CATEGORIES
Categories
మిషన్ భగీరథ త్రాగు నీటిలో పక్షుల అవయవాలు
-ఈ పరిస్థితి ఇదొక్కటే చోటనా లేక ఇంకెక్కడైనా ఉందా ప్రశ్నిస్తున్న గ్రామస్తులు....?
విచారణకు సహకరిస్తా..
మే 31న పోలీసులు ఎదుట హాజరవుతా కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
అమెరికాలో రాలిన మరో విద్యాకుసుమం
రోడ్డుప్రమాదంలో యాదాద్రికి చెందిన యువతి మృతి
నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త రికార్డు
సోమవారం స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాలతో ప్రారంభ మయ్యాయి.
యాథాతథంగా గ్రూప్ వన్ పరీక్ష..
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే అవశం లేదని స్పష్టం చేసింది టీఎస్పీ ఎస్సీ. పరీక్ష నిర్వహణకు అన్ని ఏ ర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రపంచస్థాయి నగరాల్లో హైదరాబాద్
దేశంలో టాప్ 10 సిటీల జాబితాలో చోటు ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024
అమెరికా ఆస్తులను జప్తు చేయండి
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు పుతిన్ కీలక ఉత్తర్వులు జారీ
ఆన్లైన్లో యాదాద్రి సేవలు
తిరుమల తరహాలో అందుబాటులోకి సేవలు
కిషన్‌రెడ్డి మా బ్రాండ్ అంబాసిడర్
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక జరిగితే సన్మానిస్తా ఆయనకూ వాజ్ పేయ్ మంచి గుణాలు ఉన్నాయి
ఎమ్మెల్సీ ఎన్నిక రోజు ఉద్యోగులకు స్పెషల్ లీవ్
ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు
మేడిగడ్డను సందర్శించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడిగడ్డను సందర్శించ నున్నారు. వచ్చేవారం ఆయన పర్యటన ఉ ండనుంది.
రాష్ట్రంలో భారీగా నకిలీ విత్తనాల పట్టివేత
ఆదిలాబాద్, జడ్జర్లలో దాడులు చేసి పలువురి అరెస్ట్
కేటీఆర్‌పై పరువునష్టం దావా వేస్తా..
కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. లేదంటే పరువు నష్టం దావా వేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేరళలో బర్డ్ ఫ్లూ కలవరం
పెంపుడు పక్షులను చంపాలని నిర్ణయం
జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష
ఒక్క నిమిషం ఆలస్యం వచ్చిన పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు
వర్షాలు పడతాయని హెచ్చరికలు
ధాన్యం కొనుగోళ్లలో కదలని అధికారులు సన్నాలకే బోసన్ అంటూ మెలిక పెట్టడం సరికాదు
టీ హబ్, టీ వర్క్స్ లకు కొత్త సీఈఓలు
టీ హబ్, టీ వర్క్స్ లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఈఓల నియమించింది.
మారిన టిఎస్ ఆర్టీసీ పేరు
తెలంగాణ ఆర్టీసీ పేరులో మార్పు చోటుచేసు కుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం రమణీయం
ముఖ్య అతిథులుగా హాజరైన, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, బిజెపి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రం
ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించాం కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించాం
కెనడా అడవుల్లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం
తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి ప్రమాదంలో చమురు నిల్వలు!
యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్‌లో ట్రయల్ రన్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో చారిత్రక ఘటం ప్రారంభమైంది.
రూ.34000 కోట్ల కుంభకోణం
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం 17 బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో మోసం డిహెచ్ఎఫ్ఎల్ మాజీ డైరెక్టర్ అరెస్ట్
తెలంగాణలో క్రమేపీ చల్లబడుతోన్న వాతావరణం
వచ్చే 3 రోజులు వానలు కురిసే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!
పదిరోజులపాటు థియేటర్ల బంద్
సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి ఆహ్లాదం..ఆనందాన్ని ఇస్తుంది.
ఇప్పటికే 270 సీట్లు గెలిచేసాం
400 సీట్లు లక్ష్యంకోసం పోరాడుతున్నాం. బెంగాల్ ప్రచారంలో అమిత్ షా వెల్లడి
ఎన్డీఏకు 400 సీట్లు పక్కా
కాంగ్రెస్ బిఆర్ఎస్ విలీనం ఖాయం గ్యారేజీ నుంచి కారు రావడం కష్టం బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్
బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుంది
తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
బిజెపి అక్ష్మణ్ అతిగా ఊహించుకుంటున్నారు
బిజెపి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ఉన్నారు మీడియా సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్య
12 నుంచి 14 ఎంపి సీట్లు గెలుస్తున్నాం
జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కమంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు.