CATEGORIES
Categories
రద్దు నిర్ణయం.. రాజ్యాంగబద్దమే..
• 370 ఆర్టికల్ రద్దు సమర్థనీయమే.. • రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం.. • ఆర్టికల్ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు
పెట్రోల్, డీజిల్పై చేతులెత్తేసిన కేంద్రం
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ తదితర చమురు ఉత్పత్తులపై సుంకాలు తగ్గింపు ఆలోచనేమీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
రోహిత్ గాయం మానేదెన్నడో?
టీమ్ ఇండియాకు తగిలిన గాయం అంత తేలికగా మానడం లేదు. 2023 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టుకు చాలా దెబ్బలే తగిలాయి
పింక్ బాల్ టెస్టుల నిర్వహణపై బీసీసీఐ అనాసక్తి
BCCI ఇకపై డొమెస్టిక్ సీజన్లో పురుషుల క్రికెట్ లేదా మహిళల ఈవెంట్లలో డే-నైట్ టెస్ట్ మ్యాచన్ను నిర్వహించదు
చరిత్రలో నేడు
డిసెంబర్ 12 2023
శంకరపల్లి, కొండకల్ భూ కహానీలు..!
• అవసరమైనప్పుడే రిజిస్ట్రేషన్స్.. సాగుదార్లను పట్టించుకోని వైనం.. • ఆ తర్వాత ధరణి నుంచి కొనుగోలుదార్ల పేర్లు మాయం
సిరిసిల్ల సెస్లోనే సుమారు రూ.700 కోట్లకు పైగా నష్టాలు
• ఎన్పీడీసీఎల్లో ట్రాన్స్ కో, జైన మించి అక్రమాలు • నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగదారుల వద్ద వసూళ్లు
బీసీ బంధుకు బ్రేక్
• తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తాం • త్వరలోనే సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం
రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు
• వాసవి ఆనంద నిలయం నిర్మాణ సంస్థ భూమిలో తన భూమి ఉందని ఆరోపిస్తున్న గులాం దస్తగిర్
మాజీ సీఎం కేసీఆర్ కోలుకోవాలి
• షబ్బీర్ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్ • వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
13 రేవంత్ సర్కార్కు అప్పుల సవాల్
గత ప్రభుత్వ అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి కేసీఆర్ ప్రభుత్వంలో అధిక ధరలతో అల్లాడిన ప్రజలు
54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు రద్దు
రేవంత్ సర్కారు మరో కీలక నిర్ణయం..
7వ ఏలైట్ ఉమెన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ తెలంగాణ 2023
మణికొండ మున్సిపల్ షేక్ఫేట్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగింది
విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడుల్లో రికార్డు..
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ నెల తొలి ఆరు సెషన్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ.26,505 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు చేశారు.
కౌన్సిల్కు కొత్త భవనాలు
• పాత భవనం ఆవరణలోనే ఏర్పాటు • ఎక్కడ తప్పులున్న చర్యలు తీసుకుంటాం
కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేయాలి: పవన్ కల్యాణ్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జారిపడి గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
సీనియర్ నటి లీలావతి కన్నుమూత..
ప్రముఖ కన్నడ సినీ నటి లీలావతి శుక్రవారం కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ప్రధాని మోదీ
సర్వే చేపట్టిన అమెరికా కన్సల్టెన్సీ సంస్థ మార్నింగ్ కన్సల్ట్
రబీ-2023 కోసం తమ సుస్థిరమైన రైస్ కార్యక్రమాన్ని ఆరంభించిన నర్చర్ ఫార్మ్..
ఇది సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల పరివర్తనకు నాయకత్వం వహిస్తుంది..
చరిత్రలో నేడు
డిసెంబర్, 09 2023
అసెంబ్లీ సమావేశాలు..
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సమావేశాలపై ఆసక్తి 4రోజుల పాటు సమావేశాలు.. అసెంబ్లీకి రానన్న రాజాసింగ్..
అభిమానులు ఎవరూ హాస్పిటల్కు రావొద్దు
కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైనట్టు నిర్ధారణ.. ఆందోళన వద్దన్న ఎమ్మెల్యే హరీశ్రవు
ఉద్యమ కేసుల ఎత్తివేత
• ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం
యూపీఎస్సీ మెయిన్స్-2023 ఫలితాల విడుదల
ఈ ఏడాది సెప్టెంబర్లో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు
మేడిపల్లిలో 510 కిలోల గంజాయి స్వాధీనం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.
ఉత్తరాది గోముద్రకు సంకేతం
ఉత్తర, దక్షణం అంటూ విభేదాలు సరికాదు.. సెంథిల్ వ్యాఖ్యలను పరోక్షంగా తిప్పికొట్టిన తమిళసై
నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్
లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్
కీలక వడ్డీరేట్లు యథాతథం
• వివరాలు వెల్లడించిన శక్తికాంత్ దాస్
ప్రజాభవన్లో ప్రజాదర్బార్
• భారీగా తరలివచ్చిన ప్రజలు • అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్
కరెంట్ లో కరప్షన్
• తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డులో అంతులేని అవినీతి జరిగిందా? • కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల పెంపు