CATEGORIES
Categorías
![న్యాయదేవత కళ్లకు తొలిగిన గంతలు న్యాయదేవత కళ్లకు తొలిగిన గంతలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1899563/up4TN4vZf1732370997706/1732371080997.jpg)
న్యాయదేవత కళ్లకు తొలిగిన గంతలు
న్యాయదేవత కళ్లకు గంతలు తొలగాయ్. అవును మీరు చదువుతుంది నిజమే.
![ప్రతిభావంతులకు సేవా పథకాలు ప్రతిభావంతులకు సేవా పథకాలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1899563/mvJB_vekx1732370838001/1732370971865.jpg)
ప్రతిభావంతులకు సేవా పథకాలు
జిల్లా నుంచి వివిధ హెూదాలో ఉన్న ఆధికారులు వారి విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్కృష్ట, అతి- ఉ త్కృష్ట సేవ పతకానికి ఎంపిక అయినట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు తెలిపారు.
![దొంగలకు నా విజన్ అర్థం కాదు: సీఎం చంద్రబాబు దొంగలకు నా విజన్ అర్థం కాదు: సీఎం చంద్రబాబు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1899563/EAK2NV0uo1732370739833/1732370840484.jpg)
దొంగలకు నా విజన్ అర్థం కాదు: సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణం పునఃప్రారంభం, సీఆర్డీయే కార్యాలయ పనులకు ప్రారంభోత్సవం చేసిన చంద్రబాబు అమరావతికి లక్ష కోట్లు ఖర్చవుతుందని తప్పుడు ప్రచారం చేశారంటూ ఆగ్రహం.
![పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1899563/M8P_58lza1732370510027/1732370739452.jpg)
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
మొదటి మందు పాతర... జిల్లాలో కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని కాల్చి చంపిన సంఘటన ప్రథమం..
![చిన్న తప్పులకు పెద్ద శిక్షలు చిన్న తప్పులకు పెద్ద శిక్షలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1899563/iVk-51FeX1732370180826/1732370255840.jpg)
చిన్న తప్పులకు పెద్ద శిక్షలు
పోలీసులు నిద్రాహారాలు, పండగలు మాని అహర్నిశలు విధి నిర్వహణలో ఉంటారు.
![జులై నుండి నూతన చట్టాలు జులై నుండి నూతన చట్టాలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/AB5qSWMIs1723007308400/1723569567348.jpg)
జులై నుండి నూతన చట్టాలు
జూలై 01వ తేదీ నుంచి దేశవ్యా ప్తంగా అమలుకా నున్న నూతన చట్టా లైన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) పై ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే శిక్షణా తరగ తులు నిర్వహించామని తెలిపారు.
![పోలీసులకు వ్యాయామం అవసరం పోలీసులకు వ్యాయామం అవసరం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/5qCysADRF1723007221174/1723569561553.jpg)
పోలీసులకు వ్యాయామం అవసరం
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అం తర్జా తీయ యోగా దినోత్సవం నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసు లకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరం.
![ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్ ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/pziIHlVpI1723006616743/1723007143843.jpg)
ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్
ఒక వ్యక్తిని పట్టుకున్నారు - నిషేధించ బడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ మెషీన్లు/రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
![మైనర్ బాలిక హత్య మైనర్ బాలిక హత్య](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/K6xHW1DrE1723006511830/1723006612030.jpg)
మైనర్ బాలిక హత్య
హెూం మంత్రి అనిత సీరియస్
![భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్ భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/9bjhBTY_s1723006381375/1723006506363.jpg)
భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్
ఖమ్మం జిల్లా రఘనాథ పాలెం మండలంలో రెండు నెలలు కిం దట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెం దిన వ్యవహారం మిస్టరీగా మారింది.
![అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్ అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/Ut7nzTSJl1723005667793/1723006336443.jpg)
అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్
ఓ మహిళా కానిస్టేబుల్తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
![అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/zlpN2kiyw1723005129976/1723005664071.jpg)
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
![డ్రగ్పై ఉమ్మడి పోరు... డ్రగ్పై ఉమ్మడి పోరు...](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/jYAXsv_Mm1723002719296/1723002927064.jpg)
డ్రగ్పై ఉమ్మడి పోరు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశా లను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు.
![అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/pcjSVXl--1723002468650/1723002650807.jpg)
అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ
కన్న కూతురు కూడా పట్టించుకోని అనారోగ్య వృద్ధ దంపతులకు పోలీస్ శాఖ అండగా నిలిచి వారిని వృద్ధాశ్రమం లో చేర్పించి మానవత చాటుకుని శభాష్.. పోలీస్!
![గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/wF3efM6cS1723002204168/1723002461615.jpg)
గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు
• రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక • విశాఖ కేంద్ర కారాగారం సందర్శన.. ఖైదీలతో మాటామంతీ
![లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ముఠా అరెస్ట్ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ముఠా అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/FKbt3iP3i1723000095065/1723002110896.jpg)
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ముఠా అరెస్ట్
ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి గర్భస్రా వాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా హనుమకొండ పోలీసులు అరెస్టు చేశా రు.
![కోటి రూపాయల విలువ కలిగిన గంజాయి పట్టివేత! కోటి రూపాయల విలువ కలిగిన గంజాయి పట్టివేత!](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/Fzi63BXet1722999918068/1722999983231.jpg)
కోటి రూపాయల విలువ కలిగిన గంజాయి పట్టివేత!
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి మండలంలోఆక్రమంగా కోటి రూపాయ ల విలువ కలిగిన గంజాయి తరలి స్తున్న నలుగురు నలుగురు గంజాయి స్మగ్లర్లను గూడెం కొత్త వీధి పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు.
![గంజాయి గుట్టురట్టు - తెలుగు రాష్ట్రాల్లో భారీగా గంజాయి పట్టివేత గంజాయి గుట్టురట్టు - తెలుగు రాష్ట్రాల్లో భారీగా గంజాయి పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/8Ljw4XQtM1722999172061/1722999915474.jpg)
గంజాయి గుట్టురట్టు - తెలుగు రాష్ట్రాల్లో భారీగా గంజాయి పట్టివేత
స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆసిఫ్ నగర్, హబీనగర్ మరియు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లు - గంజాయి సరఫ రాదారులు, మరియు స్వాధీనం చేసుకున్న (155) కేజీల గంజాయి, ఒక స్కార్పియో వాహనం, ఒక ప్యాసింజర్ ఆటో మరియు ( 09) మొబైల్ ఫోన్లు.
![గ్రామస్తులను ఏకం చేసిన పోలీసులు గ్రామస్తులను ఏకం చేసిన పోలీసులు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/WGnmXyaOD1722999038885/1722999170709.jpg)
గ్రామస్తులను ఏకం చేసిన పోలీసులు
గంగారం మండలంలోని పోనుగొండ్ల గ్రామంలో కొద్దిరోజుల క్రితం గ్రామ చెరువులోని చేపలు పట్టుకునే విషయంలో మనస్పర్ధలు రాగా, గ్రామ స్తులు రెండు వర్గాలుగా విడిపోయారు
![ఏపీలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం ఏపీలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/o1SxqoU4K1722998839268/1722999037347.jpg)
ఏపీలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం
యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు - మంత్రివర్గం ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు
![శేషజీవితాన్ని ఆనందంగా గడపండి శేషజీవితాన్ని ఆనందంగా గడపండి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/RI-FEby081722998475779/1722998834927.jpg)
శేషజీవితాన్ని ఆనందంగా గడపండి
శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలిపదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి, జ్ఞాపికలు అండ చేసిన సిపి గారు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటాం
![ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/iNrU4cmK21722998359588/1722998474204.jpg)
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు (నేషనల్ సర్వీస్ స్కీమ్) ట్రాఫిక్ నియంత్రణ కోసం మరియు హైదరా బాద్ నగర పౌరులలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకునే కార్యక్ర మాన్ని ప్రారంభించాయి
![మత్తు పదార్థాలకు దూరంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా యువత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/iRP1oa0T31722997660037/1722998363709.jpg)
మత్తు పదార్థాలకు దూరంగా యువత
యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారమవుతుందని జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే IPS అన్నారు.
![కబేళాకు అక్రమంగా తరలిస్తున్న 43 పశువుల పట్టివేత కబేళాకు అక్రమంగా తరలిస్తున్న 43 పశువుల పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/h94vQ6ih41722998247678/1722998362273.jpg)
కబేళాకు అక్రమంగా తరలిస్తున్న 43 పశువుల పట్టివేత
విజయనగరం పట్టణం కంటోన్మెంటు ప్రాంతంలో పశువులను కబేళాకు తరలి స్తున్నట్లుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన సమాచారం పై జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో విజయనగరం 1వ పట్ట ణ, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారని విజయనగరం 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు తెలిపారు.
![సీపీ గా బాధ్యతలు స్వీకరించిన శంఖబ్రాత బాగ్చి కామెంట్స్... సీపీ గా బాధ్యతలు స్వీకరించిన శంఖబ్రాత బాగ్చి కామెంట్స్...](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/uxo2bJZRx1722964035944/1722964103042.jpg)
సీపీ గా బాధ్యతలు స్వీకరించిన శంఖబ్రాత బాగ్చి కామెంట్స్...
నాకు చాలా గర్వంగా ఉంది..వైజాగ్ లో పని చెయ్యడానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు నాకు ఇక్కడ పని చెయ్య డానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వైజాగ్ కి నాకు అనుంబంధం ఉంది
![దారిదోపిడి ముఠాను అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్ దారిదోపిడి ముఠాను అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/5xoK_QQxS1722963977423/1722964027508.jpg)
దారిదోపిడి ముఠాను అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్
దారిదోపిడి ముఠాను అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్
![నూతన చట్టాలపై పోస్టర్ల విడుదల నూతన చట్టాలపై పోస్టర్ల విడుదల](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/OWe_FC5_11722963816033/1722963969394.jpg)
నూతన చట్టాలపై పోస్టర్ల విడుదల
మూడు కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, మరియు భార తీయ సాక్ష్యా అధినియం జులై ఒకటో తేదీ నుండి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ చారిత్రాత్మక దినాన్ని పురస్కరించు కుని డీజీపీ శ్రీ రవి గుప్తా ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లను విడుదల చేశారు.
![చైన్ స్నాచింగ్ నిందుతుడు అరెస్ట్ చైన్ స్నాచింగ్ నిందుతుడు అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/ybfDoELa51722962754921/1722963809235.jpg)
చైన్ స్నాచింగ్ నిందుతుడు అరెస్ట్
పల్సర్ బైక్ TS10FG%0350 పై కరీంనగర్ వైపు వెళ్ళుచు పోలీస్ వారిని చూసి భయాందోళనకు గురవు తూ ఉండగా వెంటనే అతని ఆపి తనిఖీ చేయ గా అత
![సమస్యలు పరిష్కారానికి పోలీస్ గ్రీవెన్స్ డే సమస్యలు పరిష్కారానికి పోలీస్ గ్రీవెన్స్ డే](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/Ua5xWTRhg1722962696937/1722962745862.jpg)
సమస్యలు పరిష్కారానికి పోలీస్ గ్రీవెన్స్ డే
అనకాపల్లి జిల్లా ఎస్పీ కె. వి. మురళి కృష్ణ జిల్లా పోలీసు కార్యాల యంలో వినతులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.
![సీఐడీ విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్నార్ సీఐడీ విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్నార్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1766538/mRlrY8f7K1722962652969/1722962695963.jpg)
సీఐడీ విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్నార్
విశాఖపట్నం నగర పోలీసు కమిష నర్గా ఉన్న ఆయ న్ను రాష్ట్రప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.