CATEGORIES
Categories
విశాఖ కేంద్రంగా యాక్షన్ ప్లాన్...?
రాష్ట్రంలో ఏదొక సమస్య రావడం దానిపై ప్రతిపక్షాలు పోరాటం చేయడం మామూలే.
పాలకవర్గ సభ్యుల భర్తీకి డీసీడీబీ సన్నాహాలు
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో ఖాళీగా ఉ న్నసభ్యుల భర్తీకి పాలకవర్గం సన్నాహాలు చేస్తోంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు, నామపత్రాలు ఆహ్వానిస్తోంది.
మిరపకు దూరమౌతున్న రైతాంగం
మిరప సాగు నానాటికి రైతులకు దూరమవుతోంది. ప్రధానంగా పెరిగిన పెట్టుబడి వ్యయం, లభించని గిట్టుబాటు ధర, చీడపీడలు, మారిన ప్రకృతివైపరీత్యాల కారణంగా మిరప సాగు చేయాలంటే అన్నదాతలు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది.
నెల్లూరులో సందడిగా పులికాట్ ప్రాంతం
పక్షుల విడిది కేంద్రం నేలపట్టు. జీవ వైవిధ్యానికి నెలవైన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ విదేశీ వలస విహంగాల విహారంతో అరుదైన ప్రపంచంగా కనిపిస్తోంది.
సి సి డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు..
డ్రైనేజ్ పనులు ప్రారంభించిన ఎంపీపీ పోన్నమనేని బాలాజీ రావు, సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక గ్రామంలో ఎంపీపీ, హనుమాన్ నగర్ డ్రైనేజీ నిర్మాణం కోసం మండల నిధులు రెండులక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది,
అప్పుల తిప్పలు తప్పవా?
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయాల్సింది. ఇచ్చిన హమీలు నెరవేర్చేందుకు ఎన్నికల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవాలన్న ప్రజల మన్ననలు పొందేందుకు వాళు అవసరాలు తీర్చేందుకు అప్పులు చేయడం తప్పనిసరి అయిపోయింది.
బల్దియాపై విద్యుత్తు బిల్లుల భారం
కోరుట్ల పట్టణంలో మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నా గతంలో ఏర్పాటు చేసిన బోరుబావులు యథావిధిగా నడపడంతో బల్దియాపై విద్యుత్తు బిల్లులు భారంగా మారింది.
విద్యార్థులకు పౌష్టికాహారంతో ప్రయోజనం
సత్యసాయి ట్రస్టు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయా స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు శుక్రవారం నుంచి నిర్మల్ జిల్లాలో రాగి జావ అందించేందుకు శ్రీకారం చుట్టింది.
మరింత పక్కాగా ఆయిల్పామ్ సాగు
ఆయిల్పామ్ సాగును మరింత పక్కాగా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను ఏర్పాటు చేసింది.
బాబ్లీ ప్రాజెక్టు గేట్ల నుంచి నీటి విడుదల
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు(%దీఎశ్రీఱూతిశీయువష్ % గేట్ల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేసింది.
ఉదయాన్నే ఇవి కలిపిన నీటిని తాగితే..గుండె జబ్బులకు చెక్ పెట్టినట్లే! ఆ
ఆరోగ్యవంతమైన జీవితానికి ఆయుర్వేదం మంచి ఎంపికగా పరిగణిస్తుంటారు. ఆయుర్వేదంలో ఇటువంటి అనేక ఔషధాలు ఎన్నో.ప్రస్తావించారు.
వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లకు మీటర్లు ఎందుకు పెట్టరు?
వ్యవసాయ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు(డీటీఆర్) లకు రెండేళ్ల లోపు విధిగా మీటర్లు బిగించాలి. దీనికోసం ఏయే చర్యలు తీసుకున్నారో ప్రతీ మూడు నెలలకు ఒకసారి నివేదికను సమర్పించాలి'
కంటి వెలుగుకు సర్వం సిద్ధం
జిల్లాలో కంటివెలుగు పరీక్షల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, హైదరాబా ద్ బీఆర్కే భవన్ నుంచి సీఎస్ శాంతికుమారి, డీజీ పీ అంజనీ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతామహంతి కంటి వెలు గు క్యాంపుల నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై అన్ని జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు.
నెరవేరని సొంతింటి కల
గజ్వేల్ ప్రజలకు సొంత గూడు కలగానే మిగిలింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా, కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఇళ్లు లేని పేదలకు కల నెరవేరడం లేదు.
మల్లన్న ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ సందర్శించారు.
డిండి కాలువ మట్టి కాసులు కురిపిస్తోంది!
డిండి ఎత్తిపోతల పథకం (డీఎస్ఐ) కాలువ మట్టిని అక్రమా ర్కులు కొల్లగొడుతూ కాసుల పంట పండిస్తున్నారు.
సమృద్ధిగా నీరు.. వరి నాట్ల జోరు
మండలంలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతు న్నది. గత ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి.
పర్యావరణ హితం.. సింగరేణిలోనే ప్రథమం
సింగరేణి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల(సీహెచ్పీల) నుంచి వెలువడే బొగ్గుతో దుమ్ము, ధూళి విపరీతంగా వెలువడుతుంది.
రియల్ “రారాజుగా" ఎదగాలి
రాజా ఇన్ ఫ్రా రాష్ట్రమంతా విస్తరించాలి : బిఆర్ ఎస్ రాష్ట్ర యువజన నేత ముఠా జయసింహ
అనురాగ్ యూనివర్సిటీలో దక్ష 2023 ప్రారంభోత్సవ వేడుకలు
అందుబా టులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి యువ మేధస్సులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడాలని సూచించారు 175 ఈవెంట్లతో కూడిన ఈ ఫెస్కు దేశవ్యాప్తం గా వివిధ రాష్ట్రాల నుంచి 3,727 రిజిస్ట్రేషన్లు వచ్చాయని వారు అన్నారు
జీజీహెచ్ కరవైన భద్రత
భద్రతా వైఫల్యం జీజీహెచ్ (ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి)లో కొనసాగుతోంది.
అక్రమ నిర్మాణాలపై ఆన్లైన్ ఫిర్యాదు అస్త్రం
ఇకపై అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరిగినా.. చెరువు శిఖం భూములు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు.
ప్రమాదకర బావులకు రక్షణ గోడలు ఏవీ?
ప్రధాన రహదారుల పక్కన ఉన్న బావులతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది.
విద్యుత్తు ఉత్పత్తికి సన్నాహాలు
అవాంతరాలు, అనేక సవాళ్లను అధిగమించిన ఎన్టీపీసీ యాజమాన్యం తెలంగాణ విద్యుత్తు ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేసింది.
మత్య శాఖకు మచ్చలు
ఖమ్మం జిల్లాలో అధికారులు మొదలు కింది స్థాయి సిబ్బంది వరకూ కొంతమంది వ్యవహార శైలితో శాఖకు అవినీతి మచ్చలు అంటుకుని వదలడం లేదు.
బల్దియాలో బదిలీల పరంపర..
కొద్దినెలలుగా నిర్మల్ మున్సిపల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు స్థానికంగా చర్చనీ యాంశమవుతున్నాయి.
నిలిచిన పనులు.. అవస్థలు మొదలు
జిల్లా కేంద్రంలో డీఎంఎల్టీ నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులను నిధుల కొరత వెంటాడుతోంది.
పట్టపగలే.. ఇసుక చోరులు
ధనార్జనే ధ్యేయంగా గోదావరి నుంచి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఉత్తర వాహిణీ గౌతమి గోదావరి నది వానాకాలం మూడు నెలల పాటు భారీ ప్రవాహంతో పారింది
'గిరి' పిల్లలకు 'లఘు' శిక్షణ
నాకు వచ్చిన విద్యతో రాణించాలి. నా కుటుంబానికి ఆసరాగా నిలవాలి, సంపాదనపై దృష్టి పెట్టాలనే ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది
ప్రాణాలకు రక్షణ ఏదీ?రహదారి పక్కనే బావులు
ఆర్నెల్ల కిందట తిమ్మాపూర్ నుంచి చిగురుమామిడి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న విశ్రాంత ఎస్సై మృతి చెందారు.