CATEGORIES
Kategorier
రేషన్ బియ్యం దోపిడీని నియంత్రించేందుకు ప్రత్యేక గుర్తింపు కార్డు
రేషన్ కార్డు అనేది అన్ని సంక్షేమ పథకాలకు ఏకైక అర్హత ఆధారం అనే విదానానికి స్వస్తి పల్కి ఏ పథకానికి సంబంధించిన గుర్తింపు కార్డును ఆ శాఖ ద్వారానే జారీ చేయడం ' ద్వారా రేషన్ బియ్యం దోపిడీని నియంత్రిచవచ్చని. ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ను చంపేస్తాం
• డిప్యూటీ సీఎంకు బెదరింపు కాల్స్ • అగంతకుడి నుంచి ఫోన్ • రంగంలోకి దిగిన పోలీసులు
బలపడుతున్న అల్పపడినం
• నాలుగు రోజులపాటు వర్షాలు • కలెక్టర్లకు ఆదేశాలు
ఏపీలో కొత్త రైల్వే లైన్లు
విజయవాడ నుంచి సికింద్రాబాద్ 3.30 గంటలు • భూ సేకరణకు ప్రయత్నాలు
సోనియా గాంధీ బర్త్ డే వేడుకలు
పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్
విజయసాయిరెడ్డిపై కేసులు నమోదు చేస్తాం
• స్థాయి, వయసు మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపాటు శ్రీ • పద్ధతిగా మాట్లాడాలని హితవు
పార్లమెంట్లో 'సబర్మతి రిపోర్ట్'
చిత్రాన్ని వీక్షించిన ప్రధాని మోడీ
“టాయ్లెట్స్, కిచెన్ శుభ్రం చేయాలి"
• మాజీ సీఎంకు సిక్కు ప్యానెల్ శిక్ష
సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్కు సుప్రీం నో
• వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్గా పని చేసిన భార్గన్రెడ్డి
7 నుండి జనవరి 2 వరకు 2024 క్రీడోత్సవాలు
• 36 ఈవెంట్స్లో క్రీడా పోటీలు • క్రీడాకారులు ఈ నెల 7, 8 లోపు ఆన్లైన్లో తమ పేరు నందు రిజిస్ట్రేషన్ చేసుకోవా గ్రామ పంచాయతీ, మండల/మున్సిపల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ 2024 పోటీలు
3 అంశాలపై అంగీకారం
ఆ ఆస్తులు, అప్పులపై తేలని పంచాయితీ విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ పలు అంశాలపై సీఎస్ కమిటీ భేటీలో 2 గంటలపాటు చర్చ
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని దివ్యాంగులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.
స్థానికులకు శ్రీవారి దర్శనం
స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో సుప్రీంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ పిటీషన్ దాఖలు చేశారు.
అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ ప్రారంభం
• ఆరంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి • హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్
బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
• అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణింపు
వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ పోస్ట్ చేసిన అంశంలో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
అమిత్ షాను అభినందించిన మచీలీపట్నం ఎంపీ బాలశౌరి
సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా ని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పూర్వకంగా కలిసి అభినందించారు.
అధిక ధరలకు మధ్యం అమ్మితే రూ.5 లక్షల జరిమానా
ఏపీలో మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది
అమరావతి నిర్మాణంలో ముందడుగు
• రూ. 1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణానికి అనుమతి
విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
• మూడు కారిడార్లలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం
అంతరిక్ష రంగంలోనూ స్టార్టప్ల జోరు..
• అంతరిక్ష రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందన్న సోమనాథ్
- రియల్ టైంకు అనుగుణంగా చర్యలు
సహాయక చర్యలు, పునరావాస కార్య క్రమాల కు సమాయత్తం అన్నదాతలకు సమాచారం
నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు
• డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ • గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరణ • పెండింగ్ లో దరఖాస్తుల సంఖ్య 3,36,72000
సాఫ్ట్వేర్ ఉచిత శిక్షణ
• మానవసేవ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ సమాజానికి సేవలు అందించడమే లక్ష్యం మానవ సేవా సంస్థ అధ్యక్షులు వంగరి సురేష్
దమ్ముంటే నిరూపించండి
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రవీణ్ కుమార్ సవాల్
'ఫెయింజల్' ఎఫెక్ట్.. చెన్నై ఎయిర్పోర్ట్ మూసివేత
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారడంతో తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.
యుద్ధాన్ని ఆపేస్తాం
నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలన్న జెలెన్స్కీ
రోజాగారు... ఇంతక ఇది మీ రాతలా? సాక్షి పంపిన స్క్రిప్టా?
షర్మిల ప్రశ్నల పరంపర
తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు