Poging GOUD - Vrij
అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ
Telangana Magazine
|June 2023
ఏదేమైనా సమాజం ఉన్నంతసేపు అభివృద్ధి ఒక నిరంత ప్రక్రియ. అది సమాజం ఉన్నంతవరకు కొనసాగుతూనే ఉంటుంది.
-

ఏదేమైనా సమాజం ఉన్నంతసేపు అభివృద్ధి ఒక నిరంత ప్రక్రియ. అది సమాజం ఉన్నంతవరకు కొనసాగుతూనే ఉంటుంది. ఒకనాటి కాలిబాట బళ్ళబాటగా తర్వాత మట్టి రోడ్డుగా తర్వాత సింగిల్ లేన్ డాంబర్ రోడ్డు, వరుసగా డబుల్ లేన్, ఫోర్ లేన్, సిక్స్, ఎయిట్ లేని రోడ్లుగా ఎలా అభివృద్ధి చెందాయో చెందుతున్నాయో ఇలాగే అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. ఇది పూర్తిస్థాయిలో సాకారం కావాలంటే మరిన్ని కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి. అందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి దేశ ప్రజల ముందు కొన్ని ఆలోచనలను పెట్టారు. వాటి గురించి ప్రస్తావిస్తాను
విద్య ఆరోగ్యాలలో ముందుకెళ్లే ఆలోచనలతో తెలంగాణ ప్రభుత్వం అనేక గురుకుల పాఠశాలల ఏర్పాటు ఒక విప్లవం. ఆరోగ్య కార్యక్రమాలలో భాగంగా కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం. కేసీఆర్ కిట్టు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగడమే ఒక మంచి ఉదాహరణ జిల్లాకొక మెడికల్ కళాశాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.ఇప్పటికే ఆ లక్ష్యంలో ఎంతో అభివృద్ధి సాధించింది.
సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్ళు
ఇక సంక్షేమము అభివృద్ధి విషయంలో సమతూకం పాటిస్తూ గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అపూర్వమైనది. 200 రూపాయలు ఉన్న అనేక పెన్షన్ పథకాలను మొదట వెయ్యి రూపాయలకు పెంచి ప్రస్తుతం 2016 రూపాయలు ఇస్తున్నారు. అలాగే వికలాంగులు ఇతర లబ్ధిదారులకు 3,016 వరకు పెన్షన్ అందుతుంది. అణగారిన వర్గాలైన దళితులకు దళిత బంధు పథకా లను ప్రవేశ పెట్టింది. ఆత్మగౌరవ నినాదంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం కడుతుంది. నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్లో మూడవదైన నియామకాల విషయంలో పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరగక పోయినా అది నిరంతర ప్రక్రియగా ముందుకు సాగుతుంది. ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు అన్న ఎరుకను ప్రజలకు ముఖ్యంగా నిరుద్యోగులకు తెలియజేయాల్సి ఉంది. మనం చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగం కాదు మనమే ఉద్యోగ కల్పన చేసి మరింత మందిని ఉద్యోగంలోకి తీసుకునే స్వయం ఉపాధి కల్పిం చుకునే దిశగా నేటి యువతను ఆలోచించుకునే దిశగా ప్రక్రియ మొదలు పెట్టుకోవాల్సింది. సమాజం ఎలా సాగుతుందో ఆ ఒరవడిలో కొట్టుకపోవడం ప్రభుత్వాలు పాలకుల పని కాదు.
Dit verhaal komt uit de June 2023-editie van Telangana Magazine.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Telangana Magazine

Telangana Magazine
జల సంరక్షణలో పురస్కారాలు
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
1 mins
July 2023

Telangana Magazine
పేదల మేడలు కొల్లూరు గృహాలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.
2 mins
July 2023

Telangana Magazine
సకల జనహితంగా 'విప్రహిత'
బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.
3 mins
July 2023

Telangana Magazine
తెలంగాణ పచ్చబడ్డది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
3 mins
July 2023

Telangana Magazine
సిద్ధిపేటకు ఐటీ టవర్
సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.
4 mins
July 2023

Telangana Magazine
రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి
4 mins
July 2023

Telangana Magazine
నిమ్స్ దశాబ్ది భవనం
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
3 mins
July 2023

Telangana Magazine
మన గడ్డపై కోచ్ల తయారీ
రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు
1 mins
July 2023

Telangana Magazine
- హరితనిధి ఒక నవీన ఆలోచన:
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
1 min
July 2023

Telangana Magazine
కంటి వెలుగు శతదినోత్సవం'
వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.
1 min
July 2023
Translate
Change font size