CATEGORIES
Kategorier
![మాజీ కార్పొరేటర్ హత్యలో బావలు, సోదరీమణులదే పాత్ర మాజీ కార్పొరేటర్ హత్యలో బావలు, సోదరీమణులదే పాత్ర](https://reseuro.magzter.com/100x125/articles/23148/1819225/URki7PMu61725360413162/1725365945649.jpg)
మాజీ కార్పొరేటర్ హత్యలో బావలు, సోదరీమణులదే పాత్ర
పూణె మాజీ కార్పొరేటర్ వన్రాజ్ అండేకర్ హత్య కేసులో ఆతని సోదరీ మణులు, వారి భర్తలతో ఉన్న వివాదమే కారణ మని పోలీసులు నిగ్గుతేల్చారు.
![కేంద్ర మంత్రి కారుకు చలానా! కేంద్ర మంత్రి కారుకు చలానా!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1819225/SU_D_8oXY1725359642218/1725359986441.jpg)
కేంద్ర మంత్రి కారుకు చలానా!
కేంద్రమంత్రి చిరాగ్ పాస వాన్ వాహనానికి ఈ చలానా జారీ అయింది.
![భూమికి చేరువగా గ్రహశకలం భూమికి చేరువగా గ్రహశకలం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1819225/lK3eHKDkk1725358607336/1725359636884.jpg)
భూమికి చేరువగా గ్రహశకలం
రెండు ఫుట్‌బాల్ మైదానాల సైజులో ఉన్న ఒక గ్రహశకలం ఈనెలలోనే భూమికి చేరువగా రానున్నది.
![సామాజిక ఆహార అలవాట్ల మార్పుతోనే పోషకాహార లోపనివారణ: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సామాజిక ఆహార అలవాట్ల మార్పుతోనే పోషకాహార లోపనివారణ: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1819225/Fyal5-W5T1725358202219/1725358461448.jpg)
సామాజిక ఆహార అలవాట్ల మార్పుతోనే పోషకాహార లోపనివారణ: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఎగ్జిబిట్లను ప్రారంభిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
![త్వరలో వందేభారత్ స్లీపర్ కోచ్ ప్రారంభం త్వరలో వందేభారత్ స్లీపర్ కోచ్ ప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1819225/-g7k6V3oj1725357815681/1725358114979.jpg)
త్వరలో వందేభారత్ స్లీపర్ కోచ్ ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడి
![17న విమోచన దినోత్సవానికి అమిత్ రాక 17న విమోచన దినోత్సవానికి అమిత్ రాక](https://reseuro.magzter.com/100x125/articles/23148/1819225/2ml0b7mTq1725357674400/1725357802446.jpg)
17న విమోచన దినోత్సవానికి అమిత్ రాక
కేంద్ర హోం శాఖ మంత్రి అమితా హైదరాబాద్ పర్యటన ఖరారైంది.
![ఇళ్లు కూల్చేస్తారా? ఇళ్లు కూల్చేస్తారా?](https://reseuro.magzter.com/100x125/articles/23148/1819225/0UZs-udym1725357477329/1725357673143.jpg)
ఇళ్లు కూల్చేస్తారా?
నిందితుల ఇళ్లపై బుల్ డోజర్ ప్రయోగం సమర్థనీయం కాదు..
![మేఘాలయ సరిహద్దులో బంగ్లానేత మృతదేహం మేఘాలయ సరిహద్దులో బంగ్లానేత మృతదేహం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/WhRKp4niv1725168695935/1725168814366.jpg)
మేఘాలయ సరిహద్దులో బంగ్లానేత మృతదేహం
బంగ్లాదేశ్ ఆవామి లీగ్‌కు చెందిన ప్రముఖ నేత ఇషాక్ ఆలీఖాన్ పన్నా మృతదేహం మేఘాలయ సరిహద్దుల్లో లభిం చడంతో నాయకుడి భౌతిక కాయాన్ని బంగ్లా కమిషన్ అధికారులకు అప్పగించారు.
![సాయం అందడంలేదని ఫినాయిల్ తాగిన యువకుడు సాయం అందడంలేదని ఫినాయిల్ తాగిన యువకుడు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/yrvTqe1og1725168601983/1725168692393.jpg)
సాయం అందడంలేదని ఫినాయిల్ తాగిన యువకుడు
గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి.
![హిమాచల్ వరదలకు 150 మంది మృతి హిమాచల్ వరదలకు 150 మంది మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/QQphI7sjQ1725168528695/1725168602772.jpg)
హిమాచల్ వరదలకు 150 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో సంభవిం చిన వరదలు వర్షాలకు ఇప్పటివరకూ 150 మంది చనిపోయినట్లు తేలింది.
![భారత్-బంగ్లా సంబంధాల్లో హసీనా అప్పగింతే కీలకం భారత్-బంగ్లా సంబంధాల్లో హసీనా అప్పగింతే కీలకం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/Vx0ru696E1725168456832/1725168530615.jpg)
భారత్-బంగ్లా సంబంధాల్లో హసీనా అప్పగింతే కీలకం
బిఎన్‌పి ప్రధాన కార్యదర్శి మిర్జాఫబ్రూల్ ఇస్లాం అలంగిర్
![పుతిన్ కు ఐసిసి అరెస్ట్ వారంటు పుతిన్ కు ఐసిసి అరెస్ట్ వారంటు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/ZPW2zPrMc1725168400360/1725168457495.jpg)
పుతిన్ కు ఐసిసి అరెస్ట్ వారంటు
మంగోలియాలో అరెస్ట్ చేసే అవకాశం
![రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/hbBYdYjhF1725168347472/1725168400336.jpg)
రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
రష్యా తూర్పు ప్రాంతం లోని కమ్చత్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.
![అమెరికా పర్యటనకు రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు రాహుల్‌గాంధీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/8si724JkY1725168263865/1725168343613.jpg)
అమెరికా పర్యటనకు రాహుల్‌గాంధీ
కీలక సమావేశాల్లో పాల్గొననున్న కాంగ్రెస్ నేత
![మారిన హర్యానా పోలింగ్ తేదీలు మారిన హర్యానా పోలింగ్ తేదీలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/z8eSws8NY1725168203624/1725168265439.jpg)
మారిన హర్యానా పోలింగ్ తేదీలు
పండుగల కారణంగా తేదీలు మార్చినట్లు ప్రకటించిన ఇసి
![ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్ల అంశం ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్ల అంశం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/KufA1aZm31725168121039/1725168200767.jpg)
ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్ల అంశం
ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఒకే వార్డులో ఉండాలి అధికారులకు ఇసి పార్ధసారథి సూచన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కమిషనర్ సమావేశం
![ఉగ్ర కృష్ణమ్మ.. కృష్ణా బేసిన్లో పోటెత్తిన వరద ఉగ్ర కృష్ణమ్మ.. కృష్ణా బేసిన్లో పోటెత్తిన వరద](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/wAVa-qois1725167935911/1725168119475.jpg)
ఉగ్ర కృష్ణమ్మ.. కృష్ణా బేసిన్లో పోటెత్తిన వరద
నిండు కుండల్లా ప్రాజెక్టులు జూరాల 45 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 2,95,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు శ్రీశైలం నుంచి 10గేట్ల ద్వారా దిగువకు
![ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/H7ivdzndD1725167805256/1725167935258.jpg)
ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు
హైడ్రా ఫిర్యాదుతో నమోదు చేసిన సైబరాబాద్ సిపి చెరువుల్లో అక్రమ నిర్మాణాలను అనుమతించినందుకు చర్యలు
![కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/uSuwUlPh11725167713487/1725167804029.jpg)
కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్య దర్శి రాహుల్ బొజ్జా శనివారం జీవో జారీ చేశారు.
![బౌద్ధక్షేత్రాలకు మెరుగులు బౌద్ధక్షేత్రాలకు మెరుగులు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/79AtY-Y2r1725167600497/1725167712461.jpg)
బౌద్ధక్షేత్రాలకు మెరుగులు
రూ.25కోట్లతో బుద్ధవనంలో డిజిటల్ మ్యూజియం హుస్సేన్ సాగర్ చుట్టూ వలయాకారంలో స్కై వాక్ వే
![ముంచెత్తిన వాన ముంచెత్తిన వాన](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/68tr5m3Vh1725161473192/1725167601232.jpg)
ముంచెత్తిన వాన
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం లోతట్టు ప్రాంతాలు జలమయం మునిగిన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి
![జలదిగ్బంధంలో జడ్చర్ల జలదిగ్బంధంలో జడ్చర్ల](https://reseuro.magzter.com/100x125/articles/23148/1817165/ebR1dSxPl1725161347361/1725161473203.jpg)
జలదిగ్బంధంలో జడ్చర్ల
పలుచోట్ల అలుగులు పారిన చెక్ డ్యాములు
![ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంజూరుచేస్తే అవి ఇప్పటికీ పనిచేయలేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంజూరుచేస్తే అవి ఇప్పటికీ పనిచేయలేదు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1811643/e5bkMB3Zc1724722445403/1724722554123.jpg)
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంజూరుచేస్తే అవి ఇప్పటికీ పనిచేయలేదు
బెంగాల్ సిఎం మమతా లేఖపై కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి స్పందన
![ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేతికి ‘సూసైడ్ డ్రోన్' ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేతికి ‘సూసైడ్ డ్రోన్'](https://reseuro.magzter.com/100x125/articles/23148/1811643/j4B82brdl1724722347915/1724722426060.jpg)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేతికి ‘సూసైడ్ డ్రోన్'
ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించిన నియంత!
![అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదరింపులు.. అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదరింపులు..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1811643/t23GBXbVQ1724722294555/1724722346836.jpg)
అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదరింపులు..
కోల్‌కతా వైద్య విద్యార్థిని ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొన సాగుతున్నాయి.
![సూడాన్ కూలిపోయిన డ్యామ్.. సూడాన్ కూలిపోయిన డ్యామ్..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1811643/icUJ2ShEC1724722234707/1724722293413.jpg)
సూడాన్ కూలిపోయిన డ్యామ్..
భారీ వర్షాల కారణంగా సూడా న్లో ఓ డ్యామ్ కుప్పకూలింది.
![లడఖ్ 5 కొత్త జిల్లాలు.. లడఖ్ 5 కొత్త జిల్లాలు..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1811643/2a0v6k1lN1724722179835/1724722233654.jpg)
లడఖ్ 5 కొత్త జిల్లాలు..
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
![భారత్‌లోని ఇద్దరు దౌత్యవేత్తలపై బంగ్లా వేటు భారత్‌లోని ఇద్దరు దౌత్యవేత్తలపై బంగ్లా వేటు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1811643/ME71bVhp71724722119898/1724722179090.jpg)
భారత్‌లోని ఇద్దరు దౌత్యవేత్తలపై బంగ్లా వేటు
బంగ్లాదేశ్‌లో అనిశ్చిత పరిస్థి తుల వేళ భారత్‌లోని రాయబార కార్యాల యాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పె న్షన్ వేటు పడింది.
![పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుని తప్పుడు సమాధానాలు పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుని తప్పుడు సమాధానాలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1811643/RRsVAFHW61724722020659/1724722118495.jpg)
పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుని తప్పుడు సమాధానాలు
కోలకతా వైద్యురాలి హత్యాచార ఘటన..
![గర్ల్ ఫ్రెండ్ కదలికలపై నిఘాతోనే టెలిగ్రామ్ సిఇఒ అరెస్టు గర్ల్ ఫ్రెండ్ కదలికలపై నిఘాతోనే టెలిగ్రామ్ సిఇఒ అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1811643/E-Lzt1wza1724721938587/1724722014621.jpg)
గర్ల్ ఫ్రెండ్ కదలికలపై నిఘాతోనే టెలిగ్రామ్ సిఇఒ అరెస్టు
టెలిగ్రామ్ సిఇఒ పావెల్ దురోవ్ అరెస్టుకు అతని స్నేహితురాలే కీలకంగా వ్యవహరించిందా, దురోవ్లో ఉన్న ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో దర్యాప్తు అధికారులకు దురోవ్ ఉన్న లొకేషన్లు క్లియర్‌గా తెలిసిందని, అందువల్లనే ఎయిర్‌పోర్టులోనే దురోవ్‌ను అరెస్టుచేయ గలిగారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి