స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
Grihshobha - Telugu|November 2024
ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
- సోమా ఘోష్
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?

కోవిడ్ మహమ్మారి వచ్చి వెళ్లిన తర్వాత ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రారంభించారు. ఇందులో ప్రశాంతమైన నిద్రను పొందడం చాలా ముఖ్యమైన విషయంగా పరి గణిస్తున్నారు. దాంతో స్లీప్ టూరిజం అభివృద్ధి చెందింది. ఇందులో ఒక వ్యక్తి రాత్రి 8 గంటలు నిద్రపోతాడు. నగరంలోని సందడి, ఉరుకుల పరుగుల జీవితం నుంచి విరామం పొందుతాడు. నగరం రణగొణలకు దూరంగా ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో ప్రశాంతంగా ఉంటాడు. అంతేకాదు ఈ టూరిజంలో ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు పెట్టి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలనే కోరికను తీర్చుకోవడంతో పాటు రిఫ్రెష్గా ఉండే అవకాశం లభిస్తుంది.

వాస్తవానికి నిద్రించే సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఒక టెక్నిక్. ఇది విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రశాంత వాతావరణం పని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

నాణ్యమైన నిద్ర ప్రశాంతంగా నిద్రపోయే సమయాన్ని, పరిస్థితులను, అవకాశాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి హాయిగా నిద్రపోతే, అతనికి ఆందోళన లేదా ఒత్తిడి స్థాయి తగ్గుతుందని భావిస్తారు.

పని ఒత్తిడితో పాటు ప్రయాణం ఎక్కువగా ఉండే పెద్ద నగరాల్లో నివసించే వారిలో ఈ సమస్య పెద్దదే. అందువల్ల స్లీప్ టూరిజం వేగంగా అభివృద్ధి చెందసాగింది. ఈ రోజుల్లో చాలా హోటళ్లు, రిసార్ట్ లు స్లీప్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి పర్యాటకులకు అనేక రకాల ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడం ప్రారంభించాయి.

Denne historien er fra November 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - TELUGUSe alt
గ్లామరస్ ఫ్యాషన్
Grihshobha - Telugu

గ్లామరస్ ఫ్యాషన్

జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.

time-read
1 min  |
November 2024
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
Grihshobha - Telugu

దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు

దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.

time-read
2 mins  |
November 2024
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
Grihshobha - Telugu

ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్

పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్గా మారవు. ఇదెలా సాధ్యం....?

time-read
3 mins  |
November 2024
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
Grihshobha - Telugu

7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా

మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.

time-read
1 min  |
November 2024
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
Grihshobha - Telugu

స్లీప్ టూరిజం అంటే ఏమిటి?

ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...

time-read
2 mins  |
November 2024
డాక్టరు సలహాలు
Grihshobha - Telugu

డాక్టరు సలహాలు

డాక్టరు సలహాలు

time-read
2 mins  |
November 2024
దీపావళి తీపి వంటలు
Grihshobha - Telugu

దీపావళి తీపి వంటలు

దీపావళి తీపి వంటలు

time-read
2 mins  |
November 2024
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
Grihshobha - Telugu

జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్

కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

time-read
1 min  |
November 2024
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
Grihshobha - Telugu

అందమైన వక్షోజాలకు 11 మార్గాలు

మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.

time-read
2 mins  |
November 2024
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
Grihshobha - Telugu

మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?

మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...

time-read
3 mins  |
November 2024