CATEGORIES
Categories
![ప్యాడి కుంభకోణం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే పై కేసు ప్యాడి కుంభకోణం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే పై కేసు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/_tSRPMubE1709603853487/1709603753754.jpg)
ప్యాడి కుంభకోణం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే పై కేసు
నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యేపై ప్యాడి కుంభకోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు
![లోక్ సభ ఎన్నికలకు 3.4 లక్షల కేంద్ర బలగాలు: ఈసీ లోక్ సభ ఎన్నికలకు 3.4 లక్షల కేంద్ర బలగాలు: ఈసీ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/9a3HORBjt1709603789324/1709603600667.jpg)
లోక్ సభ ఎన్నికలకు 3.4 లక్షల కేంద్ర బలగాలు: ఈసీ
ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణకు ఆటంకాలు లేకుండా రైళ్ళలో అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపింది.
![ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/WbG4f0P2L1709603744687/1709603538252.jpg)
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది.
![గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్ గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/QPtca2cE_1709603694399/1709603489459.jpg)
గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్
గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్
![పోలీస్ ఉద్యోగంతో పాటు వారి సంక్షేమం కూడా ముఖ్యమే పోలీస్ ఉద్యోగంతో పాటు వారి సంక్షేమం కూడా ముఖ్యమే](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/KgnsrJwCW1709603616028/1709603444145.jpg)
పోలీస్ ఉద్యోగంతో పాటు వారి సంక్షేమం కూడా ముఖ్యమే
చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఒక్కో శాఖ వారితో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు ఈరోజు జిల్లాలోని సాయుధ పోలీసు అధికారులతో చిత్తూరు పట్టణము లోని పోలీస్ గెస్ట్ హౌస్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు పరిచయ సమావేశం నిర్వహించారు.
![డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,061 (11టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,061 (11టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/Yrzvj-QXR1709603505448/1709603364010.jpg)
డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,061 (11టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం
జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్లలో 14 కేసుల్లో వివిధ సం దర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసి న 11,061 కేజిల నిషేధిత గంజాయిని ఈ రోజు హేమచం ద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.
![ఆక్రమణల తొలగింపుతో చెలరేగిన అల్లర్లు పోలీసులకు గాయాలు, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్ ఆక్రమణల తొలగింపుతో చెలరేగిన అల్లర్లు పోలీసులకు గాయాలు, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/HjHjyN2qO1709603388835/1709603253129.jpg)
ఆక్రమణల తొలగింపుతో చెలరేగిన అల్లర్లు పోలీసులకు గాయాలు, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్లర్లు హల్ద్వానీలో ఆక్రమణల తొలగింపు ప్రచారం సందర్భంగా చెలరేగిన హింసాత్మకంగామారాయి
![హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలనం ఒక్క సంతకంతో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలనం ఒక్క సంతకంతో..](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/HBhRC8Nzr1709603224228/1709603138631.jpg)
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలనం ఒక్క సంతకంతో..
* ప్రక్షాళన చేసిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ * వివాదాస్పదమైన పోలీస్ స్టేషన్ గా పేరు
![నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం... నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం...](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/Hl6Z-Rj2i1709603106548/1709602967868.jpg)
నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం...
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి
![గుంటూరు జిల్లా డీజీపీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా గుంటూరు జిల్లా డీజీపీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/XDWZNhFQA1709603012655/1709602854976.jpg)
గుంటూరు జిల్లా డీజీపీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా
ఎన్నికల వేళ.. కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెచ్ ప్రతాప్ రెడ్డి..తన సర్వీసుకు రాజీనామా చేశారు.
![రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఆటోలకు, క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించిన రవాణా అధికారులు రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఆటోలకు, క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించిన రవాణా అధికారులు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/oCzHxkoJU1709602922577/1709602762223.jpg)
రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఆటోలకు, క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించిన రవాణా అధికారులు
బ్లడ్ షుగర్ టెస్టు నిర్వహించి కంటి పరీక్షలు క్యాంపు నిర్వహణ
![మాదక ద్రవ్యాల నిలయంగా “తెలంగాణ" మాదక ద్రవ్యాల నిలయంగా “తెలంగాణ"](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/Gh3w5GaAN1709602717413/1709602668000.jpg)
మాదక ద్రవ్యాల నిలయంగా “తెలంగాణ"
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణా గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు నిలయంగా మూరిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
![గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభా అవార్డు గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభా అవార్డు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/A9gsoyP9o1709602632084/1709602453507.jpg)
గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభా అవార్డు
బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డును అం దుకున్న ఎస్పీ డా. వినీత్. జి ఐపిఎస్ గారికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐవిఎన్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
![గంజాయి చాక్లెట్ల పట్టివేత గంజాయి చాక్లెట్ల పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/xFC0OtcZD1709602571352/1709602377069.jpg)
గంజాయి చాక్లెట్ల పట్టివేత
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 51 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
![డ్రగ్స్పై ఉక్కుపాదం డ్రగ్స్పై ఉక్కుపాదం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/BqRe3Hc9v1709602384245/1709602316451.jpg)
డ్రగ్స్పై ఉక్కుపాదం
డ్రగ్స్క బానిసలుగా మారి, మత్తుపదార్థాలకు బానిసలైన మహిళల ఉదంతం ఇది. హార్డ్
![ఆపరేషన్ స్మైల్ ద్వారా 162 మంది బాలకార్మికుల విముక్తి ఆపరేషన్ స్మైల్ ద్వారా 162 మంది బాలకార్మికుల విముక్తి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/CnuHKSmz_1709602317073/1709602130316.jpg)
ఆపరేషన్ స్మైల్ ద్వారా 162 మంది బాలకార్మికుల విముక్తి
జిల్లా ఎస్పీ ఆపరేషన్ స్మైల్ ముగింపు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నెల మొదటి రోజు ప్రారంభం అయి నెల మొత్తం కొనసాగిన నిన్నటితో ముగిసిన ఆపరేషన్ స్మైల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి 162 మంది బాలకార్మికులను కాపాడటం చాలా గొప్ప విషయమన్నారు.
![సిఆర్పిఎఫ్ క్యాంపులను సందర్శించిన ఎస్సీ సిఆర్పిఎఫ్ క్యాంపులను సందర్శించిన ఎస్సీ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/vpaJhEhOo1709602241128/1709602062881.jpg)
సిఆర్పిఎఫ్ క్యాంపులను సందర్శించిన ఎస్సీ
తెలంగాణ- చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చెన్నాపురం మరియు ధర్మారం సిఆర్పీఫ్ క్యాంపులను ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించారు.
![న్యాయవాదులను, పోలీసులను అభినందనందించిన హెగ్దే న్యాయవాదులను, పోలీసులను అభినందనందించిన హెగ్దే](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/O_BoUk3621709602158449/1709601990028.jpg)
న్యాయవాదులను, పోలీసులను అభినందనందించిన హెగ్దే
న్యాయవాదులను, దర్యాప్తు పోలీసు అధికారులను అభినందనందించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే IPS గారు.
![షకీలు సహకరించిన సి.ఐ. అరెస్ట్ షకీలు సహకరించిన సి.ఐ. అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/R63Gn-UET1709602102528/1709601906108.jpg)
షకీలు సహకరించిన సి.ఐ. అరెస్ట్
షకీలు సహకరించిన సి.ఐ. అరెస్ట్
![ప్రభుత్వ విభాగాలలో సమన్వయ సమ వేగం ప్రభుత్వ విభాగాలలో సమన్వయ సమ వేగం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/pMytfElwS1709602043712/1709601851811.jpg)
ప్రభుత్వ విభాగాలలో సమన్వయ సమ వేగం
హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రారంభం అయిన ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం
![సైబర్ నేరాలపై జాగ్రత్త సైబర్ నేరాలపై జాగ్రత్త](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/-NnZCNPpn1709601895856/1709601791711.jpg)
సైబర్ నేరాలపై జాగ్రత్త
సైబర్ నేరాల కు పాల్పడిన ముగ్గురు నేరస్థు లపై % PT% వారెంట్ అమలు, రిమండ్ కు తరలింపు సైబర్ నేరాల పై ప్రజలు జాగ్రత్త ఉండాలి 1930కు కాల్ చేసి సమచారం అందించండి.
![మత సాంప్రదాయలను గౌరవించండి మత సాంప్రదాయలను గౌరవించండి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/RZSge3VdH1709601730514/1709601641422.jpg)
మత సాంప్రదాయలను గౌరవించండి
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తప్పవు.ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే, మత సామరస్యం నెలకొంటుంది.జిల్లా ప్రజల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే ఎంతటి వారైన సహించేది లేదు.
![దొరికిన బ్యాగును నిజాయితితో అప్పగించిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ఎన్. శంకరయ్య దొరికిన బ్యాగును నిజాయితితో అప్పగించిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ఎన్. శంకరయ్య](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/S35FqejJV1709601654896/1709601469664.jpg)
దొరికిన బ్యాగును నిజాయితితో అప్పగించిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ఎన్. శంకరయ్య
125 కువైట్ దినార్లు, రూ.20 వేల దేశీ కరెన్సీ తో ఉన్న బ్యాగు పోగొట్టుకున్న చెన్నూరుకు చెందిన మహిళ
![సాక్ష్యం చెప్పకుంటే కోటి!!! సాక్ష్యం చెప్పకుంటే కోటి!!!](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/tKNGJMULL1709601581950/1709601405214.jpg)
సాక్ష్యం చెప్పకుంటే కోటి!!!
సాక్షం చెప్పకుంటే కోటి ఇస్తాం..అవును సినిమాను తలపించేలా ఇచ్చిన ఈ ఆఫర్ ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది.
![పార్లమెంట్ ఎన్నికలు సక్రమ నిర్వహణకు చర్యలు పార్లమెంట్ ఎన్నికలు సక్రమ నిర్వహణకు చర్యలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/PIbTiW1NQ1709601527589/1709601328105.jpg)
పార్లమెంట్ ఎన్నికలు సక్రమ నిర్వహణకు చర్యలు
ఈ రోజు సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ నందు జిల్లా పోలీస్ అధికారులతో డిఐజి (ఎస్ఐబి) సుమతి ఐపిఎస్ గారు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
![స్వేచ్ఛా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/skLWS5qWB1709600930646/1709601271161.jpg)
స్వేచ్ఛా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ
సెక్టార్ పోలీస్ ఆఫీసర్ల కు మూడవ విడత శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం
![రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/29Mr4C8TI1709600762398/1709600646510.jpg)
రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన
రోడ్డు ప్రమాదాలకు నివారణ చర్యలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ఎస్పీ
![మోసాలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్ట్ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/2fQ4OwGhg1709598194402/1709600510993.jpg)
మోసాలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్ట్
సైబర్ క్రైమ్ పీఎస్ హైదరాబాద్ పరిధిలో ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
![టాస్క్ల పేరుతో మోసం టాస్క్ల పేరుతో మోసం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/RRHQG1qwI1709598329562/1709600509262.jpg)
టాస్క్ల పేరుతో మోసం
టాస్క్ పేరులతో ఘరాన మోసం.... రూ॥ 18,95,990/- లకు టోకరా 1930ను ఆశ్రయించిన బాదితుడు
![గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయండి గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయండి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1604955/-V1FQpA__1709598085851/1709597941182.jpg)
గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయండి
రైతు సంఘం జిల్లా కార్యదర్శి సంకె రవి మంచిర్యాల జిల్లా ప్రతినిధి