CATEGORIES
Kategorier
సరైన సమయంలో కేసిఆర్‌ను టచ్ చేస్తా
కేసీఆర్ సవాల్‌పై బండి సంజయ్ స్పందన దళితబంధును అమలు చేసి చూపాలని సవాల్ ప్రగతిభవన్లో చావు డప్పు తప్పదంటూ ఈటెల హెచ్చరిక
పార్లమెంట్ సమావేశాలపై దృష్టి పెట్టాలి
ఆయా సమస్యలపై కేంద్రంతో పోరాడాలి ఇందుకు కెసిఆర్ నాయకత్వం వహిస్తే మంచిది విపక్షాల ఐక్యతతోనే కేంద్రంపై ఒత్తిడి సాధ్యం
ఆరోపణలు ఉన్న ఐఏఎస్లపై సమాచారం
ఐదుగురు ఐఎఎస్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్టీఐ దరఖాస్తులో వెల్లడి
కేటిఆర్ లాంటి వారుంటే నాతో పనిలేనట్లే
అయినా తాను సేవా దృక్పథం వీడేది లేదన్న సోనూ సోనూసూద్ రియల్ హీరో : మంత్రి కేటిఆర్
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తీక తొలి సోమవారంతో ప్రత్యేక పూజలు శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు నాగుల చవితితో పుట్టలో పాలుపోసిన మహిళలు
ఈటల సంస్థకు నోటీసులు..
హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హేచరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ సర్వే సోమవారం నోటీసులు జారీ చేశారు.
కరగనున్న చెత్త కొండలు
రాంపూర్ డంపింగ్ యార్డులో చెత్త కొండలు కరిగించేందుకు అడుగు పడింది. బయోమైనింగ్ ప్రాసెస్ మొదలైంది. పదేళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల శుద్ధీకరణకు ఆధునిక పద్ధతులకు శ్రీకారం చుట్టారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధుల దుర్వినియోగంపై సహ చట్టం ద్వారా కోరిన సమాచారాన్ని తప్పుగా ఇవ్వడంపై ఎంజీఎం ఆసుపత్రి సమాచార అధికారిపై రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం
జిల్లాలో పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారం తో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
శాంతమ్మకు సీఎం నివాళులు
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడను సీఎం కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.
భారత్కు ప్రశంసలు
వంద కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసు లు ఇవ్వడంతో భారతదేశం ప్రపంచ వ్యాప్తం గా ప్రశంసించబడుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గర్జన సభకు ముస్తాబు
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసు కుంటున్న సందర్భంగా నవంబర్ 29న వరంగల్ నగర శివారులో విజయ గర్జన సభ నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
రాష్ట్రంలో మహిళలకు లో రక్షణేది?
కేటిఆర్ సన్నిహితుడే అత్యాచారంలో నిందితులు మండిపడ్డ వైఎస్ షర్మిల
వ్యాక్సిన్ 100% పూర్తి చేయాలి
కరోనాని జయించడానికి 2 డోన్ల వ్యాక్సినేషన్న మార్గం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ
ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు
మార్కెట్ డిమాండ్ మేరకు పంటలు పండించాలి కేంద్రమే వడ్లు కొననంటున్నా బిజెపి ఏంచేస్తోంది రైతువేదిక ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు
ఆర్యన్ ఖాన్ చేతిలో అలనాటి సినిమా నవలా పుస్తకం
క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి 'టాక్ ఆఫ్ ది నేషన్'గా నిలిచిన ఆర్యన్ ఖాన్.. ఇటీవల నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్ సహా పలువురికి బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఆర్టీసికి లాభాలు తెచ్చేలా చేస్తాం
టీఎస్ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఇందుకు ప్రయాణికులకు ఆర్టీసీని చేరువ చేస్తున్నామని అన్నారు.
నిర్బంధానికి పదేళ్లు
అదొక భీకరమైన పోరాటం, ఉధృతంగా సాగుతున్న సకలజనుల సమ్మె, అందులో మరి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల పాత్ర ప్రధానమైనది.
నేడే నరకాసుర వధ
దీపావళీ పర్వదినాన్ని పురస్కారించుకోని నేడు నరకాసురవధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నరకాసురవధ ఉత్సవ సమితి అధ్యక్షులు గండ్రకోట కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
మహారాష్ట్ర డిప్యూటి సిఎం అజిత్ పవారకు షాక్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
నెక్కొండ పట్టణంలోని పోస్ఆఫీస్ ప్రక్కన నూతనంగా ఏర్పడిన శ్రీనగర్ కాలనీ పేరును కాలనీవాసులు పెద్దలు నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏ సిపి ఫణీందర్, ప్రారంభించారు.
సోషల్ మీడియా ఖాతాలను క్లోజ్ చేసిన కుంద్రా
అశ్లీల చిత్రాల రాకెట్ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కొద్ది రోజుల క్రితం ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే జైలులో ఉన్న సమయంలో రాజ్ కుంద్రాపై చాలా మంది దారుణమైన కామెంట్స్ చేశారు.
రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే
వివాదాలపై స్పందించని టిఆర్ఎస్ బిజెపి గెలిస్తేనే తెలంగాణలో నిలుస్తుంది టిఆర్ఎస్ గెలిస్తే ఇక ఈటెలకు రాజకీయంగా దెబ్బే
యాదాద్రిలో ఏకాదశి లక్షపుష్పార్చన
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి Sii సన్నిధిలో సోమవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్తోక్తంగా, వైభవంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వ హించారు.
చాగంటి ప్రవచనాలతో అనేకులకు ఉపశమనం
ఉరుకులు పరుగుల జీవితంలో ఆధ్యాత్మిక చింతన ప్రతి వారికీ ఇప్పుడు అవసరమయ్యింది. కొంత ఉవమనం..స్వాంతన దక్కాలంటే నాలుగు మంచి మాటలు వినాలి.మంచిని చేసుకోవాలి.
కబడ్డీ ఆడిన రోజా
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని 'రోజా ఛారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో 'స్పోర్ట్స్ మిట్' నిర్వహిస్తున్నారు.
ఊరించి...ఉసూరుమనిపించి...
మన క్రికెటర్లకు ఏమయ్యింది..? ఎందుకింత పేలవంగా నిర్ణాక్ష్యంగా ఆడుతున్నారు....కనీసం పోటీ కూడా ఇవ్వడం లేదు.టాస్ ఓడిపోతే ఓడిపోతామన్న లెవల్లో రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శన చేశారు.
చంద్రబాబు ప్రస్టేషన్లో ఉన్నారు
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎంత ఫ్రస్టేషన్లో అంతకన్నా ఎక్కువ ఫ్రస్టేషన్లో నగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులున్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సమగ్ర వ్యాక్సిన్లోనే రక్షణ!
హెచ్చరికల నేపథ్యంలో ...మన వ్యాక్సిన్ ఎంతమేరకు పనిచేస్తుందో బేరీజు వేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై అధ్యయనం చేయాలి. వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుందన్న భరోసా ఇంకా రాలేదు. ఇప్పటికే మన దేశంలో వందకోట్ల డోసులు పూర్తి చేసుకున్నాం