CATEGORIES
Kategorier
నాది రాజకీయ కాంక్షా ప్రమాణం చేసి చెప్పగలరా?
• దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా? • కంటతడి పెట్టిన షర్మిల.. జగన్‌కు కౌంటర్
రాహుల్ ద్రావిడ్ అవుట్ టీమిండియాకు కొత్త కోచ్ ?
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఇక మాజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
గుజరాత్ ఓడిమిమేదనే ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు
ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్ ఫైట్ ఉత్కంఠగా సాగుతోంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మినహా మిగిలిన ఎనిమిది జట్లు సాంకేతికంగా పోటీలో ఉన్నాయి.
పాక్ ను గౌరవించండి..లేదంటే అణుబాంబు వేస్తుంది
• పాకిస్థాన్‌తో భారత్ చర్చలు జరపాలని, తన సైనిక బలాన్ని ఎక్కువగా ప్రదర్శించకూడదని సూచన
మదర్స్ డే కోసం వినూత్న బహుమతులు
2024లో, మదర్స్ డే ఆదివారం, మే 12వ తేదీన వస్తుంది. మీరు మీ తల్లికి బహుమతిని ఇంకా ఖరారు చేయకుంటే, ఇంకా సమయం ఉంది.
చివరి 72 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు ఇవే
ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వివరించారు.
ఓటేసి షర్మిలమ్మ కొంగు నింపండి
వులి వెందుల రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదేళ్ల క్రితం హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభా గ్యమ్మ కూడా ఎన్నికల ప్రచా రంలో పాల్గొన్నారు.
లండన్ పర్యటనపై జగన్ కు సీబీఐ షాక్
ఏపీ సీఎం జగన్మో హన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది.
ఏపీలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే ఆప్షన్. పోలింగ్ నాడు డ్యూటీల్లో ఉంటారు కాబట్టి ముందుగానే వారు ఓటును వేసే అవకాశం ఉంటుంది.
సంక్షేమ పథకాల నిధుల విడుదలపై హైకోర్టు తీర్పు రిజర్వ్
సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
స్కాలర్‌షిప్‌లతో యుఎస్ఏలో బిటెక్
గత సంవత్సరం అంటే, 2023లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో భారతదేశం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.
బాబుకు ఓటు వేస్తే పథకాలు గోవిందా
• పేద కుటుంబాల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి • పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరు సిద్ధమా ?
మోడీజీ.. మౌనమెందుకు?
• భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు • కర్ణాటక ప్రచారంలో ప్రియాంక గాంధీ
కేజ్రివాల్ అరెస్ట్ ఆప్ ప్రభుత్వం స్తంభించింది
• ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని వ్యాఖ్య
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం కీలక ఆదేశాలు
• ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
వ్యక్తుల ప్రయోజనాల కోసం మా దగ్గరకి వస్తారా?
సందేశ్ ఖాలీ కేసులో దీదీ ప్రభుత్వానికి సుప్రీం మందలింపు
వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజమే
• అహర్నిశలు కష్టపడి మంగళగిరి రూపురేఖలు మారుస్తా
జగన్ కుట్రలో కళంకిత అధికారులూ భాగస్వామ్యం
• ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నా ఎందుకివ్వడం లేదు?
పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గం
ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసే అవకాశమున్నా పెన్షన్ దారులను ఇబ్బందులు పెట్టాలనే దురుద్దేశంతోనే బ్యాంకుల్లో పెన్షన్ ను జమ వేస్తామనడం దుర్మార్గమని, జగన్ రెడ్డికి రాజకీయ లబ్ది చేకూరేందుకే సీఎస్ జవహార్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు.
పశ్చిమలో అపూర్వ ఆదరణ
• బిజెపి అభ్యర్థి సుజనా ముమ్మర ప్రచారం • మీ సేవకుడిగా అవకాశం కల్పించండి అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తా • ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ
జెఎస్ఏలో తిరిగి చేరిన హర్షవర్ధన్ అబ్బూరి
దేశ ప్రధాన న్యాయ సంస్థలలో ఒకటైన జెఎస్ఏ అడ్వకేట్స్, సొలిసిటర్స్ విశిష్ట న్యాయ నిపుణుడు హర్షవర్ధన్ అబ్బూరిని రిటైన్డ్ పార్టనర్ గా తిరిగి నియమించినట్లు సగర్వంగా ప్రకటించింది.
ఆర్ ఈ100కి చేరిన శ్రీ సిమెంట్
వేస్ట్ హీట్ రికవరీ ఆధారిత ప్లాంట్ల నుండి విద్యుత్ ఉత్పత్తి సామ ర్థ్యం ప్రపంచ సిమెంట్ పరిశ్రమలో అత్యధిక స్థానంలో ఉంది
రేవంత్ రెడ్డి, హరీశ్ రావు విమానంలో చర్చలు జరిపారు
కేటీఆర్ ఆయన డ్రామాలు గమనించడం లేదు: రఘునందన్ రావు
సితారకు 40 సంవత్సరాలు
వూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకం పై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక కావ్యం సితార.
నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
• 2001, ఏప్రిల్ 27 న టీఆర్ఎస్ ను ప్రారంభించిన కేసీఆర్ • గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ • గత ఏడాది బీఆర్ఎస్ మార్పు- పేరు ఒక్కటే మార్పు
రుణమాఫీ చేసి తీరుతాం
మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్‌కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఎంఐఎంలో భయం మొదలైందా?
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్‌కు మరో 17 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు షాక్
• బెయిల్ పిటిషన్లు కొట్టి వేత • సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు
రేవంత్‌కు పాలన చేతకావడం లేదు
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులకు రాష్ట్రాన్నిపరిపాలించడం చేతకావడం లేదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు
సంస్కృతం విద్య మాత్రమే కాదు...ఉన్నతికి మార్గం
• యువత సంస్కృత భాషకు రాయబారులుగా మారి, ముందు తరాలకు చేరవేయాలి