CATEGORIES
Kategorier
యాదాద్రి పునర్నిర్మాణం ఓ అద్భుతం
చరిత్రలో నిలిచిపోతుందన్న మంత్రి ఎర్రబెల్లి
దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో రైళ్ల రద్దు
మెయింటెనెన్స్ కారణాలతో 163 రైళ్ల రద్దు
ఎపిలో ఏ ప్రాతిపదికన బిజెపి అధికారంలోకి వస్తుంది
బిజెపిని ప్రజలు ఆదరించడానికి అవకాశం ఉందా ఎపిలో ఎలా విజయం సాధిస్తారో చెప్పలేని స్థితి విభజన సమస్యలపై విఫలమైన కమలం పార్టీ
ప్రజలు మారితేనే పాలన మారుతుంది !
దేశంలో రాజకీయాల తీరు మారడం లేదు. ఉచిత పథకాలు, ఓట్ల కోసం డబ్బుల పందేరం వంటి చర్యలతో అధికారమే లక్ష్యంగా చేస్తున్న కుటిల యత్నాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించవు.ప్రజలు కూడా ఉచిత పథకాలతో సంతృప్తి చెందడం వల్ల నష్టపోయేది వారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడమే గడపగడపకు ప్రభుత్వం లక్ష్యం
చెన్నూరు అక్షిత ప్రతినిధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అన్నారు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళ వారం మధ్యాహ్నం నుండి మండలంలోని గుర్రంపాడు పంచాయతీలోని ఓబులంపల్లె లో కొనసాగింది.
సామాజిక మాధ్యమాల్లో మనీ రిక్వెస్టులకు స్పందించవద్దు
ఎవరూ సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్ వారి పేరుతో ఫేక్ అకౌంట్ల ద్వారా డబ్బులు అడుగుతున్నట్లు. తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి తప్పుడు మెసేజీలకు స్పందించవద్దని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మంగళవారం ఒక ప్రకటన ద్వారా అధికారులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విశాఖ రైల్వే జోన్పై కేంద్రం దోబూచులాట
విభజన హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి గట్టిగా నిలదీయలేకపోతున్న అధికార వైసిపి చోద్యం చూస్తున్న బిజెపి తదితర విపక్ష పార్టీలు
రూపాయి పతనం
రోజురోజుకు రూపాయి విలువ పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.మన ఆర్థిక వ్యవస్థ బలంగా లేదనడానికి ఇంతకన్నానిదర్శనం అక్కర్లేదు.
ఎడతెరిపిలేని వర్షాలతో పశుగ్రాసం కొరత
చలికి వణుకుతున్న పాడిపశువులు పాలదిగుబడిపై తీవ్రప్రభావం
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న డా. టిడిఆర్
తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్
ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి నగర రోడ్లు
దేశాయిపెట్ రోడ్డులో ప్రాణాలు పోతున్న పట్టింపు లేని పాలకులు
క్లీన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా సేవా కార్యక్రమాలు అభినందనీయం
క్లీన్ ఇండియా ప్రోగ్రాం లో బాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రం దేశయిపేట, సీకేఎం కళాశాల యెన్ ఎస్ ఎస్, నెహ్రూ యువ కేంద్రము, సేవ లో భాగంగా నేడు దేశాయిపేట్ లోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో స్వచ్ భరత్ సేవ చేయడం జరిగింది.
సొంత నిధులతో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ క్లాసులు
మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి - - కాట సుధా శ్రీనివాస్ గౌడ్
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు ఉద్యోగులు
ఒకరు రెవెన్యూ ఇన్స్పెక్టర్, మరొకరు బిల్ కలెక్టర్ కొనసాగుతున్న ఏసీబీ అధికారులు సోదాలు
హిజాబైపై ధర్మాసనం అస్పష్ట తీర్పు
పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి విచారణ బదలాయింపు కర్నాటకలో నిషేధం కొనసాగిస్తామన్న ప్రభుత్వం
బిసిసిఐ పదవిని ఎంజాయ్ చేశా
పదవీ విరమణతో సంతృప్తిగానే ఉన్నా: గంగూలీ
ఎన్నికల నినాదంగా 3రాజధానులు
వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు ఎన్నికల వరకు సమస్యను సజీవంగా ఉంచే ప్రయత్నాలు
మంత్రి సత్యవతి చెప్పుల వ్రతం
వచ్చే ఎన్నికల్లో గెలిచేదాక చెప్పులేసుకోనని ప్రతిన
ఉట్నూరులో స్వల్ప భూ ప్రకంపనలు
ఉట్నూరులో స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.3 గంటల సంమయంలో మండల కేంద్రంలో భూకంపం వచ్చింది.
పెన్నానదిలో ఐదుగురు గల్లంతు
చెట్లను పట్టుకుని సాయంకోసం ఎదురుచూపు జమ్మలమడుగు డివిజన్లో కుండపోత వర్షం పొంగి పొర్లుతున్న కుందూ,పెన్నా నదులు
ఫీవర్ వార్డులో పాము ప్రత్యక్షం
నగరంలోని ఎంజీఎం ఫీవర్ వార్డులోపాము ప్రత్యక్షమైంది. దీంతో సిబ్బంది, పేషెంట్లు భయంతో పరుగు తీశారు. పేషెంట్లు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం...ఎంజీఎంలోని ఫీవర్ వార్డులోని బాత్రూంలోకి పాము నాగు చొరబడింది.
అందాల పోటీల్లో వివాదాస్పద పోస్టర్లు
పోస్టర్లపై పలు రకాల ఫిర్యాదులు కేసు నమోదు చేసిన పోలీసులు
మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు
రష్యా రాజధాని మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్ కలకలం సృష్టించింది.
వారికేమో కాసుల పంట మహిళలకు గ్యాస్ మంట
మోడీ తీరుపై విరుచుకు పడ్డ మంత్రి కేటిఆర్
పౌరసరఫరాల అక్రమాలపై టాస్క్ఫోర్స్
అయినా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టేది
రుషితుల్యుడు..మన అబ్దుల్ కలాం
నిరాడంబరంగా, ఎంతో నిస్వార్థంగా జీవితం గడపడం అన్నది మహాత్ములకు మాత్రమే సాధ్యం.ఉన్నత పదవుల్లో ఉంటూ అతి సామాన్యంగా జీవితం గడపడం రుషితుల్యులకు మాత్రమే సాధ్యం.
ఎన్ డి ఎ పక్షాల్లో అసంతృప్తి సెగ
సమస్యలను పట్టించుకోని మోడీ ఎపిలో మోడీ తీరుపై సర్వత్రా ఆగ్రహం
ప్రమాద ఘంటికలను గుర్తించని మోడీ
త్వరలోనే హిమాలచ్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. త్వరలోనే మరిన్ని ఎన్ని కలు రాబోతున్నాయి.
సాగర తీరంలో జనగర్జన
విశాక గర్జనకు వేలాదిగా తరలివచ్చిన జనం జోరువానలోనూ తడుస్తూ నినదించిన విశాఖ తీరం మూడురాజధానులేముద్దు అంటూ నేతలు ఉద్ఘాటన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ది రియల్ ఎస్టేట్ పోరాటమని విమర్శలు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలని నేతల డిమాండ్
అమరావతి రైతులపై అక్కసు ఎందుకో
వారిని చూస్తేనే ప్రభుత్వంలో వణుకు టిడిపి నేత బుచ్చయ్య చౌదరి ఆగ్రహం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమం ఆగదన్న రైతులు