CATEGORIES
Kategorier
ప్రశ్నించే హక్కు మాకుంది
షేర్ల అవకతవకలు, అకౌంటింగ్ \"మోసాల ఆరోపణలను ఎదు ర్కొంటున్న అదానీ గ్రూప్ వ్యవహారంపై బీమా దిగ్గజం ఎల్బీసీ స్పందించింది
ఆర్టీసీకి సాంకేతికత సొబగులు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రయాణికులకు వేగంగా, నాణ్యమైన సేవలను అం దించేందుకు టీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విచారణ వాయిదా
ఈడీ నోటీసును రద్దు చేయాలని విజ్ఞప్తి కౌంటర్ దాఖలు చేసిన ఈడీ అధికారులు అభిప్రాయానికి గడువు ఇవ్వాలని రిక్వెస్టు ఫిబ్రవరి 20న తదుపరి హియరింగ్
గ్రూప్-4 దరఖాస్తు గడువు పెంపు
అప్లికేషన్ ప్రాసెస్‌లో సాంకేతిక సమస్యలు వచ్చే నెల 3వ తేదీ వరకూ చాన్స్
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ సెషన్స్
• రాజ్‌భవన్ అనుమతితో లైన్ క్లియర్ • ఫిబ్రవరి 3న లాంచనంగా షురూ • ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం • గవర్నర్‌తో మంత్రి వేముల భేటీ
ఎస్..అంటేనే పురోగతి
• గవర్నర్ అంటే ఆషామాషీ కాదు • కొన్ని సార్లు కీలకం కానున్న పోస్టు • సంతకం కూడా రబ్బర్ స్టాంపు కాదు
పదోసారి జకో జెండా
• ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం • ఫైనల్లో సిట్సిపాస్్ప విజయం • కెరీర్లో 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం • నదాల్‌తో సమంగా నిలిచిన సెర్బియా స్టార్
అంతర్జాతీయ సమావేశాలకు కేటీఆర్
• ప్రపంచ పర్యావరణ, జలవనరుల ప్రోగ్రామ్‌కు ఆహ్వానం • అమెరికాలో మే 21 నుంచి 25 వరకు పర్యటన
ఆత్మ విశ్వాసమే బలం మే
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్
ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్
• ఇదీ హెల్త్ రిపోర్ట్ దుస్థితి • అబద్ధాలు నిజాలైపోవు హరీశ్ రావు • ఆరోగ్యశ్రీ పథకాన్ని డెత్ బెడ్ ఎక్కించారు • 108 ఏమో కోమా, 104 మాయం • వైఎస్ఆర్డీపీ చీఫ్ షర్మిల
వైద్యంలో ఆధునికత అవసరం
ఆరోగ్యానికి హైదరాబాద్ బ్రాండ్ హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు
'ప్రమోషన్లు ఇవ్వకుంటే కేసీఆర్ మాటకు విలువ లేనట్లే'
ప్రభుత్వ చేపట్టే తాజాగా బదిలీలు, నతుల్లో తమకు ప్రమోషన్ల ఇవ్వకుంటే ప్రపంచ తెలుగు మహాసభల సాక్షి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోతుందని పండిట్, పీఈటీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు తెలిపారు.
కిలిమంజారోపై విరిసిన వెన్నెల
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవరంపేటకు చెందిన గిరిజన బాలిక బానోత్ వెన్నెల కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించింది.
ఎన్ఎండీసీఎల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
హైదరబాద్‌లోని ఎన్ఎండీసీ లిమిటెడ్, వివిధ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో అడ్మిని స్లేటివ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి డిపార్ట్మెంటల్ లేదా ఎకర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
జలమండలి సేవలు భేష్
హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీరుస్తున్న జలమండలి సేవలు భేష్ అంటూ తమిళనాడు అదనపు చీఫ్ సెక్రటరీ మురుగానందం ప్రశం సించారు.
దసరా వరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి
వరంగల్ నగరంలో హెల్త్ సిటీ పనులు 2023 సంవత్సరంతానికి పూర్తిచేసి ఇస్తామని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు తెలియజేసినా, దసరా వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అధికా రాలును ఆదేశించారు.
తెలంగాణ సంతతి వ్యక్తికి కీలక పదవి
యూఎస్ వైమానిక దళంలోకి రాజాచారి గ్రేడ్ ఆఫ్ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ పోస్టుకు నామినేట్ చేసిన బైడెన్
అదానీర్యాంకు డౌన్ ఫాల్
• ప్రపంచ కుబేరుల జాబితాలో మూడు నుంచి ఏడో స్థానానికి • రెండు రోజుల్లోనే రూ.4.17 లక్షల కోట్ల నష్టం • హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత షేర్లు, సంపద పతనం
మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు
• లైఫ్‌లో షార్ట్‌కట్స్ వద్దు • పరీక్షల్లో చీటింగ్ పనికిరాదు • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ • పరీక్షా పే చర్చలో విద్యార్థులకు సూచన
సచివాలయమా? రాజభవనమా?
• నమూనా ఫొటోలు రిలీజ్ చేసిన ఆర్కిటెక్ట్ • డెక్కనీ-కాకతీయ శైలిలో నిర్మాణం • వచ్చే నెల 17న లాంఛనంగా ఓపెనింగ్
వచ్చేనెల 6న రాష్ట్రానికి ప్రియాంక!
'హాథ్ సే హాథ్' ర్యాలీలో పాల్గొనే చాన్స్ పార్టీ బలోపేతంపైనా స్పెషల్ ఫోకస్ టీపీసీసీ, ఏఐసీసీ, అనుబంధ సంఘాలతో మీటింగ్
4వేల మంది ఉద్యోగులు అవుట్
తొలగిస్తున్నట్టు ఐబీఎం ప్రకటన మూలధన నిధుల కొరతే కారణమని వెల్లడి
మళ్లీ మోడీకే పట్టం!
• ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 284 సీట్లు పక్కా • ప్రధాని పనితీరుపై 72 శాతం మంది సంతృప్తి • 191 సీట్లకే పరిమితం కానున్న కాంగ్రెస్ • ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడి
కేసీఆర్ సర్కార్ పై కేంద్రానికి నివేదిక
రిపబ్లిక్ డే వేడుకలు జరగకుండా ప్లాన్ వేశారు ప్రసంగ పాఠాన్ని కూడా ప్రభుత్వం పంపలేదు కోర్టు ఆర్డర్ తో వేడుకలకు అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
స్పౌజ్ బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్
విద్యాశాఖ ఉత్తర్వులు
సీఎం సైన్ పెండింగ్
పెరగని సెర్ప్ ఉద్యోగుల వేతనాలు సర్కార్ పర్మినెంట్ హామీ వట్టిదే.. 4 వేల మంది ఎదురుచూపులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఎంప్లాయీస్ ప్లాన్
ఐదు జట్లు..రూ.4,669 కోట్లు
ఉమెన్స్ ఐపీఎల్ జట్ల వేలం • బీసీసీఐ ఖాతాలోకి భారీగా ఆదాయం • జట్లను దక్కించుకున్న ఎంఐ, ఆర్సీబీ, డీసీ ఓనర్స్ • భారత క్రికెట్లోకి అదానీ, కాప్రి గ్లోబల్ ఎంట్రీ పేజీలో
ఎక్స్పీరియన్స్ ఇక్కట్లు!
ఆస్పత్రుల్లో నర్సులకు అవస్థలు సర్టిఫికెట్లు ఇవ్వని అధికారులు ఆదేశాలు రాలేదంటున్న ఆఫీసర్లు 'నర్సింగ్' అప్లికేషన్లు మొదలు
వైఎస్ఆర్ టీపీ మైండ్ గేమ్!
• పొలిటికల్ మైలేజీకి పార్టీ చీఫ్ లీకులు • ప్రధాని ఫోన్ చేసినట్టు గతంలోనే ప్రచారం • తాజాగా పొంగులేటి కలిసినట్టు ప్రకటన • పాలేరులో పట్టు కోసమే రూమర్లు • పాదయాత్రను ఆదరించని ప్రజలు • భవిష్యత్ లో ఇంకెన్ని మలుపులో..!
భారీగా ఐపీఎస్ ల బదిలీ
• గతంలో ఎన్నడూ లేని సరికొత్త రికార్డు • సుదీర్ఘ కసరత్తు తర్వాత ఉత్తర్వులు • రామగుండం సీపీగా రెమా రాజేశ్వరి • ఈవీడీఎం డైరెక్టర్‌గా ప్రకాష్ రెడ్డి • ఎన్నికల నేపథ్యంలో ట్రాన్స్ఫర్స్!