CATEGORIES
Categories
నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారు
• సీఎం అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా విషయం మరిచారని ఆరోపణ • జగన్ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారని విమర్శ • తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జగన్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
జేఈఈ మెయిన్ 2024లో సత్తా చాటిన వేదాంతు విద్యార్థులు
జేఈఈ పరీక్ష ఫలితాల్లో మరియు ట్యూటరింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది వేదాంతు.
సర్వమత శ్రేయోభిలాషి జగన్
నమ్ముకున్న సిద్ధాంతం కోసం పేదల పక్షాన నిలబడ్డ జగన్ మీరు దీవిస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్
ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్డ్ మొబైల్ యాప్
శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలకు యాప్ ఎంతో ఉపయోగం పోలీస్ బలగాల లొకేషన్లు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు
నారా భువనేశ్వరి ఫేక్ ఆడియోపై ఈసీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు
నారా భువనేశ్వరి మాట్లాడినట్లు ఫేక్ ఆడియో సృష్టించి నీచ రాజకీయాలకు తెర లేపిన వైసీపీ సోషల్ మీడియా
పిఠాపురానికి కడప రౌడీలు
పవన్‌ని ఓడించేందుకు అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలు మీడియాతో పవన్ కల్యాణ్ సోదరుడు నటుడు నాగబాబు
కొడాలి నాని నామినేషన్ పై వివాదం
• నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ టిడిపి ఫిర్యాదు • ఆధారాలతో ఇచ్చినా ఆర్వో నిర్ణయం తీసుకోలేదంటున్న నేతలు
లోకేష్ సమక్షంలో టిడిపిలోకి నగరాల ప్రముఖులు
• కేశినేని చిన్ని నేతృత్వంలో పార్టీలోకి భారీగా చేరికలు • టిడిపిలో చేరిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తాడి శకుంతల
భయం వద్దు...ముస్లింలకు నేను అండగా ఉంటా
ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు.
నమ్మక ద్రోహి రాపాక
వైసీపీ కి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం నాడు రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల వద్ద మహిళలకు సదుపాయాలు కల్పించాలి
సార్వత్రిక ఎన్నికల దౄఎష్ట్యా కడప జిల్లాలోని పోలింగ్ బూత్ లలో మహిళలకు కల్పిస్తున్న సదుపాయాలు తనిఖీ చేయుటకు అనుమతి ఇవ్వాలని శుక్రవారం వెలగపూడి సచివాలయంలో చీఫ్ -ఎలక్షన్ కమిషనర్ ను కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి వినతి పత్రం అందజేశారు.
రాజకీయ కోసం షర్మిల పచ్చి అబద్ధాలు
• 2011, ఆగస్ట్ 17 నాడే వైఎస్ఆర్ పేరు ఎఫ్ఎస్ఐఆర్లో చేర్చారు • అన్యాయంగా వైఎస్ఆర్ పేరును మలినం చేస్తున్నారు • నేను ఫిర్యాదు చేసిన నాటికి జగన్ ఎవరో కూడా తనకు తెలీయదు • షర్మిలకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ జవాబు
ఎన్డీయే కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అలుపెరగని ప్రచారం
రాష్ట్రంలో ప్రజా రంజిక పాలన రావాలంటే ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఎమ్ పి గా కేశినేని (చిన్ని) పశ్చిమ బీజేపీ అభ్యర్థి గా సుజనా చౌదరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్డీయే కూటమి నాయకులు పిలువునిచ్చారు
సిగ్గూ శరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు
• జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న వెల్లంపల్లి • చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని విమర్శ • బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని వ్యాఖ్య
జగన్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు
• అన్నమయ్య ప్రాజెక్టును ముంచిన వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి • డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?
• ప్రత్యేక హోదా ఎక్కడికి పోయింది? • పోలవరం పూర్తి అయ్యేది ఎన్నటికి? • ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
అమెరికా నివేదికకు విలువ లేదు
• మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై భారత్ సీరియస్ • మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలపై అగ్రరాజ్యం స్పందన
వీళ్లా వైఎస్సార్ వారసులు?
• పులివెందులలో షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ • టీడీపీ మాఫియాను ఎదురించింది పులివెందుల బిడ్డలే
లోతుగా పరిశీలిస్తున్నాం
• సాక్ష్యాలు పరిశీలించాక ఎవర్ని విచారణకు పిలవాలో నిర్ణయిస్తాం • కాలేశ్వరం కమిటీ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్
కోదాడ సమీపంలో ఘోర రోడ్డుపమ్రాదం
• ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం • అందులో నాలుగేళ్ల చిన్నారి లాస్య • ఇద్దరు మహిళలు - ముగ్గురు పురుషులు • గోవిందాపురం ఎల్ గ్రామంలో విషాదఛాయలు
మళ్లీ మెదలైన ఫ్లెక్సీ వార్
మోడీ హామీలను టార్గెట్ చేసిన కాంగ్రెస్ పదేండ్ల మోసం - వందేళ్ల విధ్వంసం
ప్రపంచ దేశాల విశ్వాసం భారత్ మీదే
భారతదేశాన్ని 'గ్లోబల్ సౌత్' వాయిస్‌గా అభివర్ణించిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, గ్లోబల్ సౌత్ దేశాలు తమ కారణాన్ని, ప్రపంచంలో తమ స్థానాలను చేపట్టడానికి భారతదేశాన్ని విశ్వసిస్తాయని అన్నారు.
ఒంటిమిట్టలో వైభవంగా కోదండరాముడి చక్రస్నానం
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల వార్షిక చివరిరోజు గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ..ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్రానికి ఏపీ హైకోర్టు ఆదేశం
వివేకాను చంపిందెవరో ప్రజలకు తెలుసు
• అవినాష్ ఏ తప్పూ చేయలేదు.. అని బలంగా నమ్మాను కాబట్టే సీటు ఇచ్చా • మళ్లీ ఆశీర్వదించాలని పులివెందుల ప్రజల్ని కోరుతున్నా.. జగన్
ఏపీ డీజీపీని బదిలీ చేయండి
ఏపీ డీజీపీ రాజేంద్రనాథడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో బీజేపీ నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు.
సుజనా కోసం నరేంద్ర మోడీ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్వరలో మోడీ రోడ్ షో
రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాధీనం
• గత 24 గంటల్లోనే రూ.8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులు స్వాదీనం • అత్యధికంగా అనంతపూర్ పిసిలో, అత్యల్పంగా నర్సాపురం పిసిలో స్వాధీనం • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా
అవినాశ్ రెడ్డి చిన్నపిల్లవాడా...?: సీఎం జగన్ వ్యాఖ్యలకు సునీత కౌంటర్
తన చిన్నాన్న వివేకా అంశంపై సీఎం జగన్ ఇవాళ వులివెందుల సభలో వ్యాఖ్యానించడం తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి స్పందించారు.
పిఠాపురంలో జన గర్జన
• విజయోస్తూ.. అంటూ దీవించిన పిఠాపురం ప్రజలు • సమధికోత్సాహంతో వేలాదిగా తరలి వచ్చిన ప్రజానీకం • జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు • అంగరంగ వైభవంగా సాగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ ఊరేగింపు