CATEGORIES
Categories
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పల్లకీ ఉత్సవం
లోక కల్యాణం కోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు సాంప్రదాయంగా ప ఉత్సవం శ్రీశైల దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా(సర్కారి సేవగా) జరిపించబడుతోంది.
రసాభాసగా గ్రేటర్ కార్పోరేషన్ సమావేశం
బిజెపి, బిఆర్ఎస్ కార్పోరేటర్ల ఆందోళన మేయర్ పోడియం చుట్టుముట్టి రాజీనామాకు డిమాండ్ ప్లకార్డులు ప్రదర్శించిన బిఆర్ఎస్ కార్పోరేటర్లు
మంత్రి శ్రీధర్ బాబుతో విపక్ష ఎమ్మెల్యే భేటీ
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి ఎమ్మెల్యేలు కలవడంపై సర్వత్రా చర్చ
రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ డాక్యమెంటరీ
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది.
అమ్మ పేరు ఒక మొక్క అనే కార్యక్రమం నిర్వహించిన బిజెపి నాయకులు
నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలో అమ్మ పేరు మీద ఒక్క మొక్క అనే కార్యక్రమం బిజెపి నాయకులు చేపట్టి సిరికొండ గ్రామంలో వివిధ చోట్ల మొక్కలను నాటారు.
నాణ్యత లోపం వల్లే ఓడేడు బ్రిడ్జి కూలిపోయింది
బ్రిడ్జి నిర్మాణంలో అవినీతి, కమిషన్ల కక్కుర్తి కారణంగానే గాడార్లు, పిల్లర్లు కూలిపోయాయి బ్రిడ్జి కులిపోవడానికి కారణం అప్పటి బిఆరెస్ ప్రభుత్వమే
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఝరాసంగం మండల ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ సంఘం, బహుజన సంఘర్షణ సమితిల ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మంత్రి సితక్క కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే సంజీవ రెడ్డి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. మా ప్రాంతం మీదున్న ఆదర అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
మంథని మండలం గుంజపడులో మండల విరబోయిన అధ్యక్షులు విరబోయిన ఆధ్వర్యంలో శనివారం రాజేందర్ జనసంఘ్ వ్యవస్థపక అధ్యక్షులు డాక్టర్ శ్యాం ప్రసాద్,ముఖర్జీ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు.
అదిలక్ష్మీ ఆశ్రమ చండిహెూమంతో లోక కల్యాణం
సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామ శివారులోని శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమములో శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోూ త్సవ వేడుకలు శనివారం నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
రెవెన్యూ కార్యాలయంలో పని కావాలంటే అధికారుల చేయి తడపాలి
కోటపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల పనితీరు ప్రజలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది ఏదైనా పని కోసం వెళితే కాళ్ళ చెప్పులు తిరిగేలా తిరగడం లేదంటే చేతులు తడపడం వంటివి చేస్తేనే కార్యాలయం నుండి ఫైల్ బయటకు వస్తుంది.
టూరిస్ట్లను ఆకర్షించే విధంగా నల్లమల అభివృద్ధి
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసు
జుడీషియల్ కస్టడీని జులై 18 వరకు పొడిగింపు
అమెజాన్ కోసం రానా షో
రానా దగ్గుబాటి తమిళ సినిమా చేస్తున్నారు. రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'వెట్టియాన్' లో రానా విలన్ గా నటిస్తున్నాడు.
త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన అక్షరను సన్మానం
నిజామాబాద్ జిల్లా సిరికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మైలారం గ్రామానికి చెందిన ఏగ్గారం శ్రీనివాస్ కూతురు ఎగ్గారం అక్షర త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన విషయం విదితమే..
గత ఆరు నెలలుగా జీతాలు లేక నరకయాతన
మండల కార్మిక సంఘ ఉపాధ్యక్షులు నిమ్మగంటి కృష్ణ
మా కూతురు ప్రాణాలు కాపాడండి....!
అప్పన్న హస్తం కోసం ఎదురుచూపు గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారి దాతల సాయం కోరుతున్న తల్లిదండ్రులు
వర్షా బావ పరిస్థితులు అనుకూలంగా లేనట్టే ఉన్నాయి
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వర్షం లేదు. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..ఆందోళనలో తల్లిదండ్రులు
ఉదయం నుంచి వాంతులు,విరేచనాలతో అస్వస్థకు గురైన విద్యార్థులకు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స..
కూసుమంచి మండలంలో పత్తి పంటను పరిశీలన
కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామంలో పత్తి పంటను మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి సందర్శించారు.
ఐటిడిఎలో అక్రమ డిప్యూటేషన్ లను రద్దు చేయాలి
కలెక్టర్ కి వినతి పత్రం సమర్పణ సానుకూలంగా స్పందించిన కలెక్టర్
మిర్చి పంట తెచ్చిన ఆనంద భాష్పాలు
ఆ మూడు నెలల్లో ఆరు లక్షల ఆదాయం అప్పుల ఊబీ నుండి అప్పు ఇచ్చే స్థాయికి వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ నిరూపించిన యువరైతు అనిల్
ఆందోళన కలిగిస్తోన్న అమెరికాలో ఉద్యోగాల కోత
నెరవేరని మేకిన్ ఇండియా దేశీయ ఉత్పత్తులకు దక్కని ప్రోత్సాహం చిన్నతరహా పరిశ్రమలను ఆదుకుంటేనే మేలు
డికె శివకుమార్ జగన్ భేటీ
పార్టీని కాంగ్రెస్లో విలీనం కోసం చర్చలు బెంగులూరులో మకాం వేసిందే అందుకోసం బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు
డ్రగ్స్ విషప్రయోగంతో సమానం
డ్రగ్స్ నిర్మూలకు ప్రభుత్వం కఠిన చర్యలు జలవిహార్ వద్ద ర్యాలీని ప్రారంభించిన భట్టి
జీవన్ రెడ్డి కి కాంగ్రెస్ అధినాయకత్వం బుజ్జగింపు
ఫోన్ చేసి మాట్లాడిన పార్టీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ = మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జీవన్ ఇంటికి వెళ్లి చర్చించిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ॥ రాజీనామా అంశాన్ని ఉపసంహరించుకున్న జీవన్ రెడ్డి
రాజమౌళి, మహేశ్ బాబు కాంబో
త్వరలోనే పట్టాలకెక్కనున్నట్లు కీరవాణి వెల్లడి
డయేరియా కట్టుదిట్టానికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి
డెంగ్యూ, మలేరియా వ్యాధి నియంత్రణలపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు.
శ్రీశైలంలో స్వామిని దర్శించుకున్న మంత్రి భట్టి
ఎడమగట్టు అధికారులతో చర్చకు వచ్చినట్లు వెల్లడి;
సింగరేణి రక్షణకు కిషన్ రెడ్డి చొరవ చూపాలి
లేదంటే పరిరక్షణకు ఉద్యమిస్తాం;ఇందిరా గాంధీ బొగ్గు తవ్వకాలను జాతీయం చేసిందని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.