CATEGORIES
Categories
మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడంపై సెమినార్
'మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా \" అనే సెమినార్ ను కీసర లోని గీతాంజలి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ లో 21st సెంచరీ IAS అకాడమీ, VINGS మీడియా, మరియు G5 మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు.
రుద్రేశ్వరాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షే మశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని శ్రీ రుద్రేశ్వరాలయాన్ని శుక్రవారం సంద ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రారంభానికి సిద్ధమవుతోన్న కొత్వాల్గూడ ఎకో పార్కు
డిసెంబర్ 9న ముహూర్తం!.. సిద్ధమవుతోన్న కొత్వాలూడ ఎకో పార్కు ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా చకచకా ఏర్పాట్లు
పెరిగిన చలి తీవ్రత
న్యాల్కల్లో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదు
మహాయుతి నేతల కీలక సమావేశం రద్దు
అసంతృప్తిలో షిండే వర్గం షిండేకు ఉపముఖ్యమంత్రిపై అసంతృప్తి
జర్షలిస్టు ఆడెపు సాగర్కు పరామర్శ
నగరానికి చెందిన వీడియో జర్నలిస్ట్ ఆడేపు సాగర్ గత కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నాడు.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి
రాష్ట్రంలో అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ పెటుబడులు
• ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి • ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న మంత్రి
అంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు
నాగిరెడ్డిపేట్ మండలంలోని చినూర్ గ్రామంలో గల వేణుగోపాల స్వామి ఆలయంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు అత్యంత వైభవంగా 33 మంది పుణ్య దంపతులచే నిర్వహించారు.
రూ.1000 తగ్గిన పసిడి
గ్లోబల్ మార్కెట్లో 1.45 శాతం పడిపోయిన గోల్డ్
పాక్ లో ఉగ్రవాదుల బీభత్సం..
40 మంది మృతి, 25 మందికి గాయాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ
రెండు లక్షల పైన రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తాం రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి
రేపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్
• ఓటింగుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరి అమెరికాపైనే యావత్ ప్రపంచం చూపు
దేశంలో పెరుగుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య
ఎస్బీఐ కీలక రిపోర్ట్ వెల్లడి!
రైతుబంధు ఇవ్వడంలేదు..
రైతుబంధు ఉందో, లేదో తెలియదు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
రక్తంతో కొండా మురళి చిత్రపటం
• కొండా జన్మదినం సందర్భంగా అభిమానం చాటుకున్న భూక్య మోతిలాల్ నాయక్
విద్యార్థుల అవగాహనా కోసం ఓపెన్ హౌస్ ప్రదర్శన..
పోలీస్ అమరవీరుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా చట్టాలు, ఆయుధాల మీద అవగాహన కోసం బెల్లంపల్లి-రూరల్ సి.ఐ. సయ్యద్ అఫ్ఘులుద్దీన్ స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లల కోసం ఓపెన్ హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేసి.. విద్యార్థులకు చక్కటి అవకాశాన్ని కల్పించారు.
28నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన
తెలంగాణ లో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు.
ప్రతిష్టకు భంగం కలిగించిన బండి సంజయ్
• లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్ • నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లం కాదు
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆందోళన
ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన ప్రజల ఆందోళనతో రామన్నపేటలో ఉద్రిక్తత
ముత్యాలమ్మ ఆలయ ధ్వంసంపై ఆగ్రహం
హిందూ సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత
అధికారుల పని తీరును అభినందించిన కళాకారులు
కరీంనగర్ కళాభారతి కి పూర్వ వైభవం కళాకారులలో పునర్జీవం పోసిన అధికారులు జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపిన కళాకారులు
అపర భద్రాద్రి కి ఆదరణ కరువు..హామీలన్నీ ఎన్నికల కొరకే..
ఇల్లందకుంట రామాలయం కు అభివృద్ధి నిధులు ఎక్కడ...?
అనాధ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు అభినందనీయం
• కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు • దాతలు తోడ్పాటును అందించాలని పిలుపు • పాల్గొన్న జిల్లా జడ్జి, సీ.పీ, బెటాలియన్ కమాండెంట్
రికార్డులు సక్రమంగా నిర్వహించండి
• పరకాల ఏసిపి కిషోర్ కుమార్
కేసముద్రంలో కొలువుదీరిన శ్రీధర్మశాస్త్ర
• స్వామివారి సేవలో తరలిస్తున్న భక్తులు • ఆధ్యాత్మికతతో విలసిల్లుతున్న ఆలయం
తడి చెత్తను ఎరువుగా మార్చడంపై అవగాహన అవసరం
-శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి
రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలోని న్యూ ప్లాట్స్ కాలనీలో రోడ్డు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ సిపియం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు.
జెవిఎన్ఆర్ హై స్కూల్ లో జిల్లాస్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం
నిర్మల్ పట్టణం లోని జెవిఎస్ఆర్ హై స్కూల్ శాంతినగర్ నిర్మల్ యందు ఘనంగా జిల్లాస్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఉపసంఘం చర్చ
వాటర్ బాటిళ్లు, నోట్బుక్స్పై జిఎస్టీ తగ్గింపునకు సుముఖం సీనియర్ సిటీజన్ల బీమా పాలసీలపై జిఎస్టీ మినహాయింపుపై చర్చ