CATEGORIES
Categories
నిర్విరామంగా కొనసాగుతున్న 83 మూడో విశ్వశాంతి మహాయాగం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 83వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా మంగళవారం నాడు లివివాహ, సత్సంతాన ప్రాప్తికి, నేత్ర, చర్మ రోగ నివార ణకు సుబ్రహ్మణ్య స్వామినే పూజించాలి.
బట్టాపూర్లో భక్తిశ్రద్ధలతో శీతల పండుగ వేడుకలు...
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏరుగట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో గల తాండాకు గిరిజనులు, మహిళలు, సకుటుంబ సపరివారంగామంగళవారం రోజున శీతల పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో కన్నుల వైభవంగా ఘనంగా నిర్వహించారు.
‘బుమ్రా బౌన్సర్' మిస్ ఫైర్..సైనాకు 'సారీ' చెప్పిన యువ క్రికెటర్
'బుమ్రా 150 కిలోమీటర్ల వేగంతో ఆమె తలపైకి బౌన్సర్ను విసిరితే ఏం చేస్తుందో చూడాలి' అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టాడు
రఘురామపై కస్టోడియల్ టార్చర్
హత్యాయత్నం చేసినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే ఆనాడు ఎంపిగా ఉన్నప్పుడు వేధింపులు
భూములిస్తే అనంతలో ఎయిర్పోర్టు
అనంతపురంలో అనువైన భూమి చూపితే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం మొదలుపెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
ఫిరాయింపులే కాంగ్రెస్ అజెండా..
• బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ • గాంధీ భవన్కు.. తెలంగాణ భవన్ కు తేడా లేదు.
హైదరాబాద్లో టీ-స్క్వేర్
ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం హైదరాబాద్ ఐకాన్ లా భారీ ప్లాన్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో నిర్మాణం
సహకరిస్తాం..
• ఒడిషా నైనీలో సింగరేణి తవ్వకాలు • తవ్వకాలకు సహకరించాలని భట్టి వినతి
యాసిడ్స్తో అల్లం
నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం రహస్యంగా నడిపిస్తున్న ఫ్యాక్టరీపై దాడి
జూన్ 25న రాజ్యాంగ హత్యా దివాస్
• ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేంద్రం కీలక నిర్ణయం • ఎక్స్ వేదికగా హోమంత్రి అమిత్ షా ప్రకటన
తొమ్మిది అంశాలు
16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ ప్రజాపాలనకు తొలి ప్రాధాన్యం... ధరణిపైనా చర్చ
మాట తప్పిన కాంగ్రెస్
• టీజీపీ ఎస్పీ తప్పుడు ఆలోచనల వల్లే సమస్యలు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకీ తాత్సారం
మోడీ సర్కార్కు కష్టకాలమే
• ఎన్డీయే ప్రభుత్వానికి మనుగడ లేదు.! • పూర్తికాలం అధికారంలో కొనసాగదు
మిగిలేది ఆ నలుగురే...
• త్వరలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ఎల్పీ విలీనం • కేసీఆర్ను కలిసేందుకు కష్టాలు పడాల్సిందే
కేజీకి బెయిల్..అయినా జైల్లోనే
• ఈడీ కేసులో బెయిల్ మంజూరు • ఢిల్లీ లిక్కర్ కేసు సుప్రీం మధ్యంతర బెయిల్
అమరావతి మేజిక్ ఫెస్టివల్కు ఖని ఇంద్రజాలికులు
ఏపీ మెజీ షియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న ఆదివా రం ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జరగనున్న 40వ ఇంద్ర జాల మహోత్సవం (రూబీ జూబ్లీ)..
చరిత్రలో నేడు.
జూలై 13 2024
సర్కార్ భూములు స్వాహా
• ప్రభుత్వ భూములకు రక్షణ కరవు • కన్ను పడితే ఖతం చేస్తున్న కబ్జాకోరులు
రూ. 500 కోట్లు.. 700 ఉద్యోగాలు..
తెలంగాణలో టెలి కమ్యూనికేషన్స్ పెట్టబడి.. మంత్రి శ్రీధర్ బాబుతో ప్రతినిధుల భేటీ
రైతు బంధు రికవరీ చేసుడే..
• రైతు బంధుపై కాంగ్రెస్ గవర్నమెంట్ నజర్ • గత సర్కారులో దుర్వినియోగమైన రైతు బంధు
చేయి అందుకోనున్న మరో ఎమ్మెల్యే
• బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్ • నేడు కాంగ్రెస్లోకి ప్రకాశ్ గౌడ్
ప్రజల నిర్ణయం మేరకే..
• రైతుల అభిప్రాయాల మేరకు రైతుభరోసా • పకడ్బందీగా పథకం అమలుకు చర్యలు
ఇన్నాళ్లకు గుర్తొచ్చారా..?
• నేతన్లను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కృషి చేస్తా..
తెలంగాణ బడ్జెట్ సెషన్
సమావేశాల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీలో సమీక్ష నిర్వహించారు
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
• తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండీ • రెండ్రోజుల నుంచి సర్వర్లు డౌన్
దేశాభివృద్ధిలో యువతే కీలకం
• యువత మన దేశానికి వరం • జనాభా నియంత్రణకు కృషి చేయాలి
అంగన్వాడీ కేంద్రంలో నిర్లక్ష్యం
-బాలుడి తలకు తీవ్ర గాయం - -కేంద్రం ముందు కుటుంబీకుల ఆందోళన - సద్దుమణిగించిన స్థానిక పెద్ద మనుషులు
ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఔత్సాహి కులు తమ ఆవిష్కరణల వివరాలు ఆగస్టు 3వ తేదీ వరకు పంపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
చరిత్రలో నేడు
జూలై 12 2024
డేటా విశ్లేషణపై ఆర్టీసీ అధికారులకు అవగాహన
-డేటా విశ్లేషణపై అధికారులకు అవగాహన కల్పించిన డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్