CATEGORIES
Kategorier
![కొబ్బరి - మల్బరీ సాగులో మహోగని కొబ్బరి - మల్బరీ సాగులో మహోగని](https://reseuro.magzter.com/100x125/articles/26890/1558472/gHv-IODz11704386785428/1704386855441.jpg)
కొబ్బరి - మల్బరీ సాగులో మహోగని
అధిక ఆదాయం దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే మహెూ గని చెట్లకు మంచి వ్యవసాయ లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
![కళాపోషణ వెనుక ఇంత కష్టం దాగుందా..! కళాపోషణ వెనుక ఇంత కష్టం దాగుందా..!](https://reseuro.magzter.com/100x125/articles/26890/1558472/CeT5loAvh1704386709469/1704386784724.jpg)
కళాపోషణ వెనుక ఇంత కష్టం దాగుందా..!
చిత్తూరు జిల్లాలో ప్రస్తుత సమాజంలో నాటక రంగానికి ఆద్యుడు భజంత్రీ శ్రీరాములు అది చాలా కరువు కాలం.
![హిందూ ధర్మానికి మించిన ధర్మం లేదు హిందూ ధర్మానికి మించిన ధర్మం లేదు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/sGvT_4rax1703827375391/1703827527733.jpg)
హిందూ ధర్మానికి మించిన ధర్మం లేదు
సనాతన హిందూ ధర్మానికి మించిన ధర్మం మరెక్కడా లేదని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పత్రాప్ స్వమీజీ అన్నారు.
![ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవం ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/SF20fdUIa1703827316957/1703827370506.jpg)
ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవం
నాగలాపురం పట్టణంలోని సచివాలయ పరిధిలో కోలాహలంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించారు.
![అయోధ్య రామమందిరం అక్షింతలు పంపిణీ అయోధ్య రామమందిరం అక్షింతలు పంపిణీ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/dAbG8R5eC1703827204603/1703827303162.jpg)
అయోధ్య రామమందిరం అక్షింతలు పంపిణీ
దిగువ పుత్తూరు గ్రామంలో అయోధ్య రామ మందిర అక్షింతలను ఎస్ఎస్ఎఫ్ మండల కన్వీనర్ యన్. యుగంధర్ ఆధ్వర్యంలో పంపిణి చేశారు
![29న జగనన్న విద్యా దీవెన 29న జగనన్న విద్యా దీవెన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/vACfE1or61703826236634/1703827135824.jpg)
29న జగనన్న విద్యా దీవెన
- జిల్లాలో 35248 మంది విద్యార్థులకు రూ. 25.79 కోట్లు లబ్ధి - జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి తిరుపతి రూరల్
![చిన్నగొట్టిగల్లులో టీడీపీకి చుక్కెదురు చిన్నగొట్టిగల్లులో టీడీపీకి చుక్కెదురు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/G8LmH2Uxv1703826140970/1703827133842.jpg)
చిన్నగొట్టిగల్లులో టీడీపీకి చుక్కెదురు
- కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తుడా ఛైర్మన్ మోహిత్ రెడ్డి
![వైసీపీ అరాచకాలను అణచివేస్తా...తిన్నది కక్కిస్తా.. వైసీపీ అరాచకాలను అణచివేస్తా...తిన్నది కక్కిస్తా..](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/FWO9Ib4TI1703826332125/1703827133086.jpg)
వైసీపీ అరాచకాలను అణచివేస్తా...తిన్నది కక్కిస్తా..
- ఒక్క ఛాన్స్‌తో జగన్ రాష్ట్రాన్ని దోచేశాడు... - ఉపాధి హామీ వైసీపీ నేతలకు మేతగా మారింది... - చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్
![కుష్టు వ్యాధిపై సమగ్ర సర్వే నిర్వహించండి కుష్టు వ్యాధిపై సమగ్ర సర్వే నిర్వహించండి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/Mprw8GU6u1703827056942/1703827113868.jpg)
కుష్టు వ్యాధిపై సమగ్ర సర్వే నిర్వహించండి
కుష్టు వ్యాధి పై సమగ్రంగా సర్వే చేపట్టాలని యాదమరి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, సిహెచీ లక్ష్మీనారాయణలు పిలుపునిచ్చారు.
![అంగన్వాడీల సమస్యలను పరిష్కరించండి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించండి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/2WbMQq4ze1703826954173/1703827040029.jpg)
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించండి
తమ సమస్యల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఉదృతంగా మారుతుంది.
![నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ కి ఉత్తర్వులు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ కి ఉత్తర్వులు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/COhdBM5Lb1703826864965/1703826949901.jpg)
నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ కి ఉత్తర్వులు
బెంగళూరు - నర్సాపుర ఎక్స్‌ప్రెస్ రైలు కుప్పం రైల్వే స్టేషన్ లో నిమిషం పాటు నిలిపేందుకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెదేపా పార్టీ కార్యాలయం తెలిపింది
![టిడిపి అధినేతను కలిసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి టిడిపి అధినేతను కలిసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1552243/hpBaQvjpl1703826787346/1703826850112.jpg)
టిడిపి అధినేతను కలిసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కర్ణాటక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
![18 సంలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి 18 సంలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/g8bmrm_tz1703004739455/1703004787834.jpg)
18 సంలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే.వెంకట రమణారెడ్డి
![ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/lgLkuAQ6b1703004639755/1703004723934.jpg)
ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు
రామకుప్పంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సోమ వారం శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఉదయమే దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక అలంకార పూజలు నిర్వ హించారు.
![కఠోర దీక్షతో గోవిందమాల భక్తులు కఠోర దీక్షతో గోవిందమాల భక్తులు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/Tlz3i6L7A1703004528472/1703004591524.jpg)
కఠోర దీక్షతో గోవిందమాల భక్తులు
శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి పై అభిమానం భక్తి తో భక్తులు గోవింద మాల ధరించి వందల కిలోమీటర్ల అయినా కాళ్లు నడిపిన నడిచి వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంతో వ్రతం సమాప్తం అవుతున్నది.
![కెజిబివి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ కెజిబివి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/v421_hHdd1703004457068/1703004516238.jpg)
కెజిబివి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ
మండల పరిధిలోని కడపల్లి వద్ద నున్న కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు సోమవారం కళ్యాణ్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి వితరణ చేశారు
![ప్రపంచంలోనే పెద్దదైన వాణిజ్య భవనానికి శ్రీసిటీ - హంటర్ డగ్లస్ ఉత్పత్తులు - ప్రపంచంలోనే పెద్దదైన వాణిజ్య భవనానికి శ్రీసిటీ - హంటర్ డగ్లస్ ఉత్పత్తులు -](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/lp5XJnzGy1703004317929/1703004457994.jpg)
ప్రపంచంలోనే పెద్దదైన వాణిజ్య భవనానికి శ్రీసిటీ - హంటర్ డగ్లస్ ఉత్పత్తులు -
ప్రఖ్యాత హంటర్ డగ్లస్ గ్రూప్్కు చెందిన హంటర్ డగ్లస్ ఇండియా లిమిటెడ్ సంస్థ భారతదేశ నిర్మాణ రంగంపై చెరగని ముద్ర వేసింది.
![గణిత ఉపాధ్యాయుడు శేఖర్‌కు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు గణిత ఉపాధ్యాయుడు శేఖర్‌కు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/ATTMH2-Nw1703004384108/1703004455689.jpg)
గణిత ఉపాధ్యాయుడు శేఖర్‌కు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు
ఫ్రైడ్ ఇండియా కల్చరల్, సిటిజన్ వెల్ఫేర్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర నాట్య నీరాజనం కార్యక్రమం స్థానిక తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు.
![పాదయాత్రలో హామీలిచ్చి మడమ తిప్పేశారు పాదయాత్రలో హామీలిచ్చి మడమ తిప్పేశారు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/9k6BfuK_B1703004265124/1703004316684.jpg)
పాదయాత్రలో హామీలిచ్చి మడమ తిప్పేశారు
కార్వేటినగరం మండల కేంద్రంలో అంగన్వాడి సిబ్బంది, హెల్పర్లు చేస్తున్న నిరవదిగా సమ్మె ఏడవ రోజులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మె వద్దకు సోమవారం విచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతును తెలియజేశారు
![పేదలకు మరింత చేరువగా ఆరోగ్యశ్రీ పేదలకు మరింత చేరువగా ఆరోగ్యశ్రీ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/yUgzpDvX51703004123105/1703004260677.jpg)
పేదలకు మరింత చేరువగా ఆరోగ్యశ్రీ
ఆరోగ్య శ్రీ కుటుంబాన్ని పేదలకు మరింత చేరువ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు.
