CATEGORIES
Categories
సరికొత్త 'హిందూస్థాన్' విమానానికి డీజీసీఏ గ్రీన్ సిగ్నల్
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్) అభివృద్ధి చేసిన 'హిందూస్థాన్ 28 - 201 ఎల్ డబ్ల్యూ' విమానానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు మంజూరు చేసింది.
'అగ్నిపథ్'ను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.
కార్మికుల దుస్తులకూ పైసల్లేవ్!
రాత్రనకా.. పగలనకా.. రహదారులు శుభ్రం చేసి మురుగు తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల కనీస అవసరాలు సైతం పురపాలక సంఘం పక్కనపెట్టింది.
తొలగనున్న రైలు గేటు కష్టాలు
రైలు గేటు సమస్యలకు ముగింపు పలికేలా పెద్దపల్లి పట్టణ శివారులో చేపట్టిన పైవంతెన (ఆర్వోబీ) పనులు చురుగ్గా సాగుతున్నాయి.
భారీ వాహనాల నియంత్రణకు శాశ్వత చర్యలు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆనకట్ట, జలాశయాలను నిషేధిత ప్రాంతాలుగా గుర్తించారు.
ఖాతాదారులపై ఛార్జీల దాడి
మొండి బకాయిలపై నిర్లక్ష్యం అన్ని బ్యాంకులదీ అదే తీరు
సీమ వెనకబాటుపై లోపించిన చిత్తశుద్ది
ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్రాలు విఫలం అలసత్వంపై ప్రజల్లో సర్వత్రా ఆందోళన
మహిమాన్వితులు ... చలువప్పు, హుచ్చిరప్ప
2వ తేదీన రథోత్సవం.. 4 న వసంతోత్సవం మేడ లేని ఊరు గా పెద్ద హెరీతురు ప్రత్యేకం నేటికి కొనసాగుతున్న ఆచారాలు
యూఎస్ లో బిజీగా హీరో రామ్చరణ్
అవకాశం వస్తే హాలీవుడ్లోనూ నటిస్తానని వెల్లడి జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది.
668 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం
ఫిబ్రవరి 27న సోమవారం నాడు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ స్థలంలో నూతనంగా నిర్మించే టీమ్స్ హాస్పిటల్స్ స్థలంలో పర్యటించారు.
రిజిస్ట్రేషన్ల నిర్వహణకు సర్వం సిద్ధం
చిత్తూరు జిల్లాలో సర్వే కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందని ఇప్పటివరకు డాక్యుమెంటేషన్ మ్యాప్ ఇతర కార్యక్రమాలు పూర్తి అయిన 63 గ్రామాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు.
గర్భిణీలలో రక్త హీనత నివారణకు చర్యలు
గర్భిణీలు ఆరోగ్యవం తమైన శిశు జన నా నికి వారు తీసుకోవ లసిన పోషకాహారం మరియు జాగ్రత్తలపై అంగన్వాడి కార్య కర్తలు మరింత శ్రద్ధ చూపేలా సిడిపిఓ లు వారివిధులను మరింత సమర్థ వంతంగా నిర్వహించాలని కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు.
యోగి వేమన అందరివా
యోగి వేమన చరిత్ర ను దశ దిశలా చాటి చెప్పేందుకే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వేమన జయంతి ఉత్సవాలకు శ్రీకారంచుట్టారన్నారు.
ఇండోర్ స్టేడియం పనులు మార్చి లోపల పూర్తి చేయండి
ఏప్రిల్ లో అందుబాటులోకి తీసుకురావాలి మేయర్ డాక్టర్ శిరీష, కమీషనర్ అనుపమ అంజలి
వేద విశ్వవిద్యాలయంలో ఆగమాలు లోకహితంపై సదస్సు
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు జరుగనున్న జాతీయ ఆగమ సదస్సు ప్రారంభమైంది
'అష్టకష్టాల్లో ఐఐటీలు!
దేశంలో 2008?09లో మొదలైన 8 ఐఐటీల్లో సమస్యలు విద్యార్థులకు సరిపడా అధ్యాపకుల్లేక ఇబ్బందులు పరిశోధన పత్రాల ప్రచురణ, పేటెంట్లలో వెనుకబాటు ప్లేస్మెంట్లలో హైదరాబాద్ ఐఐటీ లాస్ట్.. పేటెంట్లలో ఫస్ట్ 201419 మధ్య చేసిన పరిశీలనలను వెల్లడించిన కాగ్
సర్కార్ స్థలాలకు భారీ డిమాండ్
రాళ్లు రప్పలతో నిండిన స్థలంలో తలా ఇంత జాగా చూసుకుని గుడిసెలు వేసుకుని కొందరు గత 30 సంవత్సరాలకు పైగా అక్కడే నివాసం ఉంటున్నారు.
క్రెడిట్, డెబిట్ కార్డు లేకుండానే షాపింగ్..
ఆన్లైన్ షాపింగ్ కొనుగొళ్ళ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పద్దతిని తీసుకొచ్చింది.
యధావిధిగా వరి సాగు
యాసంగి ధాన్యం కొనుగోలు చేయబోమంటున్న రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలో నేలలు వరికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయంటున్న రైతులు, ఇప్పటికే పలు ప్రాంతాల్లో నారుమళ్లు సిద్ధం చేసుకున్న అన్నదాతలువరిసాగును తగ్గించాలని ప్రకటనలు చేస్తున్నా చెరువులు, కుంటల్లో కూడా పుష్కలంగా నీరున్న పరిస్థితుల్లో యసంగిలో వరి సాగు చేయవద్దంటే ఎలా అని రైతులు వాపోతున్నారు.
మధ్యాహ్న భోజన కష్టాలు
బడులు తెరుచుకున్నాయి.విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నారు.దశల వారీగా మళ్ళీ సాధారణ పరిస్థితు లు ఏర్పడుతున్నాయి.
తీర్మానం లేని పనులు.. రద్దయిన నిధులు
వాటిని హడావిడిగా పలు కారణాలతో సభలో తీర్మానం లేకుండానే చేపట్టడంతో అనంతరం కొన్నిచోట్ల రద్దయ్యాయి
అక్కరకు రాకుండానే ఆ యుష్షు తీరుతోంది..
ఉరుకులు.. పరుగుల జీవితంలో కొంత సమయమైనా ఆరో గ్యం కోసం కేటాయిం చాలనుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
రైతు భూమిలో వైకుంఠధామం!
మృతదేహాలను పూడ్చుతున్నారు. ఇది ప్రభుత్వ భూమిగానే భావించిన అధికారులూ కనీస సమాచారం తీసుకోకుండానే అక్కడే వైకుంఠధామం నిర్మించారు.
శ్రీరామనవమి కల్యాణ టికెట్లు ఆన్లైన్లో ప్రారంభం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
తిమ్మాపూర్ వేంకటేశ్వరుడికి..2కిలోల కిరీటం
దాతల సహకారంతో తయారుచేయించిన కెసిఆర్ సతీమణి బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవంలో పాల్గొన్న కెసిఆర్ దంపతులు
భూ తగాదా కేసుల్లో పారదర్శకంగా వ్యవహారించాలి
పోలీస్ స్టేషన్ కు వచ్చే భూ తగాదా కేసుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ తగు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు.
పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో 'కల్యాణ’ కాంతులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో కల్యాణ కాంతులను వెదజల్లుతున్నాయని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.
సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం....మాజీ మంత్రి ఈటెల రాజేందర్
వరంగల్ జిల్లతూర్పు నియోజకవర్గం బిజెపి కేంద్ర అధిష్టానం ఆదేశానుసారం డివిజన్ 41 ఎస్సీ కాలనీ, నాగమయ్య టెంపుల్ వద్ద మంద బాబు, మాచర్ల మణిదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తికేంద్రం కార్నర్ మీటింగ్ లో హుజురాబాద్ శాసన సభ్యులు, వరంగల్ తూర్పు నియోజకవర్గ పాలక్ ఈటెల రాజేందర్ బిజెపి రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు పాల్గొన్నారు.
భూ తగాదా కేసుల్లో పారదర్శకంగా వ్యవహారించాలి
వరంగల్ పోలీస్ స్టేషన్ కు వచ్చే భూ తగాదా కేసుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ తగు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు.
ఏసీబీ కి పట్టుబడిన మధిర గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం శ్రీలత
ఖమ్మం జిల్లా మధిరలో గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం శ్రీలత మన ఊరు -మన బడి లో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులు కు సంబంధించిన చెక్కు లపై సంతకం పెట్టేందుకు 50 వేలు డిమాండ్ చేయగా అందులో నిన్న 25 వేల రూపాయలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ తన బృందంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు.