CATEGORIES
Categories
నిలకడగా కెసిఆర్ ఆరోగ్యం
హెల్త్ బులిటెన్ విడుదల చేసిన యశోదా వైద్యులు
ఇండియా కూటమిలో అప్పుడే లుకలుకలు
మూడు రాష్ట్రాల్లో ఓటమితో కాంగ్రెస్‌కు మళ్లీ భంగపాటు తప్పలడం లేదు. ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి.
కెసిఆర్ యశోదా ఆస్పత్రి సీన్‌పై వీడియో
ఆరోగ్యంపై ఆరా తీసిన ఎపి సిఎం జగన్
జగన్ మాజీ సీఎం కాక తప్పదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సేకరణ చట్టాన్ని రద్దు చేయకపోతే జగన్ మాజీ సీఎం కాక తప్పదు పేద ప్రజలకు అన్యాయం తలపెట్టే చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని శు క్రవారం నందికొట్కూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సెంటర్లో రాస్తారోకో పటేల్ నిర్వహించారు.
ఇబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: ఎస్పి
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే
న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి
• కోర్టు ఎదుట నిరసన తెలిపిన న్యాయవాదులు • బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి నరసింహారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డికి గిరిజన సంఘం అభినందనలు
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన ఎనుముల రేవంత్ రెడ్డి, గిరిజన బిడ్డ సీతక్కతో పాటు మంత్రివర్గానికి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ నుండి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మనాయక్, ఆర్.శ్రీరాం నాయక్ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు
వాలంటీర్లకు అభినందనలు!
కవయిత్రి బాహినబాయ్ చౌదరి నార్త్ మహారాష్ట్ర యునివర్సిటీ జలగాం, మహారాష్ట్రలో నవంబర్ 30 వ తారీకు నుండి డిసెంబర్ 6 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి చెందిన 9 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికైన విషయం విధితమే.
చెరుకు ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలి
జహిరాబాద్ పట్టణ కాలనీల్లో రోడ్లు వెంటనే నిర్మించాలి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత డాక్టర్ ఎ.చంద్రశేఖర్
ప్రజాభవన్ వద్ద సందర్శకుల సందడి
తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో ప్రజాభవన్ వద్ద ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి.
ప్రజాభవన్ వద్ద సందర్శకుల సందడి
శిలాఫలకంపై కెసిఆర్ పేరు కనిపించకుండా పేడ
నాకు కొడంగల్ ఎంతో..మల్కాజిగిరి అంతే
నన్ను ఢిల్లీ స్థాయికి పంపిన ఘనత మీది మీకు జీవితాంతం రుణపడి ఉంటా
రూ.500కే గ్యాస్ సిలిండర్..
రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు వ్యవసాయ కూలీలకు .10వేలు
అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తిపోట్లు
పరిస్థితి విషమం..ఇంకా కోమాలోనే
శ్లోక విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాలకుఎంపిక
ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రవూఫ్, జానీ హర్షం తదితరులు పాల్గొన్నారు.
మీ రక్షణ, కుటుంబ పరిరక్షణకై వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించండి
ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ను ధరించండి
మాస్ కాంబో ఓటిటిని ఊపేస్తోంది!
మాస్ సినిమాల మేకింగ్ మేటి బోయపాటి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ మసాలా చిత్రం 'స్కంద'. థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం ఈ నెల 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
నామినేషన్ చేసే ముందు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
నాలుగు స్థానాల్లో హ్యాట్రిక్ వీరులు
ఉమ్మడి మెదక్ జిల్లా లో 10 నియోజకవర్గాలకు 8 స్థానాలలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు ఉన్నారు. ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసిఆర్ 7 స్థానాలను సిట్టింగ్ ఎమ్మెల్యే లకు ఖరారు చేశారు.
బాబును వెంటాడుతున్న కేసులు
ప్రభుత్వంలో చంద్రబాబుపై నమోదవుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే
వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసి, హామీలను ఇవ్వండి
గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
ద్రోహులంతా ఏకమయ్యారు
తెలంగాణ వ్యతిరేకులతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దోస్తానా చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో అవేర్నెస్, ప్రొటెక్షన్ మీటింగ్
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని జంగిలోడి తాండ గ్రామ పంచా యతీ నందు మంగళవారం ఫారెస్ట్ అవేర్ నెస్ ప్రొటెక్షన్ మీటింగ్ జరిగింది
ఆశా వర్కర్స్ యూనియన్ సమ్మె జయప్రదం
గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ సమ్మె జయప్రదమైందని సీఐటీయూ జిల్లా కోశాధికారి కె. నర్సమ్మ, ఆశా జిల్లా కార్యదర్శి సావిత్రి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ కెవల్ కిషన్ భవనంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు కవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ..గత 20 ఏళ్లుగా పని చేస్తున్న ఆశలకు ఇప్పటివరకు ఫిక్స్ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తున్నందున సమ్మె చేసినట్లు చెప్పారు.
మాట తప్పాడని తలంటిన వాళ్లకు హీరో సమాధానం
సెలబ్రిటీల చేతలే కాదు మాటలకూ చాలా విలువుంటుంది. ఎప్పుడో అనేశాం ఇప్పుడు ఎవరికి గుర్తుంటుందనుకునే కాలం కాదిది.
ఆదిపురుష్ టీంకు ఉపశమనం
ఈ ఏడాది ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో విపరీతమైన చర్చకు దారి తీసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.
స్విస్ బ్యాంకు వివరాలొచ్చాయి
స్విస్ బ్యాంక్ లో భారతీయుల ఖాతాలకు సంబంధించి తాజా వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి.
జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్
ఇజ్రాయెల్‌పై మెరుపు దాడితో బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్ మిలిటెంట్ల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి
వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సిఎం సతీమణి
యుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ దర్శించుకున్నారు.
ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయికి ఎంపికైన విద్యార్థినులు
ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి అండర్ 17 బాలికల వాలీ బాల్ పోటీలలో రాయికల్ మండల్ టీమ్ ద్వితీయ స్థానం సాధించింది.