CATEGORIES
Categorías
రబీ ధాన్యం కొనుగోళ్లలో అక్రమలు లేవు
ఎంపి పిల్లి సుభాష్ వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి స్పందన వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని హామి
జూన్ రెండో వారంలో పది ఫలితాలు
కొనసాగుతున్న టెన్త్ వాల్యువేషన్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి
అసత్యాలు ప్రచారం చేయకండి
సినిమా ప్రమోషన్స్‌లో చేష్టటిన ఓ ఈవెంట్లో జీవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పింది. తను ఒకలాగా అంటే అది ఇంకో ఉద్దేశంలో ప్రచారం చేస్తున్నారని, ఏదేమైనా మనసులను నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది
కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సిఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నంద్యాల జిల్లా బనగానప్లలె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు.
ఐపిఎస్ అధికారి ఎబివిపై సస్సెన్షన్ ఎత్తివేత
ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుపై సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరావుకు ఆదేశాలు అందాయి.
గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
పార్టీని వీడిన పాటీదార్ ఉద్యమనేత హార్ధిక్ పటేల్ ట్విట్టర్ ద్వారా అధినేత్రి సోనియాకు రాజీనామా
బిసిలకు సిఎం సీటు ఇవ్వగలరా ?
వైసిపికి సీనియర్ నేత యనమల ప్రశ్న బిసిలకు ప్రాధాన్యం ఇచ్చిందే టిడిపి అని వెల్లడి
సిసిఐ అమ్ముతుంటే బిజెపి ఏం చేస్తోంది
ఆ డబ్బుతో తెలంగాణ అభివృద్ధికి వినియోగిస్తారా కాళేశ్వరానికి సాయం చేస్తారా లేక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పెడతారా బిజెపికి ప్రశ్నలు సంధించిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
రక్తపోటును అదుపులో ఉంచుకోవాల్సిందే!
ప్రపంచ రక్తపోటు దినోత్సవం 2006 నుండి, మే 17గా గుర్తించబడింది. ప్రపంచ రక్తపోటు దినం హైపర్‌టెన్షన్ మరియు దాని పర్యవసానాల గురించి అవగాహన కల్పించడానికి. ప్రపంచ హైపర్‌టెన్షన్ డే 2022 యొక్క థీమ్ 'మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి.
జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకం
పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తల్లిదండ్రులకు మంత్రి హరీష్ రావు సూచన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ టెస్టు చేయాలని నిర్ణయం
ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి పువ్వాడ దిష్టిబొమ్మ దగ్దానికి యత్నం అడ్డుకున్న పోలీసులు..బిజెపి నిరసనలు
అధికారుల ఉదాసీనత
అధికారుల్లో నెలకొన్న ఉదాసీనత వైఖరిని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా వాల్టా చట్టం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
అడవిదొంగలపై ఆలస్యంగా చర్యలు
పోడుతో కోట్లాది వృక్ష సంపద ఖతం ఆలస్యంఆ మేల్కొన్నా ఆగని దోపిడీ
విలువైన వస్తువులమ్మి...చెస్ టోర్నమెంట్‌కు వెళ్ళా
• 9వ ఏట నుంచే చెస్ ఆడా • 2002 నుంచి వంద టోర్నమెంట్ ఆడా • సెలబ్రిటీల పిల్లలకు చెస్ కోచింగ్ • రాయ్ చెస్ క్రీడాకారులకు అంతర్జాతీయ ఖ్యాతి
బర్త్ డే పేరుతో బాలికకు బాల్య వివాహం
సంచారజాతి తల్లిదండ్రలు నిర్బంధ పెళ్లి ఐసిడిఎస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసుల ప్రవేశం
పేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
డబుల్ ఇళ్లతో ఆడబిడ్డలకు భరోసా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఆలోచన గతంలో లేదు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
ఢిల్లీలో భిన్న వాతావరణం
రాజధాని ఢిల్లీలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఢిల్లీలో ఆదివారం గరిష్ఠంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. సోమవారం కాస్తా వాతావరణం చల్లగా మారింది. నాలుగు రోజులుగా ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వేడి, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పలు చోట్ల 45 డిగ్రీలు దాటాయి.
ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రలో వైసిపి ప్రభుత్వం
మీటర్లు పెట్టడం..రాయితీలు ఇవ్వడం ఎందుకు వ్యవసాయానికి పూర్తిగా తగ్గిన సాయం మండిపడ్డ టిడిపినేత ధూళిపాళ్ల నరేంద్ర
దేశంకోసం కాంగ్రెస్ చింతన అవసరం!
ఈ కాంగ్రెస్ పార్టీ రెండురోజుల శిబిరం చింతన శివార్ రాజస్థాన్ ఉదయపూర్‌లో జరుగుతోంది. శిబిరంలో దేశానికి రాజకీయంగా ప్రత్యమ్నాయ శక్తిగా ఎలా అవతరించాలో... ప్రజలకు అండగా ఉండడానికి.. వారిలో నమ్మిక కలిగించడానికి ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలో చర్చించాలి.
తాజ్‌మహల్ 22 గదులను తెరిపించండి
చరిత్ర విషయాలు ప్రజలకు తెలియచేయాలి పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు అమిత్ షా ప్రారంభం
రామంతపూర్ లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ కు కేంద్ర మంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ నూతన ల్యాబ్స్ ను అమిత్ షా ఆవిష్కరించారు.
నేటినుంచి కాంగ్రెస్ చింతన్ శివార్
వచ్చే ఎన్నికలు లక్ష్యంగా చర్చలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తొలగనున్న ఉత్కంఠ
మూడు రాధానుల నిర్మాణం అసాధ్యం
ఆ విషయం సిఎం జగనకూ తెలుసు రాజధాని గ్రామాల్లో ఎంపి జివిఎల్ పర్యటన
సాగర్ కు 7 గురు మంత్రులు రాక
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నియోజకవర్గంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సి. హెచ్ మల్లారెడ్డితో కలిసి పర్యటించనున్నారు.
విద్యా వలంటీర్ల విషయంలో స్పష్టత కరవు
రెండేళ్లుగా ఉపాధి కోల్పోయి అవస్థలు వచ్చే విద్యాసంవత్సరం కోసం ఎదురుచూపు
గంజాయి రహిత వరంగల్ కమిషనరేటే మా లక్ష్యం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రయాలను నియంత్రిస్తూ యువతను మత్తు పదార్థాలకు దూరం చేయడంతో పాటు, వాహనదారుల భద్రత వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలి
పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ లో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. చిన్నారుల బరువు, ఎత్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను తక్షణమే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలి
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శు క్రవారం సహకార సంఘాల కార్యదర్శులు, ఉప తహసీల్దార్ల తో తో దాన్యం కొనుగోళ్ల పై సమీక్ష నిర్వహించారు.
ఎల్ఐసి షేర్ల కేటాయింపుపై స్టేకు నిరాకరణ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎఎసి) ఐపిఒ షేర్ల కేటాయింపుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. షేర్ల కేటాయింపుపై విధించాలని కోరుతూ కొందరు పాలసీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
ఇక గ్రామాలకు వరంగల్ డిక్లరేషన్
కార్యాచరణపై 16న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఊరూరా ప్రచారం కోసం నేతల సంసిద్ధత