సమ్మర్ మేకప్కి పర్ఫెక్ట్ కాస్మెటిక్స్
Grihshobha - Telugu|April 2024
వేసవి కాలంలో మీరు అందరికంటే అందంగా, భిన్నమైన లుక్ పొందాలనుకుంటే ఈ సమాచారం మీ కోసమే.
సమ్మర్ మేకప్కి పర్ఫెక్ట్ కాస్మెటిక్స్

వే సవి కాలంలో చాలా అంశాలు మార్చవలసి ఉంటుంది. ఆహారపు అలవాట్లు, దుస్తులు, హెయిర్ : స్టయిల్ దగ్గరి నుంచి మేకప్ పద్ధతుల వరకు తప్పనిసరిగా మార్పులు అవసరం. వేసవిలో వడదెబ్బ, చెమట, జిడ్డు లాంటి సమస్యలు చర్మ సౌందర్యాన్ని చెడగొడతాయి. ఈ కాలంలో మేకప్ చేయించుకోవడమంటే ఒక సవాల్ గా ఉంటుంది.ఏదైనా పార్టీకి లేదా ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు సమస్య ఏర్పడుతుంది.మీరు అక్కడ అందంగా కనిపించడం చాలా ముఖ్యం. చెమట, జిడ్డు కారణంగా వేసవిలో మేకప్ను ఎక్కువసేపు నిలిచి ఉంచుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ కాలంలో మేకప్ చేయించుకునేటప్పుడు లేదా మీరు చేసుకుంటున్నప్పుడు కాస్మెటిక్స్న తెలివిగా ఎంచుకోవాలి.

క్లెన్సింగ్కి ఆయిల్ ఫ్రీ ఫేస్వాష్

వేసవి కాలంలో చెమట పట్టడం సాధారణం.ఇది మేకప్ చెడిపోవడానికీ కారణమవుతుంది. ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ ఈ సమస్యను పరిష్కరించడంలో చాలా సహాయపడుతుంది. చర్మం నుంచి వెలువడే చెమట లేదా ఆయిల్ సమస్యను అధిగమించడానికి మీరు ముల్తానీ మట్టి, శనగపిండి, వేప, నిమ్మ, మైసూర్ పప్పు లాంటివి వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.

టోనింగ్ కోసం రోజ్ వాటర్

టోనర్ చర్మంలోని మురికిని తొలగించి, చర్మ రంధ్రాలను బిగుతుగా మారుస్తుంది. వేసవి కాలంలో రోజ్ వాటర్ను టోనర్ ఉపయోగించవచ్చు. ఇది చర్మంలోని అదనపు ఆయిల్ను సున్నితంగా తొలగిస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చెమట, స్కిన్ డ్రైనెస్ సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది.

30 ఎస్పీఎఫ్ సన్ స్క్రీన్

సూర్యుని హానికరమైన అతినీలలోహిత కిరణాలు చర్మంలో ఫైన్లైన్స్, అకాల ముడతలు, మచ్చలు, సన్ ట్యాన్, సన్బర్న్ కి కారణమవు తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేసవికాలంలో మీరు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే ఇంటి నుంచి బయటకు వెళ్లే 15-20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ రాసుకోండి. ఇవి ఎంచుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి. మీ స్కిన్ ఆయిలీ అయితే జెల్ బేస్డ్ లేదా అక్వా బేస్డ్ లోషన్ తీసుకోండి. మీ స్కిన్ డ్రై అయితే మాయిశ్చరైజర్ ఆధారిత సన్ లోషన్ తీసుకోవాలి. కానీ అది 30 ఎస్పీఎఫ్ కంటే ఎక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి.

వాటర్ ప్రూఫ్ ప్రైమర్ వాడకం

Denne historien er fra April 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - TELUGUSe alt
గ్లామరస్ ఫ్యాషన్
Grihshobha - Telugu

గ్లామరస్ ఫ్యాషన్

జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.

time-read
1 min  |
November 2024
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
Grihshobha - Telugu

దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు

దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.

time-read
2 mins  |
November 2024
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
Grihshobha - Telugu

ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్

పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్గా మారవు. ఇదెలా సాధ్యం....?

time-read
3 mins  |
November 2024
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
Grihshobha - Telugu

7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా

మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.

time-read
1 min  |
November 2024
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
Grihshobha - Telugu

స్లీప్ టూరిజం అంటే ఏమిటి?

ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...

time-read
2 mins  |
November 2024
డాక్టరు సలహాలు
Grihshobha - Telugu

డాక్టరు సలహాలు

డాక్టరు సలహాలు

time-read
2 mins  |
November 2024
దీపావళి తీపి వంటలు
Grihshobha - Telugu

దీపావళి తీపి వంటలు

దీపావళి తీపి వంటలు

time-read
2 mins  |
November 2024
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
Grihshobha - Telugu

జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్

కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

time-read
1 min  |
November 2024
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
Grihshobha - Telugu

అందమైన వక్షోజాలకు 11 మార్గాలు

మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.

time-read
2 mins  |
November 2024
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
Grihshobha - Telugu

మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?

మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...

time-read
3 mins  |
November 2024