CATEGORIES
Categorías
విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి సాయం
భకరా పేట సమీపం లో మలినేని పట్నం గ్రామం వద్ద బైక్ పైన వస్తున్న కానిస్టేబుల్ సత్య కుమార్ పై అకస్మాత్తుగా చెట్టు విరిగి పడి అక్కడికక్కడే చనిపోయాడు.
నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందంజ
పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుంది.
కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
* ఐదు గంటల్లోనే కిడ్నాప్ నిందితులను పట్టుకున్న పోలీసలు
అకౌంట్ నుండి డబ్బుల చోరీ
నిర్మల్ పట్టణం లోని ప్రియదర్శిని నగర్ కు చెందిన అనుపోల్ల దీక్షిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి 22-082023న 18,95,990/- డబ్బులు పోయాయని ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్-సైబరాబాద్‌లలో పెరిగిన నేరాలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2023 సంవత్సరంలో నేరాలు ఏడుశాతం పెరిగినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి డిసెంబర్ 23న ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.
ఆపదలో ఉన్న వారికి సాయం -డీజీపి రవిగుప్త
డిసెంబర్ 29 శుక్రవారం 2023 సంవత్సరం పోలీస్ వార్షిక నివేదిక విడుదల సందర్భంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు.
డీసీసీ చీఫ్ కొడుకుపై గూండాలు దాడి
చాదరట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మలక్‌పేట ప్రాంతంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లోని ప్రజాపాలన శిబిరానికి తన తండ్రితో కలిసి వెళ్లినట్లు అలీష్బా తెలిపారు.
పల్నాడు జిల్లాలో నేరాల రేటు తగ్గుదల
ఆంధ్ర ప్రదేశ్‌లోని ఫ్యాక్షన్ లతో నిండిన పల్నాడు జిల్లాలో 2023లో మొత్తం నేరాల రేటు తగ్గింది
పోలీసుల్లో ప్రతిభావంతులకు అవార్డులు
* ప్రతిభ కనబరిచిన పోలీసులకు డీజీపీ అవార్డులు * కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం అమలు
జ్యోతిష్యం పేరుతో మోసం
జ్యోతిష్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడిని కమీషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్ ఛత్రినాక పోలీసులు పట్టుకున్నారు.
ప్రజాదరణలో రేవంత్ ముందడుగు
గత డిసెంబర్ ఏడో తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయములో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేయడం పట్ల ప్రజలు హర్తం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్సాహంగా మిలాద్ ఊరేగింపులు
పోలీసు బందోబస్తు మధ్య నగర వ్యాప్తంగా భక్తులు, ఔత్సాహికులు మతపరమైన ఉత్సాహంతో మిలాద్ ఊరేగింపు లు నిర్వహించారు.
నకిలీ నోట్ల ముఠా పట్టివేత
కందిబోయిన గంగ అమరేశ్వర్ నాథ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. సొంత ఊరు వెస్ట్ గోదావరి జిల్లాలోని చాగల్లు గ్రామం. కాని ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు.
10 కిలోల గంజాయి స్వాధీనం
10 కిలోల గంజాయి స్వాధీనం
డిప్యూటీ కలెక్టర్ అయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్
సత్యసాయి జిల్లా లోని ఒక సామాన్య కుటుంబం పుట్టి స్వయంకషితో తిరుపతి జిల్లాలో పోలీస్ సబ్ ఇర్ష్సీపెక్టర్ గా పనిచేస్తూ పట్టుదల తో గ్రూప్ 1పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ తో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ అయిన స్వాతి స్ఫూర్తి దాయకమైన ప్రస్థానం ఇది.
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ ఆదర్శం
జగిత్యాల జిల్లా..ఘనంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రారంభోత్సవం పాల్గొన్న మంత్రివర్యులు కేటీఆర్, మహమూద్ అలీ గారు, కొప్పుల ఈశ్వం.
సిద్దిపేటలో సత్ఫలితాలిస్తోన్న ఫ్రీ కోచింగ్
మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అందించిన ఉచిత శిక్షణ మంచి ఫలితాలను అందించింది.
మంచి ప్రవర్తనతోనే సమాజ ప్రగతి
* మత్తు పదార్థాలపై యువత, సమాజంపై చెడు ప్రభావం పడుతుంది.
క్రీడాకారులను అభినందించిన పోలీసు అధికారులు
కర్నూలు జిల్లా మహానందిలో జరిగిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికైన బాల, బాలికలను పోలీసు అధికారులు అభినందించారు.
అమరుడైన కానిస్టేబుల్‌కి ఎకిషియా!
విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ గంధం నరేంద్ర కుటుంబానికి 30 లక్షల ఎక్స్ షియాను ప్రకటించారు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి.
గంజాయి ముఠా గుట్టురట్టు
హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, శ్రీలంకలో ఏజెంట్లు, ఇద్దరు ముఠా సభ్యుల అరెస్టు రూ. 75లక్షల విలువగల 250కిలోల గంజాయి స్వాధీనం.
మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
ఇన్సూరెన్స్, ఎలెక్ట్రిక్ స్కూటర్, ఫుట్ బాల్ యాప్, ఆన్ లైన్ షాపింగ్‌లో బహుమతులంటూ పలు రకాలుగా మోసాలకు తెగబడుతున్న సైబర్ నేరగాళ్లు.ప్రజలకు జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ సూచన.సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా అమాయకులను మోసగిస్తూ నగదు కాజేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు.
137 మంది మందుబాబులకు జైలు శిక్ష
పోలీస్ కమిషనర్ ఏ. రవిశంకర్ ఆదేశాల మేరకు నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అసభ్యకరమైన కామెంట్లు చేస్తే!
పేస్ బుక్ నందు మహిళ యొక్క పోస్ట్ పైన అసభ్యకరమైన కామెంట్లు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన కడప చిన్నచౌక్ పోలీసులు.
ఊరితాళ్లతో వినూత్న నిరసన
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరశిస్తూ ఉరితాళ్లతో వినూత్న రీతిలో టిడిపి నాయకులు నిరసన తెలిపారు.
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం
వై.ఎస్.ఆర్ జిల్లా: రౌడీ షీటర్లు నిందితులుగా ఉన్న కేసుల్లో సాక్షాధారాలతో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.
ఆగని గంజాయి అక్రమ రవాణా!
ఇటుకల కింద దాచి ఉంచిన 93 బ్రౌన్ కలర్ టేపు చుట్టి ఉండిన గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. తరువాత, గెజిటెడ్ అధికారి సమక్షంలో శ్రీరాంపూర్ ఎస్ ఐ పంచనామా నిర్వహించి, సుమారు 465 కిలోల బరువున్న గంజాయి, W/Rs.93,00,000/- మరియు బ్లూ కలర్ ఐచర్ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వృద్ధురాలిని రక్షించిన పోలీసులు
వృద్ధురాలిని రక్షించిన పోలీసులు
ఘనంగా మహాత్మగాంధీ వేడుకలు
అహింసనే ఆయుధంగా మలిచి భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్ముడు గాంధీజీ
సామాన్యులకు పోలీసుల అండ
సామాన్య ప్రజలకు పోలీసు అండగా ఉండాలని, వారితో స్నేహబావంగా మసులు కోవాలని జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్. ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., పేర్కొన్నారు.స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా పిర్యాదుల విభాగం నిర్వహించారు.