CATEGORIES
Categories
ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'
* కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి * అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి *ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
అప్పులకై అధికార దుర్వినియోగం
తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి లేఖ రాశారు.
పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సత్కారం
చిత్తూరు జిల్లా పుంగనూరు శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ సమేత ఆలయం ప్రాంగణం లో యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన. చిత్తూరు జిల్లాలోని యాదవ కులస్తుల విద్యార్థినీ విద్యార్థులకు నగదు బహుమతి తో పాటు సన్మాన సత్కారం నిర్వహించారు
మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీ చేస్తున్న వేదవతి చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భీమగనపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ రాఘవమ్మల కుమార్తె.వేదవతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి
వైభవంగా కనకాంబరం పుష్పాలతో అభిషేకం
తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజనేయస్వామి జన్మ స్థలమైన ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన కనకాంబరం, సింధూర వర్ణ గన్నేరి పుష్పాలతో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు.
సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే తీసుకుంటామని వారిపై కఠిన చర్యలు డిజిపి హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు
హనుమంత వాహనంపై వేణుగోపాలుడి అభయం
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మెత్సవాల్లో ఆరవ రోజైన సోమవారం ఉదయం 7.30 గంటలకు శ్రీ కోదండరామస్వామి అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు అభయమిచ్చారు.
పల్నాడు పరువుపోయింది..యూనిఫాం పవర్ చూస్తారు
దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువు తీశారని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.
పొగాకుకు దూరంగా ఉండటం ఉత్తమం
తిరుపతి సిటి పొగాకు దూరంగా ఉండటం ఉత్తమమని, తొలుత ఫ్యాషన్‌గా మొదలై, ఆ తరువాత అలవాటుగా మారి మానసికంగా మనిషిని కుంగదీస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ అంటే.. వైసీపీ నేతలకు భయమెందుకు..?
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శు క్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడారు
కౌంటింగ్‌కు ముందే టీడీపీ అభ్యర్థులు నియోజకవర్గాలకు చేరుకోవాలి
ఏపీ టీడీపీ నేతలు ఇవాళ హైదరాబాదులో తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై నేడు తీర్పు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేసేటప్పుడు ఓటరు డిక్లరేషన్‌కు చెందిన ఫామ్13ఏ' పై అటెస్టింగ్ అధికారి పేరు, హెూదా, సీలు లేకపోయినా అనుమతిం చాలన్న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను హైకోర్టులో వైసిపి సవాల్ చేసింది.
మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ - గవర్నర్ కు వినతి
కుప్పం నియోజకవర్గంలో కాయ్ రాజా కాయ్...
గెలుపు ఎవరిదంటూ ఒకరు, చంద్రబాబు నాయుడి మెజార్టీ పై మరి కొంతమంది, ప్రభుత్వం ఏర్పాటు చంద్రబాబు నాయుడు చేస్తారా, జగన్ ప్రభుత్వం చేస్తుందా... అన్న విషయాలపై పందెం రాయుళ్ల వ్యవహారాలు కుప్పంలో పెట్టు మీరు పోతున్నారు.
ఏపీలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు
వినుకొండలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఇవాళ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని అంచనా
అంజన్నకు ఎండు పండ్లతో అలంకరణ
కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి మహోత్స వాల్లో భాగంగా ఎండుఫలాల (డ్రై ఫ్రూట్స్) అలంకరణలో అంజన్న భక్తులకు దర్శనమిచ్చారు.
అపూర్వ సేవలకు ఆత్మీయ సత్కారం
వైఎస్ ఈ యస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి. జయన్న ను గుర్తించి శుక్రవారం సాయంత్రం గుంతకల్లు లో వివేకానంద పార్కు లో జరిగిన కార్యక్రమంలో జనసేవ సమితి వ్యవస్థాపకులు ఆదిశేషు గారి జన్మదిన సందర్భంగా అతని ఆధ్వర్యంలో జయన్న ను గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా గారు, బెస్ట్ లెజెండరీ అవార్డు తో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందచేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు
వైసిపి ప్రధాన కార్యదర్శి, ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై కేసు నమోదైంది.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ద్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్ అన్నారు
శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హెూంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు.
45 గంటలపాటు ధ్యానంలో మోడి..!
తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడి గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు.
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
పరిష్కారం కానీ కైగల్ గ్రామ ఆలయ సమస్య
మండలం లోని కైగల్ గ్రామంలో సర్వే నెంబర్ 27లో పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయం 2 ఎకరాల గుడి మాన్యంలో కలదు.
ఎం. కొంగరవారిపల్లి వద్ద..ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్రగాయాలు
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో కొలువు తీరి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
స్విమ్స్..రుయాసుపత్రుల తనిఖీ
ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డా.జి. లక్ష్మీషా తిరుపతి జిల్లా స్విమ్స్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డ్, ఎమర్జెన్సీ ఐసియు వార్డు చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించారు.
బయటపడుతున్న పిన్నెల్లి అరాచకాలు
- టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ఆర్వో సీల్ లేకున్నా లెక్కించాలి
*సీల్ వేసే బాధ్యత అధికారులదే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ స్పష్టీకరణ * ఆదేశాలు జారీ చేసిన సీఈవో మీనా అధికార పార్టీ ఎత్తుగడకు ఈసీ చెక్
శ్రీ పెద్ద రంగప్ప, చిన్న రంగప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు
మండలం పులుగుట్టపల్లి లో శ్రీ శ్రీ శ్రీ పెద్ద రంగప్ప స్వామి శ్రీ శ్రీ శ్రీ చిన్న స్వామి దేవరకు ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ వై నైరుతి రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
ఒక కంటికి కాటుక పూసి, మరో కంట్లో కారం
అధికార తీరు నువే ఉందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు.