతాడనే ఘాతుకం! • ఎంపీపీ పనేనంటూ కుటుంబీకుల ఆరోపణ • కొత్తూరు పోలీసుల అదుపులో నిందితులు?