CATEGORIES
Kategorier
బీజేపీతోనే రామరాజ్యం సాధ్యం
• బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్టను వీక్షించడానికి సెలవు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
అక్రమాలపై ఈసీ ఉక్కుపాదం
ఓటర్ల నమోదు లో భారీగా అవకతవకలు దొంగ ఓట్ల చేరికపై పరస్పరం ఫిర్యాదులు వైసీపీపై ఈసీ చర్యలు తీసుకుంటుందా?
కోహ్లి మరో 545 పరుగులు చేస్తే చాలు..సచిన్ రికార్డ్ బ్రేక్..!
భారత దేశ క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులను సచిన్ టెండుల్కర్ నెలకొల్పాడు. సచిన్ రిటైర్ అయి 10 ఏళ్లు దాటింది.
విరాట్ కోహ్లిని మానసికంగా దెబ్బ తీయాలి
అలా చేస్తేనే తొందరగా ఔట్ చేయొచ్చు.. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సూచన
ప్రో కబడ్డీ వేదికపై తొడకొట్టిన బాలయ్య
ప్రో కబడ్డీ వేదికపై బాలయ్య తన స్టయిల్ లో తొడ కొట్టి తెలుగు టైటాన్స్ ని ఎంకరేజ్ చేశారు.నిజానికి ఒకప్పుడు సంప్రదాయ ఆటలంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కబడ్డీ.
తరతరాల సయోధ్య అయోధ్య
దివ్య భవ్య రామ పథం రేపు భక్తి పూర్వక ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోడీ చేతుల మీదుగా రామాలయ ప్రారంభం
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా బేతంచెర్లకు తాగునీరు
• డోన్‌లో ఐటీఐ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ప్రపంచంలో అతి పెద్ద తాళం రామ మందిరానికి కానుక
అయోధ్య అయోధ్య శ్రీరాముని ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా హనుమ, రామ భక్తు లు ప్రపంచానికి తెలిసేలా తమ భక్తిని చాటుతున్నారు.
మయన్మార్ సరిహద్దు వద్ద కంచె వేస్తాం
• భారత్‌లోకి ఆ దేశీయుల రాకను నియంత్రించేందుకు నిర్ణయం • కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి
మహిళా సాధికారతకు మరో ముందడుగు
• ఆదివారం ఉదయం ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఝార్ఖండ్ సీఎం ఇంటికి ఈడీ అధికారులు
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ మనీలాం డరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరె క్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
ప్రధాని అకుంఠిత దీక్షకు నిదర్శనం రామాలయ నిర్మాణం
• బహిరంగ సభకు హాజరుకానున్న ప్రముఖులు • అయోధ్యకి సంబంధించి కీలక ప్రకటనలకు చాన్స్
అనేక దేశాల నుండి అయోధ్యకు చేరుకుంటున్న బహుమతులు
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి కొద్దిరోజుల సమయం ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా బహుమతులు పవిత్ర నగరానికి చేరుకోవడం ప్రారంభించాయి.
నాలుగో జాబితాపై కసరత్తు
• 25 నుంచి సీఎం జగన్ రాష్ట్ర పర్యటన • వైసిపి మరో జాబితా లిస్టులో సినీ ప్రముఖులకు సీట్లు • గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ మార్పులు చేర్పులు
ప్రమాదం అంచున చైనా
• కరోనా తదుపరి ఆర్ధిక పతనం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న దేశం
'వ్యూచర్ ఫెస్ట్' ప్రకటించిన సామ్సంగ్
'ది ఫ్యూచర్ ఫెస్ట్' అనేది ఈ గణ తంత్ర దినోత్సవం రోజున డాల్బీ అట్మాస్, న్యూరల్ ఏఐ క్వాంటం ప్రాసెసర్, ఏఐ అప్‌స్కేలింగ్‌తో సినిమాటిక్ ఆడి యో-విజువల్ అనుభవం యొక్క భవిష్యత్తుకు అప్‌గ్రేడ్ కావడానికి వినియోగదారులకు ఒక గొప్ప అవకాశం.
తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్
• వెబ్ వెర్క్స్ రూ. 5,200 కోట్ల పెట్టుబడులు • కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ
రాముడ్ని రాజకీయ సాధనంగా మార్చిన మోడీ
దేశంలోని సర్వ మతాలు గౌరవించే శ్రీరాముడుని ప్రధాని నరేంద్ర మోడీ నేతౄఎత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి.
పతిభావంతులకు అండగా ఉంటాం
• ఏపీ యువత క్రీడల్లో రాణించేలా చర్యలు • జగనన్న నేతృత్వంలో తొలిసారిగా ఆడుదాం ఆంధ్ర
నా కుమారుడికి ఏమవుతుందోనని భయంగా ఉంది
కోడికత్తి కేసులో తన కుమారుడు సుమారు ఐదేళ్లుగా మగ్గిపోతున్నాడని శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ఏపీసీసీ పదవికి రాజీనామా చేశా
సామాన్య కార్యకర్తగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్థాయివరకు తీసుకువచ్చిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుదర్రాజు అన్నారు.
అంబేద్కర్ విగ్రహం ఏపీకే కాదు దేశానికే తలమానికం
విజయవాడలో ఈనెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగనుంది
తీరుమారకుంటే దాడులే
• దాడి తప్ప మాకు మరో మార్గం లేదు • ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు
భారీ పెట్టుబడులే టార్గెట్
• బహుళ జాతి సంస్థల లక్ష్యంగా దావోస్ పర్యటన • వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ బలాబలాలు, ప్రాధాన్యతలను చాటి చెప్పే అవకాశం
సంక్రాంతి రోజున మార్కెట్లకు సెలవు లేదు
• క్యాష్ మార్కెట్, ఫ్యూచర్స్ ఆప్షన్స్, కమొడిటిస్ మార్కెట్ ప్రారంభమవుతాయి
'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు రాహుల్ శ్రీకారం
• యాత్రను ప్రారంభించిన అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే • అల్లర్లు చెలరేగిన మణిపుర్ నుంచి యాత్ర ఆరంభం
సంబరంగా సంక్రాంతి
సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
జనంలోకి కేసీఆర్
వచ్చే నెల 17న కేసీర్ బర్త్ డే ఆ రోజు నుంచి తెలంగాణ భవన్లో అందుబాటులో
కార్కు జోడో యాత్ర స్టిక్కర్ అంటించుకున్న సీఎం రేవంత్
కాంగ్రెస్ అధినేత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రాహుల్ జోడో యాత్ర స్టికర్ ను స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కారుకు అంటించుకున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదు
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక