CATEGORIES
Categories
సాగర్ సందర్శించిన అసిస్టెంట్ ఫైనాన్స్ సెక్రటరీ
నాగార్జున సాగర్ నుంచి శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి గుణవంత రావు కుటుంబ సమేతంగా సందర్శి చారు.
బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా 50 వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం
బ్రహ్మాకుమారీ పద్మజ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ 75 వసంతాల ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా జూన్ 5 తేదీ నుండి దాదీ ప్రకాష్ మణి సంస్మరణ దినోత్సవం ఆగస్ట్ 25వ తేదీ వరకు 75 రోజులు ఒక వ్యక్తి ఒక ని మొక్క ఒకే విశ్వంఅనే లక్ష్యంతో ఈ ప్రకృతి రుణాన్ని తీర్చుకునే బృహత్తరమైన కార్యక్రమం చేపట్టాం అని తెలిపారు.
పంజాబీ గాయకుడి హత్యపై రాజకీయాలు తగవు
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసెవాల హత్యపై రాష్ట్రంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ ఆరోపించారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష
నిధుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం పాలమూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటిఆర్
కోటి ఆస్పత్రిలో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ
నరగరంలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హరీశ్‌రావు మంత్రి శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
కాశ్మీర్లో ఉగ్రమూకల ఏరివేతే లక్ష్యం కావాలి
గత కొద్దిరోజులుగా కశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్న తీరు కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిరూపిస్తున్నాయి.
ఐదేళ్ళ బుడతడికి నోబుల్ వరల్డ్ రికార్డ్
3 చెక్ చెస్ లో ధృవన్ కొళ్ళ ప్రతిభ రాయ్ చెస్ అకాడమికి పతకాల పంట మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాక
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఘనవిజయం
చంపావత్ ఉప ఎన్నికలో ఉత్తరాఖం డ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సాధించారు. శుక్రవారం ఘనవిజయం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు.
అంతా బాగుందంటూ ఎన్నాళ్లీ వంచన ?
ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని ప్రధాని మోడీ సెలవిచ్చారు. మన శక్తి సామర్థ్యాలను కొనియా గుర్తుచేశారు. గ్లోబల్ రిటైల్ సూచికలో రెండో స్థానంలో నిలిచిందని, ప్రపంచంలో చమురు, విద్యుత్, గ్యాస్ శక్తిని ఉపయోగించుకొనే దేశాల్లో మూడో స్థానంలో ఉందని కూడా లక్నోలో సమ్మిట్‌లో సెలవిచ్చారు.
క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట
క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు.
విదేశాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
లండన్, బహ్రెయిన్లలో ఘనంగా ఉత్సవాలు. అమరులకు నివాళి అర్పించిన ఎన్నారైలు
ప్రతి ఇంటికి బిఎల్ఆర్ కళ్యాణ కానుక
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి పేదింటి ఆడపడుచులవివాహనికి బిఎస్ఆర్ బ్రదర్ఆధ్వర్యంలో అందిస్తున్న శ్రీశ్రీనివాస కళ్యాణ శుభమస్తు భాగంగా బిఎల్ఆర్ కల్యాణ కనుకను అందిస్తామని మిర్యాల గూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎస్ఆర్ అన్నారు.
రాష్ట్రంలో ప్రతి నగరంలో ఒక నగరవనం ఏర్పాటు
రాష్ట్రంలోని మొత్తం 120కి పైగా అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయని, వాటి పరిధిలో కనీసం ఒక్కో నగర వనంను అయినా ఏర్పాటు చేయాలనేది అటవీశాఖ లక్ష్యంగా నిర్దేశిరచామని తెలిపారు. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో అటవీశాఖ అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
సోనియమ్మ ఇచ్చిన వరం తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఋణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని సోనియా చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టిపిసిసి అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం పేర్కొన్నారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షులకు పదవీయోగం
పనిచేసిన వారందరికీ బిజెపిలో ఉన్నత స్థానం జాబితాలో వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, హరిబాబు, కిషన్ రెడ్డిలు
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నా తెలంగాణ క్రీడా ప్రాంగణమ్
పల్లె ల్లో యువకులు ఆడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపడుతున్న తెలంగాణ తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ప్రాంగణమ్ ప్రారంభోత్సవానికి ముస్తాబయింది.
కోటి ఎకరాల మాగాణం లక్ష్యంగా ప్రాజెక్టులు
శరవేగంగా కాళేశ్వరం నిర్మాణం పూర్తి కోనసీమను తలపించేలా నీటిపారకం
కేసిఆర్ కిట్‌తో గర్భిణిల జీవితాల్లో వెలుగు
తల్లీబిడ్డల సంక్షేమానికి చర్యలు పేదింటి మహిళకు వరంగా పథకం ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాధారణ ప్రసవాలు
ఆలయ పూజారి కుటుంబాన్ని ఆదుకుంటాం
ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి
సివిల్స్ టాపర్స్‌కు కేటిఆర్ అభినందనలు
వీరంతా దేశాన్ని ముందుకు నడపాలని ఆకాంక్ష
నో స్మోకింగ్ డేను పట్టించుకోని యువత
ఫ్యాషన్ ముసుగులో భావిభారతం పొగచూరుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని నిర్వీర్యం చేసే అంశాల్లో పొగాకు వాడకం ఒకటి. ఈ మహమ్మారి ఏటా కొన్ని లక్షల మంది జీవితాలని కబళిస్తుంది.
నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణ
త్వరలో అందుబాటులోకి ప్రత్యేక యాప్ అధికారులతో సమీక్షలో సిఎస్ సమీర్ శర్మ
కెఎఫ్ సి చికెన్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు
ఫిర్యాదు చేసిన సామాజికవేత్త మరో ఘటనలో మిల్క్ షేక్ బల్లి రిలయన్స్ మార్ట్ మేనేజర్ అరెస్ట్
ఎస్సీ గురుకులాలకు అదనపు హంగులు
రూ.65 కోట్లతో సోలార్ ప్యానళ్లు రూ.7 కోట్లతో సీసీ కెమెరాలు పెదవేగి,కొలసానిపల్లిలలో స్పోర్ట్స్ అకాడమీలు బీవోజీ సమావేశంలో నిర్ణయాలు మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి
ఎండలతో పాటు పెరిగిన కూరగాయల ధరలు
కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. గత కొంత కాలంగా దిగొచ్చాయనుకున్నా.. ఎండల మంటతో పాటు ధరలు కూడా మండుతున్నాయి. ఎండలు పెరిగినట్టే మళ్లీ ధరలు పెరుగుతున్నాయి.
పేద వారికి అందని ద్రాక్షగా మిగిలిన సూపర్ స్పెషాలిటీ వైద్యం
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ సహాయంతో నెలకొల్పిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన పేరుకు మాత్రమే సూపర్ స్పెషాలిటీ అనగా చలామణిలో ఉంది కానీ పేద ప్రజలకు ఏమాత్రం సేవ చేయడంలో తన బాధ్యతలను నిర్వర్తించడం లేదు.
నిరుద్యోగులకు నేనున్నాను
హుజూర్ నగర్ నియోజకవర్గం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన సామాజికవేత్త ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి కల్పనే లక్ష్యంగా భాగ్యనగర్ ఇనిస్టిట్యూట్(దిల్ సుక్ నగర్, హైదరాబాద్)నందు నిష్ణాతులైన అధ్యాపకుల తో సుమారు 1500 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఓజో ఫౌండేషన్ అధినేత రఘు పిల్లుట్ల తెలియజేశారు
టిబి రోగులకు మరింత చేయూత
టిబి రోగులకు ఉచిత టిబి నిర్ధారణ పరీక్షలు, మందులు, ప్రతి నెల పోషణ భత్యం రూ.500 లతో పాటు, అదనంగా బియ్యం, పప్పులు, నూనె లాంటి పదార్థాలు, పౌష్టికాహారం, వృత్తిపరమైన శిక్షణ, ఇతర రోగ నిర్ధారణ తదితర సేవలు అందివ్వాలని నిర్ణయించడం జరిగిందని జిల్లా క్షయ నిర్మూలన అధికారి ఒక సంవత్సర కాలంపాటు ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
మల్లారెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం
నా హత్యకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారని అంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఘాటుగా స్పందించారు.
దావోస్ గొప్ప అవకాశం
పెట్టుబడుల సాధనకు దోహదం నా టీమ్ చాలా బాగా పనిచేసింది ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ హర్షం