CATEGORIES
Kategorier
గ్రూప్స్.. ఊప్స్!
కథ మళ్లీ మొదటికే.. ఖాళీ పోస్టుల భర్తీలో మార్పులు టీఎస్పీఎస్సీ నుంచి ఫైల్స్ రిటర్న్ నెలరోజుల్లో కంప్లీట్ చేయండి శాఖలకు సర్వీస్ కమిషన్ ఆదేశాలు కష్టమంటున్న డిపార్ట్మెంట్స్ ఇప్పటికే కోర్టులో కేసులు
హిందూ ముస్లిములకు వేర్వేరు చట్టాలెందుకు?
• మతాలకు ప్రత్యేక చట్టాలు అవసరం లేదు • త్వరలో దేశంలో కామన్ సివిల్ కోడ్ తప్పదు • 'యువ స్పృహ' నేషనల్ కో-ఆర్డినేటర్ రోహిత్ సింగ్
దేశం గర్వపడాలి
• విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి • కరోనాకు మందు కనిపెట్టిన ఘనత మనదే • తెలంగాణ తల్లి పాలమూరు • గవర్నర్ తమిళిసై • ఘనంగా పాలమూరు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
ఇన్ సర్వీస్ కోటాకూ మాస్అప్రెండ్
సర్వీస్ డాక్టర్లకు మరో అవకాశం మంత్రి హరీశ్ రావు ఆదేశం
ఉద్యోగులకు రక్షణ కల్పిస్తాం..
• ఇక నుంచి ప్రత్యేక ఫారెస్ట్ స్టేషన్లు • ఖాళీలు భర్తీ చేస్తాం.. • పీసీసీఎఫ్ డోబ్రియల్ • గొత్తి కోయలు పోడు సాగుకు అనర్హులు • డీజీపీతో అటవీ శాఖ ఉన్నతాధికారులు భేటీ
లిక్కర్ స్కాంతో సంబంధం లేదు
లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేకున్నా తనపై దుష్ప్రచారం చేసిన టీవీ చానల్స్‌పై చర్యలు తీసుకుంటానని అమెరికాకు చెందిన ఇప్తికార్ షరీఫ్ తెలిపారు.
బుద్ధిజం పూర్వవైభవానికి కృషి
• భూటాన్‌తో ఆర్థికసంబంధాల మెరుగుకు ఆసక్తి • మంత్రి శ్రీనివాస్ గౌడ్ _ • ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ సెమినార్
క్రాంతి బ్యాంకుతో మంత్రికి సంబంధం లేదు
మంత్రి మల్లారెడ్డి కి క్రాంతి బ్యాంకుతో ఎలాంటి లేదని సంబంధం బ్యాంక్ సీఈఓ సీతారా ములు తెలిపారు.
సిట్ దర్యాప్తు నుంచి దృష్టి మళ్లించేందుకే!
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో 'సిట్' దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మంత్రి మల్లారెడ్డి నివా సాల్లో ఐటీ దాడులు చేయిస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు.
ప్రజలే ప్రతిదాడి చేస్తారు -
తెలంగాణతో పెట్టుకుంటే భస్మమే మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి
మల్లన్న పుట్టల్లో నోట్ల కట్టలు
• ఐటీ దాడుల్లో రూ. 8.80 కోట్లు..వందలాది భూమి పత్రాలు లభ్యం • మంత్రి మల్లారెడ్డి, బంధువుల నివాసాల్లో కొనసాగుతున్న సోదాలు • 8 బ్యాంకులు.. 12 లాకర్లు గుర్తింపు • రెండు రోజులైనా పూర్తికాని తనిఖీలు • లెక్కలు పక్కాగా ఉన్నాయి: మల్లారెడ్డి
రేవంత్..బ్లాక్ మెయిలర్
• రాష్ట్ర ఇన్చార్జి ఠాగూర్ మరో ద్రోహి • కోకాపేట భూముల పోరాటం ఏమైంది? • టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది.. • మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఫైర్
కోతలు.. వాతలు కేసీఆర్ నైజం
• ఆసరా పెన్షన్ల రద్దు..తీవ్ర నేరం • తక్షణమే పింఛన్లు పునరుద్ధరించాలి • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ • మాటలు కోటలు దాటిస్తారని ఎద్దేవా
టార్గెట్.. మినిస్టర్
ఆస్పత్రులు, కాలేజీల్లో సోదాలు మంత్రితో పాటు కొడుకులు, బంధువుల ఇళ్లలో ఐటీ తనిఖీలు రూ.4.5 కోట్ల నగదు స్వాధీనం
చేతగాని వ్యక్తి రాహుల్ గాంధీ
• మునుగోడులో ఓటు అడగలేని వ్యక్తి • రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణం • సంయుక్త కిసాన్ మోర్చా పోరాటానికి సిద్దం • మీడియాతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హార్ట్ ఎటాక్ ట్రీట్మెంట్ @ సెమీ సెంటర్
• కేంద్రాల్లో సత్వరంగా చికిత్స • బ్లాక్స్ కరిగించేందుకు ఇంజెక్షన్లు • కనిష్ఠంగా 6 గంటలు..గరిష్ఠంగా 72 గంటల పాటు సురక్షితం • ఒక్కోదాని ధర దాదాపు రూ.40 వేలు • ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం
మంత్రులకే పట్టు ఎమ్మెల్యేల బెట్టు!!
• కయ్యం పెట్టిన సర్కార్ స్కీమ్ • ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల పథకంలో మినిస్టర్లకే ప్రాధాన్యం • తమకే ఇవ్వాలని ఎమ్మెల్యేల ఒత్తిడి • ఆధిపత్యం కోల్పోతామని ఆందోళన • లబ్దిదారుల ఎంపికలో పెత్తనంపై గుర్రు
బిల్లులు ఇస్తలేరు..మేం సచ్చిపోతం
ప్రభుత్వంతో సర్పంచ్ల పోరాటం ఒక్కొక్కరికీ సగటున రూ.30 లక్షల మూడేళ్లుగా పైసా ఇవ్వని సర్కార్
ఇండోనేషియాలో భారీ భూకంపం
• 162మంది మృతి..326మందికి గాయాలు • రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతగా నమోదు • ప్రకంపనలకు కుప్పకూలిన భవనాలు • సియంజూర్ పట్టణ సమీపంలో ఘటన
'గులాబీ' ఆఫర్‌కు చిరంజీవి నో!
• బీఆర్ఎస్లో చేరేందుకు విముఖత • ప్రారంభంలోనే కేసీఆర్‌కు ఆశాభంగం • కనీసం మద్దతు తెలుపాలని రిక్వెస్ట్ • బీజేపీతో ఉన్న తమ్ముడికే సపోర్ట్! • మొదట్లోనే తిరస్కరించిన ఉండవల్లి
న్యాయవాదుల సమ్మె విరమణ
• నేటి నుంచి విధులకు హాజరు • జస్టిస్ అభిషేక్‌రెడ్డి ట్రాన్స్‌ఫర్‌పై ఆలోచిస్తామన్న సుప్రీం కోర్టు సీజే • కొలీజియం నిర్ణయం మేరకే బదిలీ జరిగిందని స్పష్టీకరణ
సెకండ్ ఏఎన్ఎంలకు సర్కార్ షాక్!
జాబ్ రెగ్యులరైజేషన్ కు నో రూల్స్ ప్రకారమే వెళ్తామన్న మంత్రి డైలమాలో 4 వేల మంది నర్సులు రాష్ట్రంలో 15 ఏళ్లుగా డ్యూటీలు
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
• చిన్న పత్రికలకూ ప్రకటనలు • 4 వేల మందికి కరోనా సాయం • మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
'శంషాబాద్' లో బంగారం పట్టివేత
• 3 కిలోల గోల్డ్ సీజ్ • 15 మంది అరెస్ట్
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశ గడువు పెంపు
• 27 వరకూ చివరి అవకాశం • ప్రకటించిన ఇంటర్ బోర్డు • నేటి నుంచి అడ్మిషన్లకు ఆహ్వానం
డ్రైవర్ల పిల్లలకు స్కాలర్షిప్స్
• ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ స్టూడెంట్స్ అర్హులు • ఈనెల 25 వరకూ దరఖాస్తు చేసుకోండి • తెలంగాణ గిగ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్
మళ్లీ ‘సాలు దొర’
• బీజేపీ ఆఫీసులో డిజిటల్ ఫ్లెక్సీ • పునఃప్రారంభించిన స్టేట్ యూనిట్ • కేసీఆర్ గద్దె దిగే వరకూ కంటిన్యూ
వేంకటేశుడికే శఠగోపం!
• మునుగోడు ప్రచారానికి నజరానా.. • అప్పనంగా ఆలయ భూములు • ఘట్ కేసర్ లో మాయల మరాఠీలు • మాయమవుతున్న 240 ఎకరాలు • ఇప్పటికే వెలిసిన భారీ వెంచర్లు • అండగా మంత్రి, అధికారులు • నోటరీలతో యథేచ్ఛగా విక్రయం • మార్కెట్లో గజం రూ.40 వేల పైనే..
ఉపాధి నిధులు ఊడేసింది!
ఈజీఎస్ ఫండ్స్ దారి మళ్లించిన రాష్ట్రం • మెటీరియల్ కోటా నుంచి రైతు వేదికలకు... • 900 కోట్ల రూపాయలు ఉపాధి బిల్లులు పెండింగ్ • రెండేండ్లుగా ఆగిన ఈజీఎస్ బిల్లులు • పేమెంట్ చేయాలని కేంద్రం లేఖ • సర్దుబాటుకు రాష్ట్ర సర్కార్ అష్టకష్టాలు
తొమ్మిది మందికి బెయిల్
మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసు