CATEGORIES
Categorías
ఓటరు నమోదుకు ఇంటరాక్టివ్ సమావేశం
చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్, పోలీస్ కమిషనర్, సైబరాబాద్, సీఫెన్ రవీంద్ర శ్రీ లోకేష్ కుమార్, కమీషనర్ వితీ రోనాల్డ్ రాస్, రంగారెడ్డి కలెక్టర్ వీతీ హరీష్, కమ్యూనిటీస్ ఆఫీస్ బేర ఆఫీసు బేరర్ పోలీస్ కమీషన్ బేరర్లు, కార్యాలయంలో ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పధకాల పేరిట డ్వాక్రా మహిళలనే లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు
* కలెక్టర్ కార్యాలయం నుండి మాట్లాడుతున్నామని చెబుతూ అమాయక మహిళలను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు
ట్రాన్స్ జెండర్ల సమస్యల పరిష్కారానికి..ప్రజ్వల సంస్థ సహకారంతో వికల్స్
ఆరోగ్యకరమైన నేర రహిత సమాజ నిర్మాణంలో రాచకొండ కమిషనరేట్ చేస్తున్న కృషి అభినందనీయం
జర్నలిస్టు ఫోన్ సీజ్ చేయడానికి వీల్లేదు - కేరళ హైకోర్టు
ఓ కేసుకు సంబంధించి విచారణ పేరుతో ఓ జర్నలిస్టు ఫోన్ ను పోలీసులు సీజ్ చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది.
పోలీస్ స్టేషన్ల పనితీరుపై సమీక్ష
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అర్ధవార్షిక క్రైమ్ సమావేశం
అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారి పట్టివేత
ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ చల్లా ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., గారు.
జిల్లా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం
ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ చల్లా ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., గారు.
అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష
రానున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు %ఎబశ్రీ అవతీఎఱశ్రీ మీ జూజూఱఅస్త్ర జువతీందం% అనేది పోలీస్ మరియు సివిల్ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన ప్రక్రియ
ప్రజల మధ్యనే పోలీసులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాహన తనిఖీల్లో ఎస్ఐ స్థాయి అధికారి నుండి కమిషనర్ స్థాయి అధికారి వరకూ స్వయంగా పాల్గొంటూ నకిలీ పత్రాలతో తిరుగుతున్న వాహనాలే టార్గెట్ నిర్వహిస్తున్న డ్రైవ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని పోలీసులకు ఆదర్శనీయంగా నిలుస్తోంది
బస్సులో లండన్కి..
చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోకండి. ఒకప్పుడు మీరు ఢిల్లీ నుండి లండన్కు బస్సులో వెళ్లవచ్చనేది నిజం!
షూటింగ్ పోటీలో బంగారు పతకం
సైదా ఫహ్మీనా నజ్నీన్ హైదరాబాద్ కంట్రోల్ యూనివర్శిటీ గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి కప్ షూటింగ్ పోటీలో బంగారు పతకం సాధించి, అధికారుల ప్రశంసలు అందుకుంది
అడవిలో చిక్కుకున్న వారిని కాపాడిన పోలీసులు
* ముత్యం దార రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
'సీఎం కప్-23' క్రీడీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన హోంగార్డు కుమార్తె కుమారి సయ్యదా ఫమీనా నజ్నీను అభినందనలు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీ సయ్యద్ హుస్సేన్ కుమార్తె సయ్యదా ఫమీనా సజ్నీన్ సీఎం కప్-28 ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది.
ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్
జిల్లా ఎస్పీ శ్రీ వై. రిశాంత్ రెడ్డి, అతను తన కంటి చూపును తన కుటుంబం కోసమో వారి బందువుల కోసమో లేదా వారి మిత్రుల కోసమో పోగొట్టు కోలేదు. ప్రజల కోసము, శాంతి భద్రతలు కాపాడుట కొరకు తన కంటి చూపును కోల్పోయాడు.
రైతన్నను దగా చేస్తున్న కేటుగాళ్ళ అరెస్టు
ఇందులో 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, 30 లక్షల రూపాయల విలువగల నకిలీ పురుగు మందులు, 3లక్షల 53వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రేజర్ పే పోర్టల్ సెషన్
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రేజర్పేతో పాటు చెల్లింపు అగ్రిగేటర్, లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీల మధ్య ఇంటరాక్షన్ సెషన్ ను నిర్వహించింది. ట్రై కమిషనరేట్ మరియు ఇతర జిల్లాలకు చెందిన పోలీసు సభ్యులు మరియు బెటాలియన్ బలగాలు దీనికి హాజరయ్యారు
లా రాత పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించిన ఇన్స్పెక్టర్
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో జరిగిన 66వ ఆలిండియా పోలీసు డ్యూటి మీట్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రం తరఫున లా రాత పరీక్షలో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ గోల్డ్ మెడల్ సాధించారు.
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు
ఉచిత డయాబెటిస్, కొలెస్ట్రాల్, బి.పి. పరీక్షలు నిర్వహణ
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతన పోలీస్ కార్యాలయం ప్రారంభం
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 25.90 కోట్ల రూపాయలతో 26 ఎకరాలలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఘనంగా ప్రారంభించారు.
పోలీస్ కార్యాలయాల తనిఖీ
• డయల్ 100 కి కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని సూచనలు.
నకిలీ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు విక్రయిస్తే కఠిన చర్యలు
ప్రజలు తమ ఆధార్, పాన్, ఇతర గుర్తింపు డాక్యుమెంట్లను ఎవరికీ ఇవ్వవద్దు
ఫోక్సో చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన
సోషల్ మీడియాలో జాగ్రత్తలకు సంబంధించిన సూచనలు
ప్రాణదాత
• ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ సుబ్బన్న సేవలు అభినందనీయం • నగదు రివార్డు, ప్రశంసా పత్రం అందచేసి అభినందించిన అదనపు ఎస్.పి (అడ్మిన్) తుషార్ డూడి ఐ.పి.ఎస్
దిశ, ట్రాఫిక్ కార్యాలయాలు తనిఖీ
‘నగరంలోని ‘దిశ’, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను, కడప డీఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్. సెంథిల్ కుమార్, జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తో కలిసి తనిఖీ చేశారు.
ఉత్తమ దర్యాప్తు అధికారిగా అవార్డుకు ఎంపిక
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఏసీపీ ఎస్.బి విధులు నిర్వహిస్తున్న యం.జితేందర్ రెడ్డికి హనుమకొండ ఏసీపీ గా విధులు నిర్వహించే సమయంలో 2020 సంవత్సరంలో జనవరి మాసంలో హనుమకొండ రాంనగర్ ప్రాంతములో ఓ యువతిపై అత్యాచారంకు పాల్పడి అనంతరం హత్య చేసిన కేసులో ఉత్తమంగా దర్యాప్తు చేసి నిండితుడుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి ఆర్మేడ్ రిజర్వ్ విభాగం నందు హెడ్ కానిస్టేబుల్ పని చేస్తూ ఏఆర్ ఎస్ఐ గా పదోన్నతులు పొందిన 11 మంది సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) వారి కార్యాలయంలో అభినందించారు.
వేలకోట్ల భూమిని కాపాడిన అధికారులు
2003 నుండి ఈ భూ వివాదం వివిధ కోర్టులలో నడిచింది. నిజాయితీకి మారుపేరుగా, మచ్చలేని అధికారులుగా నిలిచిన రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజన్ అధికారి (ఆర్డీఓ) చంద్రకళ, సీనియర్ ఐపీఎస్ అధికారి, గ్రేహేండ్స్ విభాగం అదనపు డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున వివిధ కోర్టులలో పోరాడి విజయం సాధించారు.
సమరతను చాటిన రవిగుప్త
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (DG)గా పనిచేస్తున్న సీనియర్ IPS అధికారి రవిగుప్త, పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేసి తన సమర్ధతను చాటుకున్నారు.
ప్రజారక్షణలో పోలీస్ శాఖ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంచిర్యాల జోన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సురక్ష దివాస్ ర్యాలీ
కానిస్టేబుల్ కుటుంబానికి తోటి బ్యాచ్ పోలీసుల చేయూత
• 2011 బ్యాచ్ పోలీసులు స్పందించి ఆదుకోవడం అభినందనీయం... జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు. • 2 లక్షల 87 వేల నగదు బాధిత కానిస్టేబుల్ షేక్ అన్సర్ భాషా కుటుంబానికి అందజేత.