CATEGORIES

మూఢనమ్మకాలతో మోసపోవటం ఇక మానండి
Grihshobha - Telugu

మూఢనమ్మకాలతో మోసపోవటం ఇక మానండి

విలువైన డబ్బుని, సమయాన్ని దురాచారాలు, పురోహితుల వలలో చిక్కుకుని వ్యర్థం చేసుకునే వారికి ఈ విషయాలు తప్పక తెలియాలి.

time-read
1 min  |
September 2021
ప్రతి రంగు ఏదో చెబుతుంది
Grihshobha - Telugu

ప్రతి రంగు ఏదో చెబుతుంది

రంగులు కేవలం మీ ఇంటి అందాన్ని పెంచటమేగాక మీ వ్యక్తిత్వం గురించి కూడా చెబుతాయి.ఎలాగో తెలుసుకోండి.

time-read
1 min  |
September 2021
ఎలా పెరుగుతుంది శృంగారంలో ఆసక్తి
Grihshobha - Telugu

ఎలా పెరుగుతుంది శృంగారంలో ఆసక్తి

లైంగిక సంబంధంలో హాయిగా ఆనందాన్ని పొందలేక పోతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.

time-read
1 min  |
September 2021
బ్యూటిఫుల్ హెయిర్ లుక్
Grihshobha - Telugu

బ్యూటిఫుల్ హెయిర్ లుక్

హెయిర్ కలరింగ్ చేసేటప్పుడు, ఎక్కువ కాలం వరకు కలర్ నిలిచేందుకు హెయిర్ ఎక్స్ పర్ట్ తుషారెన్ (ఎమ్ డీ, కోర్లిన్ హెర్బల్) ముఖ్య మైన చిట్కాలు అందిస్తున్నారు. కేశాలకు కేవలం సజీవమైన లుక్కు కోసమేగాక, ఫ్యాషన్ స్టేటస్ గానూ కలరింగ్ చేస్తున్నారు.

time-read
1 min  |
September 2021
గుట్టుగా బానిసలుగా మార్చే మార్గం
Grihshobha - Telugu

గుట్టుగా బానిసలుగా మార్చే మార్గం

పాత రోజుల్లో స్టీమ్ ఇంజిన్ ఫ్యాక్టరీలు లక్షలాది చిన్న ఉద్యోగులను తొలగించాయి. ఫలితంగా వర్కర్లకు ఎక్కువ సదుపాయాలు, కస్టమర్లకు మంచి సరుకు అందించాయి. అలాగే నేటి డిజిటల్ విప్లవంతో చిన్న దుకాణదారులు, సర్వీసులు అందించేవారు, చిన్న మెకానిస్టు మొదలైన వారి జీవితం కష్టమైపోతుంది.

time-read
1 min  |
September 2021
బ్యూటి ఖజానా ఉన్నప్పుడు పార్లర్ కి వెళ్లీడమెందుకు?
Grihshobha - Telugu

బ్యూటి ఖజానా ఉన్నప్పుడు పార్లర్ కి వెళ్లీడమెందుకు?

తేనెను నేరుగా ముఖానికి రాసుకోవచ్చు. ఇది చర్మాన్ని తేమగా ఉంచడమే కాదు, ముఖం లోని మచ్చలు, మరకలను తొలగిస్తుంది. దీంతో స్బర్న్ కూడా దూరమవుతుంది. • పసుపులోని గుణం ఒక విషయంలో అర్థమవుతుంది. పెళ్లి సందర్భంలో ప్రత్యేకంగా మంగళస్నానం చేయిస్తారు. పసుపు శరీరంలో మెరుపు తీసుకువస్తుంది. దీన్ని పాలలో కలిపి రాస్తే ట్యానింగ్ తొలగిపోతుంది. • కోసిన నిమ్మకాయలపై చక్కెరను రాసి వాటిని మోచేతులు, మోకాళ్లపై నెమ్మదిగా తిప్పుతూ రాయండి. దాంతో నలుపుదనం పోతుంది. చేతులు మృదువుగా మార్చడానికి కూడా ఇలా రాయవచ్చు.

time-read
1 min  |
September 2021
సంసారంలో బోరింగ్ అనిపిస్తే ఏం చేయాలి?
Grihshobha - Telugu

సంసారంలో బోరింగ్ అనిపిస్తే ఏం చేయాలి?

పెళ్లయిన తర్వాత కొన్నాళ్లకు దాంపత్యంలో తొలినాళ్లలోని స్పార్క్ మిస్ అవుతుంది. అందుకే అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో తప్పకుండా తెలుసుకోవాలి.

time-read
1 min  |
September 2021
మల్టీ పర్పస్ ఫర్నీచర్లో ఎన్నో లాభాలు!
Grihshobha - Telugu

మల్టీ పర్పస్ ఫర్నీచర్లో ఎన్నో లాభాలు!

పట్టణీకరణ పెరిగిన ఈ కాలంలో జనాభా పెరిగి స్థలం సరిపోవడం లేదు. ఇరుకు గదుల్లో సర్దుకోవాల్సిన అవసరం ఏర్పడింది.ఇలాంటప్పుడు ఫర్నీచర్ ఉంటే ఇల్లు మరింత ఇరుకవుతుంది.

time-read
1 min  |
September 2021
బోల్డ్ జ్యూయలరీ
Grihshobha - Telugu

బోల్డ్ జ్యూయలరీ

డ్రెస్ మ్యాచ్ అయ్యే జ్యూయలరీ ధరించడం ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. కాబట్టి ఏ ఆభరణాలు ధరిస్తే మీరు ఇతరుల మెప్పు పొందుతారో తెలుసుకోండి.

time-read
1 min  |
September 2021
కిచెన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా ఉండాలి
Grihshobha - Telugu

కిచెన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా ఉండాలి

ఆరోగ్యానికి, వంటగదికి సంబంధం ఉందన్నది నిజం. వంటగదిలో కేవలం రుచికరమైన వంటలు చేయడమే కాదు, మొత్తం కుటుంబ ఆరోగ్యం జీవితకాలం ఈ వంట గది పైనే ఆధారపడి ఉంటుంది.కానీ ఆరోగ్యం, రుచికి మధ్య వంట గదిలో వాతావరణం మంచిగా ఉన్నప్పుడే సంబంధం ఏర్పడుతుంది.వంట గదిలో విద్యుత్ ఉపకరణాలు సరైన పద్ధతిలో పనిచేయాలి. పాత్రలు సరైన విధంగా ఉండాలి

time-read
1 min  |
September 2021
ఇల్లు అలంకరించే సయిల్ మారింది
Grihshobha - Telugu

ఇల్లు అలంకరించే సయిల్ మారింది

కలల ఇంటిని అలంకరించే కొత్త పద్ధతులు తెలుసుకోండి. ఇంటీరియర్‌ను ఆధునికంగా చేసి, ఇంటి లుక్ మార్చండి.

time-read
1 min  |
September 2021
ఇలాంటి భయం ఎందుకు?
Grihshobha - Telugu

ఇలాంటి భయం ఎందుకు?

మహిళల హక్కుల గురించి నేడు దేశంలోని జడ్జీలు కూడా ఉండే ఒక పెద్ద వర్గం మాట్లాడుతూ మహిళల్ని వివాహ బానిసలుగా భావిస్తోంది.

time-read
1 min  |
September 2021
మరిచిపోలేని మధురమైన వంటకాలు
Grihshobha - Telugu

మరిచిపోలేని మధురమైన వంటకాలు

మరిచిపోలేని మధురమైన వంటకాలు

time-read
1 min  |
August 2021
జనం ఏమనుకున్నా మీ ఎదుగుదల ఇలా సాగించాలి
Grihshobha - Telugu

జనం ఏమనుకున్నా మీ ఎదుగుదల ఇలా సాగించాలి

జనం గురించి చెప్పేదేముంది, అమ్మాయి ఒంటరిగా ఉంటే సమస్య, లిప్ లో ఉంటే సమస్య, పిల్లలు పుట్టకపోతే సమస్య, జాబ్ చేస్తుంటే సమస్య, అబ్బాయిలతో నవ్వుతూ మాట్లాడితే సమస్య, క్లబ్బుకి లేట్ నైట్ వెళ్తే సమస్య. అంతేకాదు, భర్త ఉండగా పరాయి పురుషుడిని మనసారా చూసినా సమస్యే.

time-read
1 min  |
August 2021
మొటిమలను ఇలా వదిలించుకోండి
Grihshobha - Telugu

మొటిమలను ఇలా వదిలించుకోండి

మొటిమలు, వాటి గుర్తులను తొలగించడంలో ఈ ఇంటి చిట్కాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.

time-read
1 min  |
August 2021
జీవితం విలువ తెలిసింది ఆంచల్ శర్మ
Grihshobha - Telugu

జీవితం విలువ తెలిసింది ఆంచల్ శర్మ

ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగా లేదు. వాళ్ల బాగోగుల్లో లీనమైన ఆంచల్ తన ఆరోగ్యాన్ని చూసుకోలేక పోయారు. అప్పటికే బ్రెస్ట్ క్యాన్సర్ మూడో స్టేజ్ కి చేరినట్లు నిర్ధారణ అయ్యింది. 2017 జనవరిలో 'మీల్స్ ఆఫ్ హ్యాపీనెస్'ని స్థాపించిన ఆంచల్ ఈ సంస్థ ద్వారా వేలాది నిరాశ్రితుల ఆకలి తీరుస్తున్నారు.

time-read
1 min  |
August 2021
ప్రతి రోజు ఇలా అందంగా కనిపించండి
Grihshobha - Telugu

ప్రతి రోజు ఇలా అందంగా కనిపించండి

ప్రకటనలను చూసి స్కిన్ కేర్ ఉత్పాదనలను కొనుగోలు చేసే క్రేజ్ మహిళల్లో బాగా ఉంది. కాబట్టి వాటిని ఖరీదు చేసే ముందు మీ స్కిస్ టైప్ ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.ఎందుకంటే స్కిన్ టైప్ ఏమిటో తెలియకుండా ప్రోడక్టును ఉపయోగిస్తే సరైన రిజల్ట్ రాదు. కాబట్టి స్కిన్ టైప్ తెలుసుకోవడం తప్పనిసరి.

time-read
1 min  |
August 2021
కరోనా కాలంలో గ్రామీణులకు సరుకులు చేర్చటం కష్టమైంది
Grihshobha - Telugu

కరోనా కాలంలో గ్రామీణులకు సరుకులు చేర్చటం కష్టమైంది

“లక్నో నుంచి 30 కిలోమీటర్ల దూరాన గల బారాబంకీ జిల్లా భాస్మాప్ గ్రామంలో మా సంస్థ మానసిక వికలాంగులైన పిల్లలకు స్కూలుని నడిపిస్తోంది. అమ్మాయిలు, మహిళలకు టైలరింగ్, అప్పడాల తయారీలాంటివి నేర్పిస్తోంది. మా సంస్థ రైతులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తోంది.

time-read
1 min  |
August 2021
మా నుంచి ఎక్కువ ఆశించకండి!
Grihshobha - Telugu

మా నుంచి ఎక్కువ ఆశించకండి!

ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ని తొలగించాక ప్రభుత్వం కోవిడ్ మేనేజ్ మెంట్ లో తప్పుని అంగీ కరించినట్లయింది. ఆరోగ్యమంత్రి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ, క్లెయిమ్ చేస్తూ తిరుగుతూ సరైన చర్యలు తీసుకోలేకపోయారు. మొత్తం బాధ్యత ప్రధానిదే కానీ ఆరోగ్య మంత్రికి కూడా ఉంటుంది.

time-read
1 min  |
August 2021
బేబీ కేర్ ఇప్పుడు మరింత సులువు
Grihshobha - Telugu

బేబీ కేర్ ఇప్పుడు మరింత సులువు

ఉమ్మడి కుటుంబాల్లో పిల్లల పెంపకం చాలా సులభం. కానీ ఒంటరి కుటుంబాల్లో ఇది చాలా కష్టం. ఒంటరి భార్యాభర్తలు శిశువుని పెంచే బాధ్యతని ఎలా సులభతరంగా మలుచుకోవచ్చో తెలుసుకుందాం.

time-read
1 min  |
August 2021
ప్రమాదంలో ప్రైవసీ
Grihshobha - Telugu

ప్రమాదంలో ప్రైవసీ

మీరు ఇంటి నాలుగు గోడల మధ్య ఎలా ఉంటారు, ఏమి చదువుతారు, ఏమి పోగు చేస్తారు, ఏమీ ధరిస్తారు, ఏమి తింటారు, ఇవన్నీ సమాజమేగాక శతాబ్దాల నుంచి సైన్స్, చట్ట నిపుణులు కూడా హక్కులు లు అని చెబుతూ వచ్చారు. ఒక కప్పు లేచిపోయేలా, తలుపు కూలేలా ఉన్నా అది మీకు కోట లాంటిది.

time-read
1 min  |
August 2021
పీరియడ్స్ సరిగా రాకపోతే ఏం చేయాలి?
Grihshobha - Telugu

పీరియడ్స్ సరిగా రాకపోతే ఏం చేయాలి?

పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం లేదా స్వభావంలో చిరాకు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇక్కడ కొన్ని ఉపాయాలు ఉన్నాయి. పాటించి చూడండి.

time-read
1 min  |
August 2021
లాక్ డౌన్ వెరైటీ రెసిపీలు
Grihshobha - Telugu

లాక్ డౌన్ వెరైటీ రెసిపీలు

లాక్ డౌన్ లో ఎన్నో రుచులు చేసుకుని తినచ్చు. కొన్ని వెరైటీలు ఇప్పుడు చూద్దాం.

time-read
1 min  |
July 2021
సెక్సువల్‌గా ఐసోలేట్ అవ్వాల్సిన సమయం
Grihshobha - Telugu

సెక్సువల్‌గా ఐసోలేట్ అవ్వాల్సిన సమయం

లాక్ డౌన్ కాలంలో లైంగిక సంబంధం పెట్టుకునే ముందు ఈ విషయాలపై తప్పక దృష్టి పెట్టండి.

time-read
1 min  |
July 2021
మంచి కథలు ఎంచుకోవటం కష్టమే!
Grihshobha - Telugu

మంచి కథలు ఎంచుకోవటం కష్టమే!

అందమైన కళ్లతో అన్ని భావాలనూ వ్యక్తం చేయగల యువ కథా నాయిక అనూ ఇమ్మాన్యుయేల్. మలయాళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ అమ్మడు ఎక్కువ కాలం అమెరికాలోనే గడిపొచ్చారు.

time-read
1 min  |
July 2021
లంగ్ క్యాన్సర్ బాధితులు ఎందుకు పెరుగుతున్నారు?
Grihshobha - Telugu

లంగ్ క్యాన్సర్ బాధితులు ఎందుకు పెరుగుతున్నారు?

ధూమపానం కాకుండా లంగ్ క్యాన్సర్క ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వీటి లక్షణాలను ఈ విధంగా గుర్తించవచ్చు.

time-read
1 min  |
July 2021
పిల్లలకు ఇవ్వాలి గౌరవం
Grihshobha - Telugu

పిల్లలకు ఇవ్వాలి గౌరవం

పిల్లలు మట్టి ముద్దలతో సమానం. వారికి ఏ రూపాన్ని ఇవ్వాలి అన్నది మీపైనే ఆధారపడి ఉంటుంది.పిల్లలు ఎదిగి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మారాలని, ఉన్నత స్థానంలో ఉండాలని, తమ పేరు నిల బెట్టాలన్న కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది.కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరు చిన్నప్పటి నుంచే మంచిగా పెంచడంపై దృష్టి పెడితే వీలవుతుంది. మంచి పోషణ ఇతర విషయాలతో పాటు ఈ కింద తెలిపిన విషయాలు కూడా ముఖ్యమైనది. సాధారణంగా వాటిని తల్లిదండ్రులు పట్టించుకోరు. పిల్లలను గౌరవించరు.

time-read
1 min  |
July 2021
హెయిర్ సయిల్ని ఇలా తయారుచేయండి
Grihshobha - Telugu

హెయిర్ సయిల్ని ఇలా తయారుచేయండి

ఎప్పుడూ జుట్టు వికసిస్తూ ఉండడానికి ఈ పద్ధతులు సొంతం చేసుకుని చూడండి. జనం మీ ప్రతి హెయిరయిలను చూసి పిచ్చివాళై పోతారు.

time-read
1 min  |
July 2021
జంటల మధ్య అనవసర అనుమానాలు
Grihshobha - Telugu

జంటల మధ్య అనవసర అనుమానాలు

భాగస్వామిలోని అనుమానపు స్వభావం కారణంగా తనను వదిలి పెట్ట కుండానే మార్చే ప్రయత్నం చేయా లనుకుంటే ఈ పద్ధతులు తప్పక తెలుసుకోండి.

time-read
1 min  |
July 2021
విడాకుల కోసం విచిత్ర కారణాలు
Grihshobha - Telugu

విడాకుల కోసం విచిత్ర కారణాలు

ఏవో సీరియస్ కారణాలుంటేనే విడాకులు పొందుతారని అనుకునే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఈ కారణాలు చదివితే నిజంగా తల పట్టుకోవాల్సిందే....

time-read
1 min  |
July 2021