CATEGORIES
Kategorier
జగన్ ఆడుతున్న డ్రామాలు అన్నీ ఇన్నీ కావు
• ప్రకటించిన కోటిసాయం ఎవరికిచ్చారో చూపాలి వైసిపి అధినేత జగన్కి మంత్రులు సవాల్
టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు
రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం మచ్చుకున్నారు.
పర్యావరణ హితం అనేది పరిశ్రమల బాధ్యత
• పర్యావరణాన్ని రక్షించుకోవడానికి సమష్టిగా ముందుకు కదలాలి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
• శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మకు చీర - సారె సమర్పించిన సీఎం
విశాఖ సాగరతీరానికి టీసీఎస్ హారం : లోకేష్
అందాల విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ మణిహారంగా మెరవనుంది.
పెరిగిన జీతాలు అమలు చేయండి
జేఎన్టీయూహెచ్ కాంట్రాక్టు అధ్యాపకుల మూడో రోజుకు చేరిన దీక్షలు
హైదరాబాద్లో భారీ స్కాం..
రూ.7 వేల కోట్లతో పరారైన డీబీ బ్రోకింగ్ కంపెనీ చైర్మన్
జీహెచ్ఎంసీ ప్రజావాణిలో గందరగోళం...
జీహెచ్ఎంసీలో ప్రజావాణి గాడి తప్పుతోంది.సమయానికి అధికారులు రాక.. ఫిర్యాదులు పరిష్కారం కాక పౌరులు మండిపడుతున్నారు.
గాంధీభవన్లో ముఖాముఖి
గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.
మింగ మెతుకు లేదు
• కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలట • రేవంత్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
మాజీ సీఎంకు మోడీ ఫోన్
అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరిన జారా?ండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయి సో రెన్కు ఆసుపత్రిలో చేర్చారు.
భారత్-చైనా సరిహద్దులో డ్రోన్ల కలకలం
వాస్తవాధీన రేఖ వెంట రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆరోపణ
కమలాహారిస్పై సెటైర్ పుస్తకం రిలీజ్
అమెజాన్ బస్ట్ సెల్లర్గా నిలిచిన బుక్ పుస్తకం వీడియో ఆన్లైన్లో వైరల్
వరుసగా ఆరో రోజూ నష్టాల్లో సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
జేఎన్టీయూహెచ్ కాంట్రాక్ట్ సిబ్బందికి సరైన జీతాలు ఇవ్వాలి
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ లోని కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ జిఓ 11 నీ పూర్తిగా అమలు చేయాలన్న డిమాండ్తో రెండవ రోజు రిలే నిరసన దీక్ష నిర్వహించారు.
హీరో నాగార్జున పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఇవాళ సోమవారం విచారణ జరిగింది.
అందరినీ కలుపుకొని పోవడానికే 'అలయ్ బలయ్'
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ • 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ ఏర్పాట్లపైన కమిటీతో చర్చించి సూచనలు చేసిన బండారు
రెగ్యులర్ బెయిల్ కోసం జానీమాస్టర్ పిటిషన్
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరోసారి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.
ఫ్రాన్స్పై ఇజ్రాయెల్ ఆగ్రహం
అధ్యక్షుడు మెక్రాన్ నిర్ణయాన్ని ఖండించిన నెతన్యాహు
చెన్నైలో ఐఏఎఫ్ ఎయిర్ షో
లక్షల మంది తరలిరావడంతో తొక్కిసలాట ముగ్గురి మృతి
సంచలనం సృష్టించిన టాటా షేర్
లక్ష పెట్టుబడి రూ. 7.5 కోట్లు అయ్యింది
తగ్గేదేలే అంటున్న నాగార్జున
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కొండా సురేఖ, సినీనటుడు నాగార్జున మధ్య నెలకొన్న వివాదం చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
పలుచోట్ల ట్రాఫిక్ జామ్
దసరాలోపే కేబినెట్ విస్తరణ..కొండా సురేఖ ఔటా?
•హోం శాఖ సమీక్షకు హాజరు కానున్న ముఖ్యమంత్రి • వరద సాయంపై అమితాకు వినతి పత్రం
ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ రాష్ట్ర హెూం మంత్రుల సమావేశంలో కూడా పాల్గొననున్న రేవంత్ రెడ్డి
ముందస్తు పరీక్షలతో కేన్సర్ను కట్టడి చేద్దాం
కేన్సర్ వ్యాధి వయసు, లింగ బేధం లేకుండా లక్ష లాది మంది జీవితాలను కబలించివేస్తుందన్నారు
సింహ వాహనంపై శ్రీ మలయప్ప
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
పిట్టల్లా రాలిపోతున్న వందలాది రైతులు
• ఒకే రోజు ముగ్గురు రైతులు బలికావడం రేవంత్ సర్కారే కారణం
సీఎం రేవంతికి ఈటల ఘాటు లేఖ
• కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తా అంటే ఎలా ?
విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి
• యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ల నమూనా విడుదల