!['యువగళం' ప్రజాయుద్ధం 'యువగళం' ప్రజాయుద్ధం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/hekKI_zs41703003788798/1703004122758.jpg)
'యువగళం' ప్రజాయుద్ధం
దిగ్విజయంగా ముగిసిన యువగళం జైత్రయాత్ర యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి, కుటుంబసభ్యులు
![2047 నాటికి స్వావలంబనే లక్ష్యం 2047 నాటికి స్వావలంబనే లక్ష్యం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1542148/LcySc5DKN1703003615842/1703003788473.jpg)
2047 నాటికి స్వావలంబనే లక్ష్యం
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో గవర్నర్
![పించన్ కోసం 9 నెలలుగా పడిగాపులు పించన్ కోసం 9 నెలలుగా పడిగాపులు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/oQNNXMEOB1702659802418/1702659860738.jpg)
పించన్ కోసం 9 నెలలుగా పడిగాపులు
నా భర్త చనిపోయాడు నాకు పింఛన్ ఇవ్వండి సారూ
![15 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు 15 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/INx3NevHj1702659624810/1702659776372.jpg)
15 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
- భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం - తిరస్కరించిన ప్రభుత్వం - ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయ సభలు
![వికలాంగం అనేది శరీరానికే మనస్సుకు కాదు వికలాంగం అనేది శరీరానికే మనస్సుకు కాదు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/qMgzLjDDH1702659550838/1702659618022.jpg)
వికలాంగం అనేది శరీరానికే మనస్సుకు కాదు
తిరుపతి జిల్లా పాకాల మండలం విద్యా శాఖాధికారి బాల్జి అన్నారు.
![26కు ఆడుదాం ఆంధ్ర వాయిదా 26కు ఆడుదాం ఆంధ్ర వాయిదా](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/6UtsJmeUC1702659434714/1702659491476.jpg)
26కు ఆడుదాం ఆంధ్ర వాయిదా
- ఎంపిడిఓ నారాయణ స్వామి రామసముద్రం
![133 సంవత్సరాల శ్రీ కోదండ రామ స్వామి ఆలయం 133 సంవత్సరాల శ్రీ కోదండ రామ స్వామి ఆలయం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/dfh_norU_1702659360142/1702659428578.jpg)
133 సంవత్సరాల శ్రీ కోదండ రామ స్వామి ఆలయం
రెడ్డిపల్లిలో వెలసిన పురాతన శ్రీ కోదండ రామస్వామి ఆలయం 1890 నాటి నుండి నేటి 2023 వరకు ప్రత్యేకతను సంతరించుకుంటున్నది.
![గెలుపు మనదే" 2024 డైరీని ఆవిష్కరించిన టీడీపీ అధినేత గెలుపు మనదే" 2024 డైరీని ఆవిష్కరించిన టీడీపీ అధినేత](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/7m4DJBXdh1702659199962/1702659349292.jpg)
గెలుపు మనదే" 2024 డైరీని ఆవిష్కరించిన టీడీపీ అధినేత
యువనాయకుడు వల్లూరు కిరణ్ రూపొందించిన \"గెలుపు మనదే” 2024 నూతన సంవత్సరం డైరీనీ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
![తిరుపతి అభివృద్దే ధ్యేయం తిరుపతి అభివృద్దే ధ్యేయం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/EtgjDhiXm1702653406907/1702659198242.jpg)
తిరుపతి అభివృద్దే ధ్యేయం
- అభివృద్ధి పనులకు బడ్జెట్ ఆమోదం - మేయర్ శిరీష, కమిషనర్ హరిత
![నియంతకు, ప్రజలకు జరుగుతున్న యుద్ధం నియంతకు, ప్రజలకు జరుగుతున్న యుద్ధం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/NhuU_GR_d1702653617654/1702659176633.jpg)
నియంతకు, ప్రజలకు జరుగుతున్న యుద్ధం
150 మంది అభ్యర్ధులను మార్చినా వైసీపీ గెలవదు జగన్ ఓటమి భయం పట్టుకుంది...