CATEGORIES
Categories
కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చింది
కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు.
పోటీపరీక్షలపై అవగాహన సదసు
డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షల విభాగం మరియు మహిళా సాధికారిత విభాగం సంయుక్త ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో వచ్చే నోటిఫికేషన్ లపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మిషన్ భగీరథ నీళ్లు కలుషితం
రేగోడ్ మండలంలోని టీ లింగంపల్లి గ్రామం వద్ద మిషన్ భగీరథ నుండి వచ్చే త్రాగునీరు
మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న 'హ్యాపిడేస్'
టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలలో యూత్ మార్చిపోలేని చిత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది 'హ్యాపిడేస్'.
ఆ నౌక ఎందుకు బ్రిడ్జ్ న్ను ఢీకొట్టింది?
అమెరికాలోని బాల్టిమోర్(%దీశ్రీ ఎశీలీవ దీతీఱస్త్రవ %) పోర్టు నుంచి బయలుదేరిన దాలీ సరుకు రవాణా నౌక.. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ల్న ఢీకొన్న విషయం తెలిసిందే.
భూమిని తాకిన బలమైన సౌర తుఫాన్..
అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన
ఈ ఆహారంతో అల్జీమర్స్ రిస్కు చెక్..!
వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గడం, అల్జీమర్స్ సహా పలు వ్యాధుల ముప్పు పెరగడం ఆందోళన రేకెత్తిస్తుంటుంది.
ముగిసిన సామాజిక బృందం తనిఖీ
వర్వైలే నిర్వహణలో నిర్లక్ష్యం రికవరీకి సిఫారసు సంజాయిషీ గడువు వారం అడిషనల్ డిఆర్డిఓ: బి.శిరీష
గర్భిణిలకు,తల్లులకు పోషన్ పక్వాడ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఐసిసి ఆధ్వర్యంలో పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.
ఖర్గేకు ప్రధాని మోడీ భయపడుతున్నారు
కర్ణాటకలోని 20 లోక్సభ స్థానాలను గెలుస్తాం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
నందికొట్కూర్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కరార్
- టిడిపి గెలుపుకు నడుం బిగిస్తాం. - మాండ్రా, గౌరు సహకారంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా జయ సూర్య
విద్యార్థుల సమగ్ర వికాసానికి గణితశాస్త్రమే ప్రామాణికం
గణితం 3.14 మానసిక క్రమశిక్షణను పెంపొందించడానికి సమర్థవంతమైన మార్గాన్ని అందిస్తుందని మరియు మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహిస్తుందని విద్యార్థుల సమగ్ర వికాసానికి గణితశాస్త్రమే ప్రామాణికమని సత్యశోధక్ పాఠశాల కరస్పాండెంట్ ఆర్. నర్సయ్య అన్నారు.
పేదల భవిష్యత్ పై చంద్రబాబు యుద్ధం
• కూటమి పేరుతో వస్తున్న వారి నిజస్వరూపం గుర్తించండి • ప్రజాసంక్షేమం కొనసాగాలంటే వైకాపా గెలవాలి • 14 ఏళ్లు సిఎంగా చంద్రబాబు చేసిందేమిటో చూడండి
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు మృతి
నివాళి అర్పించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి
మోడీ వల్లనే ఇది సాధ్యం అయ్యింది బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్
రాజయ్య రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం
తెలంగాణ తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటకొండ రాజయ్య రాజకీయ భవిష్యత్తుపై కమ్ముకుంటున్నాయి.
ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే
• ఆ తర్వాతే మూడు రాజధానులు..! • జనసేన ఎవరితో పొత్తులో ఉంది..? • బీజేపీతో నా? టీడీపీతో నా..?
పిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం
విరిగిపడిన కొండచరియలు 54 మంది మృతి, 32 మందికి గాయాలు
జగన్ రాజకీయ లబ్దికి కేసీఆర్ సహకరించారు
నదీ జలాలపై గత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్న
బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసింది
నెహ్రూ నుండి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు ఓబీసీ లకి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్.
నేమ్ ఛేంజింగ్..గేమ్ ఛేంజింగ్ గవర్నమెంట్ కాదు
కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్ల పెడతామంటున్నదే తప్ప.. ప్రగతి గేర్లను మార్చడం లేదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
పోరాడాల్సిందిపోయి వంగివంగి దండాలా
= బిజెపి మోసం చేస్తుంటే గాడిదలు కాస్తున్నారా = అధికార వైసిపి తీరుపై షర్మిల ఘాటు విమర్శలు = వైఎస్సానర్ పాలన అయితే జలయజ్ఞం ఎందుకుచేయరని నిలదీత
అవినీతిపరుల 'అమృతకాలం' నడుస్తోంది
దేశంలో అవినీతిపరుల 'అమృతకాలం' నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
మెగాస్టారు గవర్నర్ అభినందనలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు
= తొందరపడి ఎవరూ ప్రకటను చేయొద్దు = పొత్తులపై జనసేన కీలక ప్రకటన
పదవికి మాత్రమే విరమణ ప్రజాసేవకు కాదు
ధర్మోజిగూడెం తాజా మాజీ సర్పంచ్ చిన్న లావణ
దత్త భక్తులకు ఢిల్లీ వసంత్ బృందం స్వాగతం
అయ్యప్ప మందిరంలో ఘనంగా నిర్వాహ అనంతరం మహారాష్ట్రకు వెళ్లిన దత్త భక్తులు
క్రీడా స్పూర్తిని చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు
క్రీడా స్పూర్తిని చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు
పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు
వెంకయ్య, చిరంజీవిని సత్కరించిన సీఎం రేవంత్, మంత్రులు వెంకయ్య రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నా: సీఎం రేవంత్
సమరానికి సై.. తెదేపా, జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత
సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది.