CATEGORIES
Categories
ఎమ్మెల్యే సమక్షంలో రాయల్ రంగ జన్మదిన వేడుకలు
• పలు సేవా కార్యక్రమాలతో పాటు రాయల విగ్రహానికి పాలాభిషేకం
ఉపముఖ్యమంత్రిని కలిసిన జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ
ఇటీవల ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిదెల పవన్ కళ్యాణ్ ని మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ మర్యాదపూర్వకంగా కలిసి శు భాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం
నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం అంటేనే అందరూ స్వార్థంతో డబ్బులు వెనకేసుకొనేందుకు చూస్తారు కష్టం.
దోపిడీకి సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి
రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణా రెడ్డి డిమాండ్
బసవరాజుకండ్రిగలో గ్రామ దేవతలకు పొంగళ్లు
మండలంలోని బసవరాజుకండ్రికలో గ్రామ దేవ తలకు పొంగళ్ళు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంగళహారతితో సప్తగిరి సంగీత సప్తాహం సమాప్తం
వారం రోజులు పైగా 24 గంటలు, ప్రతిక్షణం వరుస క్రమంలో కొనసాగిన సంగీతో త్సవాలు ఆదివారం మంగళ హారతితో, ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించి మారుతి భారీ చిత్రపటానికి మంగళ హారతి నిచ్చి కార్యక్రమం ఆరంభం నుంచి సమాప్తం వరకు ఆ రామభక్త హనుమాన్ అండతో ఘనంగా ముగిం చారు.
త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ప్రారంభిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కటాక్షం
అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మెత్సవాలలో ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
అభివృద్ధి-రాష్ట్ర ప్రయోజనాలే..ప్రథమ కర్తవ్యం
విభజన హామీలు అమలుకు ఎంపీలు కృషి చేయాలి * పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి * ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు * టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియామకం
నేడు మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ఈ నెల 24న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 'మీకోసం - ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు నగరపాలక కమిషనర్ అదితి సింగ్ తెలిపారు.
కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలిచ్చాం
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాస్ ను సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ముఖ్యమంత్రి అంటే ప్రజా సేవకుడు
రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజా సేవకుడు అని చంద్రబాబు నిరూపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు
టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తాం..!
* తిరుమలను భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వం *శ్రీవాణి, సమరత ట్రస్ట్ పేరిట దోపిడి
రుషికొండపై మాయా మహల్
జగన్ రెడ్డి పెదవులపై పేదల మాట.. మనసులో సిరుల మూట
అన్నా క్యాంటీన్లను త్వరలో తెరుస్తాం
నగరంలోని నాలుగు అన్నా క్యాంటీన్లను త్వరలో తిరిగి తెరిపిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ముగిసిన యాదమరి ఇంద్ర వరుదుడి బ్రహ్మోత్సవాలు
గత 12 రోజులుగా వైభవంగా నిర్వహించిన యాదమరి శ్రీ వరదరాజుల స్వామి వారి. వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాదశి రోజున వడాయి తోత్సవ కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి.
సమస్యల నుంచి తిరుపతి ప్రజలను ఆదుకుంటాం
- కక్షపూరిత రాజకీయాలు చేయం.. అభివృద్ధే ఎన్డీఏ అజెండా : ఎమ్మెల్యే ఆరణి
శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో జె శ్యామల రావు చెప్పారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామాత్యులు కుమార్ యాదవ్ మొదటిసారిగా రు సత్య ఓ ఆస్పత్రి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అన్ని రంగాలలో అభివృద్ధి
కేవీబీ మండల జనసేన పార్టీ నాయకులు మరియు బలిజ సేన నాయకులు సోమవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు.
కుప్పంలో పండుగ వాతావరణం
రాష్ట్రంలో ఏర్పడిన నూతన తెలుగుదేశం ప్రభుత్వం బుధవారం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు పండుగ వాతావరణంలో తిలకించేలా అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు.
యాదమరి ఇంద్రవరదుడి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేతంగా గరుడసేవ
- ఆకాశంలో చక్కర్లుకొట్టిన గరుత్మంతుడు - పరవశించిన భక్తజనం యాదమరి
దారులన్నీ విజయవాడ వైపే
పల్లెలు పట్టణాలు ఉంచి దారులన్నీ విజయవాడ వైపే చూపుతున్నాయి వాహనాలన్నీ వాహనాలన్నీ ప్రమాణ స్వీకారానికి బయలుదేరాయి.
విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్
విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్
నిబంధనలు మేరకే అన్ని రకాల రుణాల మంజూరు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నిబంధన మేరకు అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తామని సత్యవేడు స్టేట్ బ్యాంకు నూతన మేనేజర్ హరీష్ కుమార్ చెప్పారు.
మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని స్థానిక మునిసిపల్ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేటి కార్యక్రమాన్ని అధికారికంగా చేపడుతున్నట్లు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి ప్రకటించారు.
ఏపీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.
వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం
కౌంటింగ్ రోజు వైసిపి నేతల అల్లర్లు గోడవలు ఆరాచకాలు సృష్టించేందుకు కుట్రకు తెర తీశారు.
నేడు కౌంటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి
సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నేడు (జూన్ 04) న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు