CATEGORIES
Categories
మరోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లి.. వారుసుడు వచ్చేసాడు!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ జై కోహ్లీ మరోసారి తండ్రి అయ్యాడు. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
2024 మార్చి 22న ప్రారంభం: ఐపీఎల్ ఛైర్మన్
భారత డక్రికఆట్ అభిమానులకు గుడ్ న్యూస్. అప్‌కమింగ్ ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!
నెపోలియన్ సైన్యాన్ని రష్యా నుంచి మొదటి అలెగ్జాండర్ జార్ చక్రవర్తి 1812లో తరిమి వేశాడు
సదుం,సోమల మండలాలలో రూ.30 కోట్లతో అభివృద్ధి
రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
టీమిండియాను గెలిపించిన కీపర్.. తెలుగు క్రికెటర్ స్థానం గల్లంతే..?
టీమిండియాను గెలిపించిన కీపర్..
టీటీడీ కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగులపై కరుణాకర రెడ్డి వరాల వాన
-చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15 వేల మందికి జీతాల పెంపు - ? 3 నుండి 20వేల వరకు జీతాలు పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం ఆనందోత్సాహాలతో ఉద్యోగులు - ? రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటికే ఇంటిస్థలాల పంపిణీ - ? టీటీడీ చరిత్రలో ఇది నభూతో నభవిష్యతి రమణ దీక్షితులపై వేటు.. టిటిడి పాలకమండలి నిర్ణయం
సిరీస్ నం.17..నాలుగో టెస్టులో భారత్ జయభేరి
5 వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు.. మెరిసిన గిల్, జురెల్
“కుప్పం ప్రజలకు 14 వేల కొట్లు ఇచ్చా"
కుప్పంలో కృష్ణా జలాల విడుదల సభలో సీఎం జగన్ ఉద్ఘాటన ఆలయజ్ఞం
బ్రహ్మోత్సవాలను తలపించిన మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలు
తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్ లో భాగం చేస్తాం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి గోవింద నామ స్మరణలతో పులకించిన తిరునగరి
శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి..
మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం.
రూ.59 కోట్లతో కాణిపాకంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఈ కార్యక్రమం లో మంత్రుల తో పాటు చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డెప్ప, జెడ్.పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
15న నిర్వహించనున్న రీజినల్ మెగా జాబ్ మేళాని 20 వ తేదికి మార్పు: కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈ నెల 20న శ్రీ వేంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఆర్ వి యస్ నగర్, చిత్తూరు నందు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2024 ఫిబ్రవరి మాస రాశి ఫలాలు
2024 ఫిబ్రవరి మాస రాశి ఫలాలు
ఏపీలో రసవత్తరంగా పొత్తుల రాజకీయం..2014 సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్!
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
తాసిల్దార్ సేవలు అభినందనీయం
ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి
భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి దర్పణం చేనేత, హస్తకళా ప్రదర్శన
తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఉద్ఘాటన
పూజలో దీపారాధనకూ రూల్స్.. వాటిని పాటిస్తేనే శుభం కలుగుతుంది..!
హిందు వులు.. ప్రత్యేకించి మహిళలు ఉదయాన్నే లేచి స్నాన పానాదులు ముగించుకుని దేవుడికి పూజలు చేస్తారు.
షర్మిల మాకు శత్రువే.... వైసీపీ పక్కా క్లారిటీ...!
వైఎస్ షర్మిల మాకు రాజకీయ శత్రువే అని వైసీపీ కీలక నేత, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఎసిడబ్ల్యూ, ఎస్వీ, ఎసీఎస్ ఆర్ట్స్ కళాశాలకు అటానమస్ హోదా
పదేళ్లపాటు హోదా కల్పించిన యుజిసి.. టీటీడీ విద్యా సంస్థల్లో నాణ్యమైన ప్రమాణాలు అధికారులు, అధ్యాపక బృందాన్ని అభినందించిన జేఈవో సదా భార్గవి
పిల్లలతో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
పిల్లలతో కలిసి టూర్ ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
భారత్లోని ఈ ద్వీపాలు కూడా పర్యాటకానికి ఎంతో ప్రత్యేకం..
మాల్దీవులతో వివాదం నుండి లక్షద్వీప్ వార్తల్లో ఉండడం మనం చూస్తున్నాం. అయితే లక్షద్వీప్ కాకుండా, భారత్లో సందర్శించేందుకు ఇతర అనేక ద్వీపాలు కూడా ఉ న్నాయి.
తిరుపతి పరిశుభ్రతకే మొదటి ప్రాధాన్యం
తిరుపతి నగర పాలక సంస్థం కమిషనర్ అదితి సింగ్
హిందూ సనాతన ధర్మపరిరక్షణలో టిటిడి ముందంజ
తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ నిర్వహిస్తున్న మూడు రోజుల ధార్మిక సదస్సులో మొదటి రోజైన శనివారం పలు ప్రాంతాల నుండి -25 మంది స్వామీజీలు పాల్గొన్నారు.
బేతాళ కథలు-మారిన నిర్ణయం
బేతాళ కథలు-మారిన నిర్ణయం
భారత్-మాల్దీవుల బంధంలో ఏమిటీ ఘర్షణ వాతావరణం
జనవరి 4న, లక్షద్వీప్ ని భారత దేశ బీచ్ల అందాలను ప్రశంసిస్తూభారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్లు హిందూ మహాసముద్ర ద్వీప దేశం మాల్దీవులతో దౌత్యపరమైన వివాదానికి దారితీశాయి.
అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరే ప్రపంచ యుద్ధాలకు కారణం..!
వర్ధమాన దేశాల వనరులను కొల్లగొట్టేందుకు పోటీ పడుతుంటాయి సామ్రాజ్యవాద దేశాలు!
పుంగనూరులో సినీనటి తమన్నా, సింగర్ సునీత, యాంకర్ సుమ
పుంగనూరులో “సినీ సంక్రాంతి సందడి”.. విజేతలకు సినీ తారల చేతుల మీదుగా బహుమతులు
తిండి కోసం అలమటింపు.. పెరుగుతున్న ఆకలి రాజ్యాలు
ప్రపంచ వ్యాప్తంగా ఆకలి రాజ్యాలు పెరుగుతున్నాయి. సుమారు 828 మిలియన్ల ప్రజలు అంటే జనాభాలో 10% మంది తిండి కోసం అలమటిస్తున్నారు.
విజయసాయిరెడ్డి... చెవిరెడ్డిలకు అక్కడ కీ రోల్...!
విజయసాయిరెడ్డి... చెవిరెడ్డిలకు అక్కడ కీ రోల్...! దాంతో కొంతమంది కీలక నేతలకు ముఖ్య బాధ్యతలు అప్పగించారు.
టీటీడీ హుండీ ఆదాయం రూ. 4.64 కోట్లు
టీటీడీకి వివిధ కానుకల ద్వారా రూ.4.64కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.