CATEGORIES
Categories
కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ము కశ్మీర్ పూంచ్‌లో శుక్రవారం సాయంత్రం ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టులు దాడి చేశారు.
కేబినెట్లోకి కోదండరాం!
• మంత్రి పదవి లేదా సమానమైన హోదా..? • ఆయనతో పాటు పలువురు ఆశావహులు, సీనియర్లు
అత్యంత పొడవైన సముద్ర సేతు
అటల్ బ్రిడ్జికి ప్రధాని మోడీ ప్రారంభం
పల్లెకు పయనమైన ప్రజలు
• హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ • సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న జనం
హత్య కాదు..ఆత్మహత్యే
యువతి మృతి కేసు కీలక మలుపు డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తింపు
కారుకు సర్వీసింగ్
• అసెంబ్లీ ఎన్నికల ఓటమికి నేనే బాధ్యుడ్ని • కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను • బీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడవద్దు
ట్రాక్ తప్పిన ట్రాక్ విశ్రాంత ఉద్యోగి
• ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్న వైనం • గవర్నమెంట్ వెహికల్ ను అప్పనంగా వాడుకున్న అధికారి
కాలారామ్ ఆలయాన్ని శుభ్రం చేసిన మోడీ
ఆలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు
చరిత్రలో నేడు
జనవరి 13 2024
ప్రజా భవన్ కు షర్మిల
- మల్లు భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల - కొడుకు వివాహానికి హాజరు కావాలని కోరిన కాంగ్రెస్ నాయకురాలు
అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయింది..
• కాంగ్రెస్ దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం • అయిన మూడోవంతు సీట్లను గెల్చుకున్నాం
సీఎం రేవంత్ తో గూగుల్ వైస్ భేటీ
• రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి, వైస్ ప్రెసిడెంట్ మధ్య చర్చ.. నాణ్యమైన సేవలు అందించేందుకు తమ వద్ద సాంకేతికత ఉందన్న చంద్రశేఖర్
రాజకీయాలకు దూరంగా...
• టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై ఫోకస్ • పటిష్టంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థ
జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం
ఇది రాజ్యాంగ విరుద్ధమన్న మమత
నగర శివారులో భారీగా గంజాయి పట్టివేత
తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ముమ్మర తనిఖీలు
బీఆర్ఎస్ ఇక టీ ఆర్ఎస్?
• కొత్త పేరుతో కలిసిరావట్లేదని నమ్మిన కేసీఆర్ • పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యామనే భావన
తెలంగాణలో ఎంపి ఎలక్షన్స్‌పై కాంగ్రెస్ ఫోకస్
మంత్రులతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే భేటీ 14 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం
నోటిఫికేషన్ జారీ
రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ
అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన ప్రధాని మోడీ
గురువారం నాడు ఢిల్లీలో ముస్లిం మత ప్రముఖులు మోడీని అతని నివాసంలో కలిశారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలో సూఫీ మత గురువు మొయినుద్దీన్ చిస్తీపై కప్పేందుకు చాదరు అందజేశారు
చరిత్రలో నేడు
జనవరి 12 2024
ఢిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి
కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం కష్టమే
గడువు పొడిగింపు
ఈ నెల 31వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ ..
ధరణి స్థానంలో భూ మాత
• భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ కు కన్వీనర్ బాధ్యతలు.. మరో నలుగురు సభ్యులను నియమించిన ప్రభుత్వం
బాబుకు రిలీఫ్
• రీజినల్ రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో
జమిలిపై 5 వేల సూచనలు
మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీకి పలు సలహాలు
తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్
భవిష్యత్తులో ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
నైన్ నయవంచన
• జాయినింగ్ కాలేజ్‌లో.. కోచింగ్ అకాడమీలో • అనధికారికంగా తరగతులు • ఒక్కో విద్యార్థి నుంచి రూ. 1.60-2.60 లక్షలు వసూలు చేస్తున్న వైనం
పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన
తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం తొలిసారి అధికారికంగా రేవంత్‌రెడ్డి పర్యటన
రాజీనామాలకు ఆమోదం
• టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు • ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
కమీషన్ల కోసమే కాళేశ్వరం
• కాళేశ్వరంలో కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి • ప్రాజెక్టుపై 168 పేజీల కాగ్ రిపోర్టు